09-07-2022, 03:19 AM
దయచేసి అందరూ నన్ను క్షమించండి.
మీ అందరి ఆదరాభిమానాలవల్లే నేను బాగున్నాను.
ఎంతోమంది మంచి మంచి రచయితలు ఈ వేదికను సుసంపన్నం చేస్తున్నారు. నా కధల మీద నాకు నమ్మకం ఉంది. కానీ కధనం మీద నాకు నమ్మకం లేదు.
అందుకే కధ వ్రాయడానికి థీమ్ ఉన్నా వ్రాయలేకపోతున్నాను.
కానీ మీ అందరి ఆశీసులతో కధని కంటిన్యూ చేస్తున్నాను.
........కమల్ కిషన్.