09-07-2022, 10:52 AM
(04-07-2022, 07:52 PM)Usha jakati Wrote: Ayya sarit gaaru . Daya chesi thalli bidda Prema migatha parts kuda inkevari chetha ana complete chesi upload cheyagalaru.. daya chesi na manivi ni swekarincha galaru
ఇలా మధ్యలో ఆగిపోయిన కథలు చాలా ఉన్నాయి మిత్రమా.
ఆగిపోయిన కథలను ఎవరైనా కొనసాగిస్తాను అంటే అంతకంటే సంతోషం ఏముంటుంది మనందరికీ.
పాత సైట్లో ఉన్నప్పటి నుండి అడుగుతూనే ఉన్నాను అసంపూర్తి కథలను కొనసాగించమని.
ఎవరూ ముందుకు రావడంలేదు.
ఆశించడం , ఎదురుచూడటం తప్ప మనం ఏమి చేయలేము.