07-07-2022, 12:33 PM
(This post was last modified: 07-07-2022, 01:03 PM by earthman. Edited 4 times in total. Edited 4 times in total.)
"వీడికి ఎన్ని బొమ్మలు ఇచ్చినా చాలట్లేదు"
"పిల్లలు ఆడుకోవాలి. బయట ఆటలు ఆడుకునే వయసు వచ్చే దాకా బొమ్మలతోనే ఆడుకుంటారు, ఆ వయసు వస్తే మీరు బొమ్మలు ఇచ్చినా ముట్టుకోరు. ఏ వయసుకి ఆ ముచ్చట"
"నిజమేలే. ఊరికే అన్నాను"
"మరీ ఎక్కువ పెట్టి తేకండి. ఉన్నవి తెలుసు కదా, కొత్తది ఏదైనా తేండి"
"కొత్తవి కావలంటే ఆ పెద్ద షాపుకి వెళ్ళాలి. సాయంత్రం వెళ్తాను"
సందీప్, కవిత భార్యాభర్తలు. వాళ్ళకి రెండేళ్ళ కొడుకు. ఆ బిడ్డ ఆడుకునే బొమ్మల గురించి జరిగిన సంభాషణ ఇది.
ఆఫీస్ అవ్వగానే బొమ్మ తేవాలని గుర్తొచ్చి వాళ్ళ ఏరియాలో ఉన్న పెద్ద బొమ్మల షాపుకి వెళ్ళాడు సందీప్.
ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు వెళ్ళిన వాడు అవ్వడంతో షాప్ ఓనర్ గుర్తుపట్టి నవ్వుతూ పలకరించాడు. పై ఫ్లోర్లో కొత్త బొమ్మలు ఉన్నాయి వెళ్ళమన్నాడు.
పై ఫ్లోర్కి వెళ్ళాడు సందీప్.
చాలా బొమ్మలు ఉన్నాయి పైన, అన్నీ కొత్తవే, అరచేతిలో పట్టే సైజ్ నించి, రెండు చేతుల్లో కూడా పట్టనంత పెద్దవి ఉన్నాయి.
అన్నిటినీ చూడసాగాడు సందీప్.
"ఏం కావాలి సార్" వెనక నించి తీయని పిలుపు వినిపించింది.
వెనక్కి తిరిగి చూసాడు.
ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి. చక్కగా ఉంది.
"బొమ్మ కావాలి ఒకటి. చూస్తున్నాను" అన్నాడు.
"ఎలాంటిది కావాలి సార్" అంది ఆ అమ్మాయి.
"అదే చూస్తున్నాను. ఇంట్లో కొన్ని ఉన్నాయి. ఇంకేదైనా కొందామని వచ్చాను"
"పాపా, బాబా సార్"
"బాబు"
"వయసెంత సార్"
"టూ ఇయర్స్"
"అయితే ఈ సెక్షన్ చూడండి సార్. ఇవన్నీ మూడేళ్ల వరకు వయసున్న పిల్లలవి"
వెనక్కి తిరిగి మళ్ళీ ఆ అమ్మాయిని చూసాడు సందీప్.
"బొమ్మలా ఉందే" అనుకున్నాడు మనసులో.
"ఎన్నాళ్ళ నించి పని చేస్తున్నావు ఇక్కడ"
"రెండు నెలలు సార్"
"ఓహో. నేను ఈ షాపులో చాలా బొమ్మలు కొన్నాను. ఇంతకుముందు చూడలేదు నిన్ను, అందుకే అడిగాను"
తలూపింది ఆ అమ్మాయి.
"నీ పేరేంటి"
"సంధ్య సార్"
"మంచి పేరు. ఇంతకుముందు ఎక్కడ పని చేసావు"
"ఎక్కడా పని చెయ్యలేదు సార్. ఇదే మొదటి జాబ్"
"ఔనా. ఎక్కడా పని చెయ్యలేదు అంటే, చదువుకున్నావా"
"ఔను సార్. డిగ్రీ"
"ఔనా. గుడ్. అయిపోయిందా మరి"
"లేదు సార్. ఫైనల్ ఇయర్ చదువుతున్నాను"
"మరి కాలేజ్ లేదా ఈ రోజు"
"ఉంది సార్. వెళ్ళలేదు. షాపులో ఆదివారం ఎకౌంట్స్ నేర్చుకుంటున్నాను. కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఓనర్ సార్ రమ్మంటారు, వచ్చి అన్నీ ఎరేంజ్ చేస్తుంటాను"
"వెరీ గుడ్. బాగుంది. నీ రూపం లానే నీ పద్ధతి కూడా చాలా బాగుంది"
సిగ్గుపడుతూ నవ్వింది.
అలా నవ్వుతుంటే బొమ్మలా అనిపించింది అతనికి.
"నువ్వు కూడా బొమ్మలా ఉన్నావు. ఇక్కడున్న అన్ని బొమ్మల కంటే నువ్వే బాగున్నావు" మనసులో మాట పైకి అనేసాడు.
ఇంకాస్త సిగ్గు పడింది.
"ఎలాంటి బొమ్మ కావాలి సార్" అడిగింది.
"నాకు బాగా నచ్చిన బొమ్మ ఏదో చెప్పాను కదా" చిన్నగా నవ్వుతూ అన్నాడు.
"మీ జోకులు బాగున్నాయి సార్. ఇలా మాట్లాడుతుంటే నాకు జీతం ఇవ్వరు సార్. మీరు ఏదైనా కొంటేనే ఇస్తారు. ఏ బొమ్మ కావాలి"
"అదే చూస్తున్నాను. వయసులో ఉన్న మా లాంటి మగాళ్ళకి ఎలాంటి బొమ్మలు కావాలో మాకు తెలుసు. నా కొడుకు పిల్లవాడు కదా. నేను ఇన్ని బొమ్మలు చూసి, ఇన్ని డబ్బులు ఖర్చుపెట్టి మంచి బొమ్మ తీసుకెళ్ళి ఇచ్చినా, ఒక్కోసారి అస్సలు ముట్టుకోడు. వాడికి నచ్చదు అది"
"ఔను సార్ నిజమే. అలా అనుకుంటే మీ కన్నా మీ వైఫ్ రావడం బెటర్ సార్. మీ కన్నా ఎక్కువగా మీ బాబుని చూస్తూ ఉంటారు కాబట్టి, మీ బాబుకి ఏం కావాలో తెలుస్తుంది"
"బానే ఉంది నీ ఐడియా. ఇప్పటికి ఒక చిన్నది తీసుకుంటాను, వచ్చేసారి తనే వస్తుంది"
తలూపింది.
"రూపం, పద్ధతి, తెలివి, అన్నీ ఉన్నాయి నీకు. వెరీ గుడ్" మెచ్చుకుంటూ అన్నాడు.
"థాంక్యూ సార్" కృతజ్ఞతగా చెప్పింది.
"అయితే ఆదివారం మాత్రమేనా నువ్వు ఇక్కడ ఉండేది"
"ఔను సార్. ఆదివారం షాపంతా క్లీన్ చేస్తాం, మొత్తం అన్నీ సర్దుతాం. కాస్ట్లీ బొమ్మల డీటెయిల్స్ చెక్ చేస్తాం"
"ఒహో. చాలా పనుంటుంది అన్నమాట"
"ఔను సార్"
"మరి ఆదివారం సేల్స్ ఉండవుగా అయితే"
"ఉండవు సార్. కాకపోతే రెగ్యులర్ కస్టమర్స్ వస్తూ ఉంటారు. మీరు కూడా రెగ్యులర్ కదా, మీరు కూడా రావచ్చు సార్"
"గుడ్. ఒకే. థ్యాంక్యూ సంధ్యా" అంటూ ఎదురుగా ఉన్న ఒక చిన్న హెలికాప్టర్ బొమ్మ తీసుకున్నాడు.
"థాంక్యూ సార్. ఇటివ్వండి బిల్లింగ్ చేసి ఇస్తాను" అంటూ బొమ్మ తీసుకుని కిందకి వెళ్ళింది సంధ్య.
బిల్ కట్టేసి, సంధ్య ఇచ్చిన ప్యాకెట్ తీసుకుని షాప్ బయటకి వచ్చి బండి స్టార్ట్ చేస్తూ షాప్ వైపు చూసాడు. ఇంకా అక్కడే ఉండి తననే చూస్తున్న సంధ్యని చూసి చిన్నగా నవ్వుకుంటూ ముందుకి కదిలాడు.