06-07-2022, 07:25 PM
నేనొచ్చాను.
వరసగా కొన్ని కధలు రాసాను, కొన్ని మొదలుపెట్టాను, మధ్యలో ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల విరామం తీసుకున్నాను.
ఇప్పుడు మళ్ళీ కధలు రాద్దామని ఉంది. మధ్యలో ఆపిన కధలే కాదు, కొత్త కధలకి ఐడియాలు కూడా ఉన్నాయి.
ఏమంటారు. వెల్కం చెప్తారా.