06-07-2022, 06:36 PM
మహాప్రభో ... ముందుగా మీరు రెండువిషయాల్లో నన్ను క్షమించెయ్యాలి.
ఒహటోదిః ఇన్నాళ్ళూ మీ కథని చదవనందుకు
ఇహ రెండోదిః రచయితగా ఇది మీ మొదటిప్రయత్నం అనేదాన్ని నేను నమ్మినందుకు !!! (లేప్పోతే ఎవడు నమ్ముతాడయ్యా సామీ - అద్భుతంగా రాస్తూ "ఇదే మెదటిసారి" అంటూంటే)