04-07-2022, 11:50 PM
(04-07-2022, 08:26 PM)Takulsajal Wrote: తన నవ్వు మొహం చూడగానే ముచ్చటేసి దెగ్గరికి రమ్మని సైగ చేసాను.. పద్మ నా దెగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అందరూ వెనక్కి తిరిగి చూసారు.. జేబులోనుంచి గాజుల పొట్లం విప్పి తనకోసం తీసుకున్న ఎరుపు రంగు గాజులు చేతికి తోడిగాను, ప్రేమగా చూసింది.. నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాను.. అందరూ చూస్తుండేసరికి సిగ్గుపడి లోపలికి పారిపోయింది.bro nuvvu super bro.. thanks for the sexy update... Adagagaany icchinanduku , thank u somuch.....