(08-07-2022, 11:29 AM)iam.aamani Wrote: Naku teliyadandi. Naku eppudu "Update" ani matrame pedataru. Paiga athanu na list lo ignore lo unnaru. starting edo msgs valla ignore lo pettanu. Edolendi nakenduku ivanni. nenu ee stories complete chesi drop avudamani chustunna site nundi. naku rase opika time ledu. naku chala problems unnai.
Anyway "Thimmappa" garu meku na valla emaina ibbandiga anipiste sorry.
హలో అండి ఆమని గారు...... అప్డేట్ అని పెట్టేవారని పట్టించుకోకండి..... మీరు సైట్ నుంచి వెళ్ళిలిపోవాలని నిర్ణయం మార్చుకోవాలి.... మిమ్మల్ని అభిమానించే మీ ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉంటారు..... ఇప్పటికే ఈ సైట్లో రచయితలు చాలా తక్కువ మంది ఉన్నారు..... సైట్ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం మానుకోండి దయచేసి ప్లీజ్.... మీకు వీలున్నప్పుడే కథలకు అప్డేట్స్ ఇవ్వండి
దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను సైట్ నుంచి వెళ్లిపోవాలని అనే నిర్ణయాన్ని మార్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ...... మీకున్న అభిమానుల్లో నేను ఒక్కడిని ప్లీజ్ మేడం ప్లీజ్..
ఆమని గారి విరాభిమాని ....
......

