03-07-2022, 08:01 PM
Hello Ravi Sir మీ రచన శైలి చాలా బాగుంటుంది. నిజంగా మీరు మంచి ఫీల్ తో రస్తారేమో చదువుతూంటే మంచి అనుభూతి కలుగుతుంది. మీరు వాడే పదాలు వాటి అర్థాలు నిజంగా అద్భుతం సూపర్ గా రాశారు ఇప్పటికే రెండు సార్లు ఈ update ని చదివాను థాంక్స్ ఫర్ ది న్యూ స్టోరీ అండ్ update
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి