18-10-2023, 03:16 PM
Sorry దేవకన్యలూ ...... ఈ మిషన్ కేవలం దేవతల ప్రేమలో మాత్రమే తరించాలి , అంటీలూ ...... మీరు అనుమతిస్తే ఈ అందమైన రంగోళిని మరియు ఈ అందమైన రంగోళీ సృష్టికర్తలైన అంటీలను అదే అదే ...... రంగోళీ వేస్తున్న అంటీల ఫోటోలను తీసుకోవచ్చా ? , ఎందుకంటే సంక్రాంతి రోజున పోటీలో ఎలాగో గెలుపొందేది మా అంటీవాళ్లే ....... , ఆ అద్భుతమైన రంగోళీ కోసం ప్రాక్టీస్ కు ఉపయోగపడిన ఈ రంగోళీ కూడా ముఖ్యమైనదే నా దృష్టిలో ...... , ప్లీజ్ ప్లీజ్ ...... కాదనకండి .
ఆక్కయ్యలు : అంతలా పోగొడితే కాదనగలరా మహేష్ ...... , చూడు చూడు ఎంతలా మురిసిపోతున్నారో ...... అంటూ లేచారు .
అక్కయ్యలూ అక్కయ్యలూ ....... మీరు రావాల్సిన అవసరం లేదు .
అంటీ వాళ్ళ నవ్వులు ఆగడం లేదు .
ఆక్కయ్యలు : కోపంతో ఉడికిపోతూనే వచ్చి ఒక్కొక్క దెబ్బవేసి వెళ్లి కూర్చున్నారు .
అంటీలు : తల్లులూ తల్లులూ .......
పర్లేదు పర్లేదు అంటీలూ ....... అక్కయ్యలతోపాటు మీరుకూడా కొడితే మరింత హ్యాపీ .......
అంటీవాళ్ళు నవ్వుకున్నారు .
ఆక్కయ్యలు : మీ ముగ్గురే మీరే ఫోటోలు తీసుకోండి ....... , మహేష్ ...... మాకు మాత్రం పంచుల మీద పంచులు వేస్తున్నావు .
Sorry అక్కయ్యలూ ....... , జేబులోనుండి మొబైల్ తీసాను .
ఆక్కయ్యలు : యాపిల్ లేటెస్ట్ సీరీస్ ...... ? అంటూ ఆశ్చర్యపోతున్నారు , మహేష్ ....... నువ్వు నిజంగా ఈ గుడిసెలోనే ఉంటావా ? .
అవును అక్కయ్యలూ ....... , కాలేజ్ టైం తరువాత పార్ట్ టైం జాబ్ చేస్తాను - సేవ్ చేసుకుని కొన్నాను .
అంటీ వాళ్ళు : వీరికి ఐఫోన్ అంటే చాలా ఇష్టం - గిఫ్ట్ ఇద్దాము అంటే కాలేజ్ ఫీజ్ కే సరిపోతోంది - వాళ్ళ కాలేజీలో అందరూ అలాంటి ఫోన్స్ వాడుతారు .
ఆక్కయ్యలు : అమ్మలూ ...... ఐఫోన్ అంటే ఇష్టమే కానీ కొనివ్వమని కోరనేలేదు కదా .......
అంటీ వాళ్ళు : మా తల్లులు బంగారం ......
ఆక్కయ్యలు : మా అమ్మలు కూడా బంగారం అంటూ వచ్చి వెనకనుండి హత్తుకుని బుగ్గలపై ముద్దులుపెట్టారు .
ప్చ్ ...... అంటూ ఫోటోలు తియ్యడం ఆపేసాను .
ఆక్కయ్యలు : మహేష్ ..... నిన్నూ ......
అంటీ వాళ్ళు : కళ్ళల్లో సంతోషపు కన్నీళ్లు వచ్చేలా నవ్వుతూనే అక్కయ్యలను ఆపి కూర్చోబెట్టారు .
ఆక్కయ్యలు : ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు - అమ్మలూ ...... మీరు ఇంత సంతోషంతో నవ్వడం చూసి ఎన్నిరోజులయ్యింది అంటూ కౌగిలించుకున్నారు . మహేష్ మహేష్ మహేష్ .......
అంటీ వాళ్ళు : తల్లులూ ...... అంటూ నవ్వుతున్నారు .
ఆక్కయ్యలు : కొట్టడానికి కాదులే అమ్మలూ ...... , మమ్మల్ని దూరంగా పెట్టినా అమ్మల సంతోషాలను చూయించావు థాంక్యూ అంటూ చేతులను చాపారు .
Its alright అక్కయ్యలూ ...... , నేనొచ్చేసాను కదా అదే అదే మీ ఇంటి ఎదురుగా నేనొచ్చేసానుకదా ...... , ఇక సంతోషాలే సంతోషాలు ...... ఈ మాటను పదే పదే చెప్పాలంటే కుదరదు కానీ అంటీల కోసం ఎన్నిసార్లైనా చెబుతాను అంటూ నమస్కరించాను .
అంతే కోపంతో నా చేతులపై గిల్లేసారు ఆక్కయ్యలు ........
స్స్స్ స్స్స్ స్స్స్ ...... అంటూ రుద్దుకుంటున్నాను .
ఆక్కయ్యలు : మరి ఇది రెండవసారి ......
అంటీ వాళ్ళు : మహేష్ మహేష్ మహేష్ నొప్పివేస్తోందా ? .
నొప్పిలేకపోయినా అవును అంటీలూ ...... ఇంజక్షన్ వేసినట్లుగా నొప్పివేస్తోంది .
అంటీ వాళ్ళు : పిల్లాడు అనికూడా చూడకుండా అంత గట్టిగా గిల్లేసారు అంటూ అక్కయ్యల చేతులపై గిల్లేసి , ఆక్కయ్యలు గిల్లినచోట సాఫ్టుగా రుద్దుతున్నారు .
ఆ స్పర్శకే వొళ్ళంతా తియ్యదనంతో జలదరించిపోయింది . ఆఅహ్హ్ ...... అంటూ వెనక్కుపడిపోతుంటే మహేష్ మహేష్ మహేష్ జాగ్రత్త అంటూ పట్టుకున్నారు .
Sorry sorry అంటీలూ ....... , మీరు వెళ్లి అందమైన రంగోళీ పూర్తిచేయ్యండి , అక్కయ్యలూ ...... ప్లీజ్ ప్లీజ్ అలా దూరం జరగండి - మళ్లీ ఇన్నిసార్లు చెప్పించుకోకూడదు - మీకు ఫోటోలు అంటే ఇష్టమే కానీ ఇలా ఒకరి క్రెడిట్ ను దోచెయ్యడం తప్పు .......
అంటీ వాళ్ళు : అవునవును అలా చేయడం తప్పు తల్లులూ ....... అంటూ నవ్వుకుంటున్నారు .
కోపంతో మహేష్ అంటూ నావైపు రావడం చూసి అంటీవాళ్ళు అడ్డుగా నిలబడి సేవ్ చేసి నవ్వుకుంటున్నారు .
థాంక్యూ సో మచ్ అంటీలూ .......
ఆక్కయ్యలు : ఇక ముగ్గు దగ్గరికి రానే రాము - ఒకటికాదు వంద ఫోటోలు తీసుకోండి అంటూ కూర్చున్నారు .
థాంక్యూ సో మచ్ అక్కయ్యలూ ...... ఆ మాత్రం దూరం చాలు చాలు అంటూ అంటీ వాళ్ళను మరింత నవ్విస్తూ ..... , ముగ్గుతోపాటు అంటే ముగ్గు కంటే ఎక్కువగా నా అందమైన అంటీల ఫోటోలు అన్నీ యాంగిల్స్ నుండి తీస్తున్నాను , అక్కయ్యలూ ....... అంటీ వాళ్ళు కాదు కాదు ముగ్గు సరిగ్గా పడటం లేదు కాస్త లైట్స్ అన్నింటినీ ఆన్ చెయ్యొచ్చుకదా .......
ఆక్కయ్యలు : దీనికి మాత్రం మా హెల్ప్ కావాలన్నమాట .......
ప్లీజ్ ప్లీజ్ అక్కయ్యలూ ....... , మరీ అమ్మలపైననే అసూయపడితే ఎలా చెప్పండి ........
ఆక్కయ్యలు : అసూయ ? మేము ? , లేనేలేదు ...... మీ అంటీలనే వెయ్యమను లైట్స్ ......
అంటీ వాళ్ళు : తల్లులూ ...... దీనినే అసూయ అంటారు తెలుసా ? - అంటే మహేష్ మాటలు నిజమే ........
ఆక్కయ్యలు : అలాంటిదేమీ లేదులే అంటూ చిన్నగా ఉన్న కాంపౌండ్ లోపలికివెళ్లి బయట ఉన్నలైట్స్ అన్నింటినీ ఆన్ చేశారు .
ఆ వెలుగులలో అంటీ వాళ్ళు మరింత అందంగా కనిపించి , Wow బ్యూటిఫుల్ ........ ముగ్గు ముగ్గు బ్యూటిఫుల్ అంటీలూ , మీరు తప్ప ఎవ్వరూ వెయ్యలేరు .
ఆక్కయ్యలు : ఈ మాట ఇప్పటికే రెండుమూడుసార్లు చెప్పావు మహేష్ .......
అంటీ వాళ్ళు : మహేష్ ఎన్నిసార్లు చెప్పినా వినసొంపుగా ఉంది , థాంక్యూ మహేష్ ........
ఆక్కయ్యలు : ఎందుకు ఉండదు - అందంగా పొగుడుతూ ఆనందాన్ని పంచుతున్నాడు కదా ....... , పొగడ్తలకు మేమేకాదు మా అమ్మలు కూడా ఫ్లాట్ అవుతారని ఇప్పుడే తెలిసింది .
అక్కయ్యలూ ...... నావి పొగడ్తలు కాదు , అందమైన నిజాలు అంటూ అంటీవాళ్ళ నవ్వులను తనివితీరా ఆస్వాధిస్తున్నాను , అక్కయ్యలూ ...... మీరు చెప్పినది నిజమే అంటీ వాళ్ళు నవ్వితే చాలా బాగుంది , మీరు ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉండాలని ఆశపడుతున్నాను ........
ఆక్కయ్యలు : మా స్టడీస్ పూర్తవ్వనీ ...... , అమ్మలను ఏ కష్టం లేకుండా చూసుకుంటాము , మహేష్ ....... నిజం చెబుతున్నాము అమ్మలు నవ్వి చాలారోజులే అయ్యింది - అందుకు మాత్రం నీకు ఎన్ని థాంక్స్ అయినా చెప్పవచ్చు .......
థాంక్స్ చెప్పడానికి లేవాల్సిన అవసరం లేదు అక్కయ్యలూ ...... , ఫోటోలు తీస్తున్నాను కదా ......
ఆక్కయ్యలు : మహేష్ అయిపోయావు అంటూ నాదగ్గరికి పరుగున వస్తున్నారు .
అంటీ అంటీ హెల్ప్ హెల్ప్ అంటూ ముగ్గు చుట్టూ తిరుగుతూ తప్పించుకుంటున్నాను .
తల్లులూ తల్లులూ ....... ఆగండే ఆగండి అంటూ చిరునవ్వులు చిందిస్తూనే ఆపడానికి ప్రయత్నిస్తున్నారు .
ఆక్కయ్యలు : ఇలా అయితే దొరకడు , ఒసేయ్ నువ్వు అటు మేము ఇటు అంటూ ముగ్గుకు రెండువైపుల నుండీ వస్తున్నారు , దొరికావో అయిపోయావులే మహేష్ ........
అంటీ హెల్ప్ అంటీ హెల్ప్ ....... , ఆక్కయ్యలు రెండువైపుల నుండి వచ్చేలోపు అంటీవాళ్ళు నన్ను మూడువైపులా చుట్టుముట్టి , ఆక్కయ్యలు తాకకుండా చూస్తున్నారు .
ఒకేసారి ముగ్గురు అంటీలు ....... ఇకనా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి - అక్కయ్యలను ఆపడానికి ప్రయత్నించిన ప్రతీసారీ నన్నూ తాకడంతో వొళ్ళంతా కరెంట్ షాక్ కొడుతున్నట్లు తియ్యదనంతో జలదరిస్తూనే ఉన్నాను , అక్కయ్యలూ ....... అంటీ వాళ్ళ పద్మవ్యూహంలోకి వచ్చి నన్నుకొట్టడం కుదరని పని .
ఆక్కయ్యలు : ప్చ్ ప్చ్ ప్చ్ ...... అవును నిజమే అంటూ నిరాశతో వెళ్లి కూర్చున్నారు .
థాంక్యూ అంటీలూ ...... , ఇక మన ఫోటోషూట్ అదే అదే రంగోళీ ఫోటోషూట్ కంటిన్యూ చేద్దాము .
ఆక్కయ్యలు : అమ్మలూ ...... ఎంతసేపే వీధి అంటీలంతా ఒక్కొక్కరే పూర్తిచేసి లోపలకు వెళ్లిపోతున్నారు , మీరేమి ఎంచక్కా ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు - మమ్మల్ని ముగ్గుదగ్గరకు కూడా రానియ్యడం లేదు మీ ఫోటోగ్రాఫర్ .......
Sorry అక్కయ్యలూ ...... , నావల్ల అయితే ఆలస్యం కాలేదు - ఎవరి వల్లనో అంటీ వాళ్లే చెప్పాలి .
అంటీ వాళ్ళు : అవునవును మీవల్లనే కదే లేకపోతే ఈపాటికి ముగ్గు పూర్తయిపోయేది - మహేష్ ఆ సమయంలో ఫోటోలు తీసుకునేవాడు ........
ఆక్కయ్యలు : మహేష్ ఏమో అమ్మలను పొగుడుతున్నాడు - అమ్మలేమో ..... మహేష్ ను పొగుడుతున్నారు , మనం మాత్రం మూడు కోతుల్లా కూర్చున్నాము .
అంటీ వాళ్ళు : ఇది కరెక్ట్ గా చెప్పారు తల్లులూ ....... అంటూ నవ్వుకుంటున్నారు - మహేష్ ...... నవ్వడం లేదే .
పరాయి వాన్నైనా నేను నవ్వడం బాగోదు అంటీలూ ...... , మీరు మాత్రమే నవ్వడం అందం .......
ఆక్కయ్యలు : సో స్వీట్ ఆఫ్ యు మహేష్ ....... , నిజమే నువ్వుకానీ నవ్వి ఉంటే మాకు చాలా చాలా కోపం వచ్చేసేది - మేమూ కోపంలో అనకూడనిది అనేవాళ్ళం , పిల్లాడివే అయినా చాలా అనుభవం ఉన్నవాడిలా మాట్లాడతావు అందుకేనేమో తెగ నచ్చేసావు .......
ప్చ్ ...... సో స్వీట్ ఆఫ్ యు అని అంటీ వాళ్ళు అని ఉంటే బాగుండేది - ఒకటా రెండా ఏకంగా మూడు మిషన్స్ కదా ఆ మాత్రం అనుభవం లేకపోతే ఎలా ? .
ఆక్కయ్యలు : మిషన్స్ ? ......
అదే అదే ఈపాటికే 3 పార్ట్ టైం జాబ్స్ చేసాను - అక్కడ వచ్చిన అనుభవం అక్కయ్యలూ .......
అంటీలు : మేముకూడా అంటాము - సో స్వీట్ ఆఫ్ యు మహేష్ ....... , మాకు కూడా నచ్చేసావు .......
ఆఅహ్హ్హ్ ....... థాంక్యూ సో సో మచ్ అంటీలూ అంటూ హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
ఆక్కయ్యలు : అమ్మలు పొగిడిన ప్రతీసారీ హృదయంపైకి చెయ్యి ఎందుకు వేసుకుంటున్నావు మహేష్ ? .
ఊహతెలిసినప్పటి నుండీ సంతోషం కలిగితే ఆటోమేటిక్ గా చెయ్యి గుండెపైకి వెళ్ళిపోతుంది అంటీలూ .......
ఆక్కయ్యలు : చూశావా ...... అడిగింది మనం - బదులిచ్చింది మాత్రం అమ్మలకు ........
అంటీ వాళ్ళు : ఇలా ఆలస్యం చేస్తోంది మీరు - ఎంతసేపే అంటూ మాపై నిండా వేస్తున్నారు .
ఆక్కయ్యలు : ఏంటి మేమా ? .
అవును మీరే కదా అక్కయ్యలూ అంటూ అంటీ వాళ్ళతోపాటు నవ్వుకుని నాపనిలో నేను ఉన్నాను .
మీరు మీరు ఒక్కటైపోయి మాపైన వేసేసారన్నమాట - ఇక ఒక్కమాట మాట్లాడితే ఒట్టు ఈ ఈ ఈ ....... అంటూ యాక్టింగ్ ఏడుపు నటిస్తూ బుద్ధిగా కూర్చున్నారు .
థాంక్యూ సో మచ్ అక్కయ్యలూ ...... , ఇప్పుడు ఫోటోలు క్లియర్ గా వస్తాయి - అంటీ ...... స్మైల్ స్మైల్ స్టిల్ .......
ఆక్కయ్యలు : ఊహూ ...... ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము - మళ్లీ మమ్మల్నే అంటారు .
అంటీ వాళ్ళు చిరునవ్వులు చిందిస్తూనే ముగ్గుని పూర్తిచేసి అయిపోయింది అంటూ లేచారు.
హమ్మయ్యా ...... ఇక వెళ్లి పడుకోవచ్చు - నిద్ర ముంచుకొస్తోంది అంటూ అంటీల గుండెలపైకి చేరారు .
అంటీ వాళ్ళు : లవ్ యు తల్లులూ ....... అంటూ ప్రాణంలా కౌగిలించుకుని నుదుటిపై ముద్దులుపెట్టారు .
బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ రంగోళీ loved it , అంటీలూ - అక్కయ్యలూ ...... కదలకండి కదలకండి ఒక్క ఫైనల్ గ్రూప్ స్టిల్ .......
అంటీ వాళ్ళు : మహేష్ ....... తల్లులను ప్రక్కకు పంపించేదా ? .
అంటీలూ ...... అయిపోయారు అయిపోయారు , మా అంటీలను కొట్టడం నా కళ్లతో చూస్తే ఈ హృదయం తట్టుకోలేదు అంటూ వెనక్కు తిరిగాను , ఆక్కయ్యలు శాంతించాక తిరుగుతాను .
ఆక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ అమ్మలూ ...... మిమ్మల్నీ అంటూ ప్రేమతో కొడుతున్నారు ......
అంటీ వాళ్ళు : తల్లులూ తల్లులూ ...... , మహేష్ కొట్టడమే కాదు కొరికేస్తున్నారు హెల్ప్ హెల్ప్ .......
I can't అంటీలూ .......
ఆక్కయ్యలు : థాంక్యూ థాంక్యూ థాంక్యూ మహేష్ ...... , మహేష్ ఎంతబాగా అర్థమయ్యేటట్లు గ్రూప్ స్టిల్ అన్నాడు - మీరేమో .......
అంటీ వాళ్ళు : స్స్స్ స్స్స్ స్స్స్ ...... అదికాదు తల్లులూ , ఇంకా ఆ మూడ్ లోనే ఉన్నామా ...... , మాకు తెలియకుండానే మా నోటి నుండి ఆ మాట వచ్చేసింది హమ్మా ...... గిల్లేస్తున్నారు కూడా అయ్యో నడుముపై ......
నాకేమీ వినిపించడం లేదు అంటీలూ ....... , ( నడుముపైననా అంటూ మొబైల్ ను మాత్రమే వెనక్కు తీసుకెళ్లి వరుసగా క్లిక్ మనిపిస్తూనే ఉన్నాను ) .
మహేష్ అయిపోయింది ఇక తిరగవచ్చు ......
అంటీవాళ్ళు ...... బుగ్గలపై - చేతులపై - నడుముపై రుద్దుకోవడం చూసి క్లిక్ మనిపిస్తూనే ఉన్నాను .
ఆక్కయ్యలు : మహేష్ మహేష్ ....... తియ్యి మరి , కనీసం ఒక ఫోటోలోనైనా ఉన్నామని ఆనందిస్తాము .
ఎక్కడ అక్కయ్యలూ ....... అంటీవాళ్ళు కదులుతూనే ఉన్నారు - ఎలా తీయాలి చెప్పండి .
ఆక్కయ్యలు : అమ్మలూ .......
అంటీ వాళ్ళు : కొట్టారు - గిల్లారు - కొరికారు ...... ఇలా అంటూ అక్కయ్యలకూ అలానే చేస్తున్నారు .
ఆక్కయ్యలు : స్స్స్ స్స్స్ స్స్స్ ...... అమ్మలోకి అమ్మలూ అమ్మలూ ...... , మహేష్ ....... అమ్మలను కొట్టేటప్పుడు చూడలేను - హృదయం తట్టుకోలేదు అని , మమ్మల్ని కొడుతుంటే మాత్రం నవ్వుతూ తెగ ఎంజాయ్ చూస్తున్నావు కదూ .......
Sorry అక్కయ్యలూ ....... అంటూ వేలితో నోటికి తాళం వేసేశాను .
ఆక్కయ్యలు : నోటికి తాళం వేశావుకానీ లోలోపలే ఎంజాయ్ చేస్తున్నావులే ......
నేనా అక్కయ్యలూ ...... లేదే ......
ఆక్కయ్యలు : మాకు తెలుస్తోందిలే ......
అక్కయ్యలూ ...... సమయం ఒంటి గంట దాటించి - అంటీ వాళ్లకు నిద్రవస్తోందేమో ........
ఆక్కయ్యలు : నిద్రవస్తోంది అని చెప్పినది మేము - నువ్వు ఫీల్ అవుతున్నది మాత్రం అమ్మల గురించి ....... , అమ్మలూ ......ఇందులోకూడా మమ్మల్నే నిందితులను చేసేసారు కదూ ..... నవ్వడం ఆపి నిలబడండి .
పర్ఫెక్ట్ అంటీలూ ...... స్మైల్ స్మైల్ ..... అయిపోయింది , ఇక ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను - హాయిగా వెళ్లి నిద్రపోండి గుడ్ నైట్ అంటీలూ .......
గుడ్ నైట్ మహేష్ .........
ఆక్కయ్యలు : అమ్మలూ - మహేష్ ....... , ఇక్కడ మేముకూడా ఉన్నామని గమనించగలరు ........
గుడ్ నైట్ అక్కయ్యలూ .......
ఆక్కయ్యలు : ఆడిగిమరీ చెప్పించుకోవాల్సి వస్తోంది - గుడ్నైట్ మహేష్ ....... , మహేష్ ...... ఆలస్యం అయితే అయ్యిందికానీ , మా అమ్మల చిరునవ్వులు ఆస్వాదించేలా చేసావు థాంక్యూ సో సో మచ్ ...... అంటూ చేతులను చాపారు .
సంతోషంతో నవ్వినదుకు చాలా చాలా థాంక్స్ అంటీలూ ....... , ఎందుకని ఇప్పుడే చెప్పలేను కానీ మీ సంతోషాలను చూశాక మనసు పులకించిపోయింది అంటూ చేతిని చాపాను .
ముగ్గురు అంటీలు ..... నా చేతిని అందుకుని , అక్కయ్యల వైపు చూస్తూ నవ్వుతున్నారు .
మిమ్మల్నీ అంటూ అంటీలను - నన్ను .... గిల్లేసి నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోయారు .