07-07-2022, 02:55 AM
(05-07-2022, 01:42 PM)Takulsajal Wrote: లేదు మిత్రమా
అది ఒక దారావాహికం
సెక్స్ కంటెంట్ ఉండదు
రొమాంటిక్ గా రాస్తాను
బూతులు ఉండవు సున్నితంగా రాస్తాను
ఉదాహరణకి పూకు అనే బదులు "తన రెండు తొడల మధ్యలో" అని రాస్తాను
కుదిరితే అందులో చాలా కొత్త ప్రయోగాలు చేస్తాను
చాలా సాగతీసి రాస్తాను
రొమాంటిక్ సీన్స్ కూడా చాలా ఆరుదు
కానీ క్యారెక్టర్స్ ఎలా క్రియేట్ చెయ్యాలనుకుంటున్నాను
అంటే మీరు వదిన అనే కధలో అక్షితకి ఎలా కనెక్ట్ అయ్యారో అలానే
చాలా సింపుల్ రొమాన్స్ కానీ చదువుతుంటే కళ్ళ ముందు కదిలేలా
ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను నా అనుభవం సరిపోదు కానీ ప్రయత్నిస్తాను
హీరో పేరు అరణ్య..
అరణ్య.. గురించి ఎక్కడే కాని ఎలాంటి కామెంట్స్ నా తరపున ఉండవు