09-07-2022, 05:00 PM
(06-07-2022, 07:25 PM)earthman Wrote: ఎర్త్మేన్ గారూ,
తప్పకుండా బిగ్ వెల్కం అండీ...
పాఠకుడిగా...నేనూ చాలాకాలం తరువాత వచ్చేసానోచ్...
గౌరవనీయులైన సరిత్ గారి దయవలన...
మీ రచనలు చాలా బాగుంటాయి. ఎదురుచూస్తున్నాము అండీ
నేనొచ్చాను.
వరసగా కొన్ని కధలు రాసాను, కొన్ని మొదలుపెట్టాను, మధ్యలో ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల విరామం తీసుకున్నాను.
ఇప్పుడు మళ్ళీ కధలు రాద్దామని ఉంది. మధ్యలో ఆపిన కధలే కాదు, కొత్త కధలకి ఐడియాలు కూడా ఉన్నాయి.
ఏమంటారు. వెల్కం చెప్తారా.
Quote:Writing to Entertain, in a Wicked Way...![]()