08-07-2022, 02:33 PM
(06-07-2022, 02:59 PM)Thimmappa Wrote: Update
హాయ్ తిమ్మప్ప..... ప్రతిిి కథలో మీరు అప్డేట్ , అప్డేట్ అని పోస్ట్ చేయడంం తప్ప ఇంకా ఏమి చేయరు.... కథ బాగుంది చాలా చాలా బాగుంది ....
కథలో ఉన్న విశ్లేషణ గురించి గానీ ఏరోజైనా కామెంట్ చేశారాాా.. . మీరు కథ రాస్తే మీకుు అర్థం అయ్యేది ఆ బాధ ఏంటో అని .... మీరు సైట్ కి రాకున్నా పర్వాలేదు గాని అప్డేట్ అప్డేట్ అని మెసేజ్ చేయకండిి ..... ఇంకోసారిిిి ఆమని గారి కథలకు అప్డేట్ అప్డేట్ అని మెసేజ్్్ చేయకు ఓకేనా....
ఆమని గారి విరాభిమాని .... ......