03-07-2022, 07:07 PM
(This post was last modified: 03-07-2022, 07:08 PM by Thorlove. Edited 1 time in total. Edited 1 time in total.)
చూస్తుంటే మీరు మళ్ళీ ఫార్మ్ లోకి వీక్చినట్లు వున్నారు.....ఇంకా ఈ ఫార్మ్ ఇలాగే కొనసాగాలని రెగులర్ గా అప్డేట్ లు అందించాలని ఆశిస్తున్నాం.....
ఇంకా స్టోరీ విషయానికి వస్తే.....ఏదో సస్పెన్స్ లో పెట్టారు మీరు....అసలు ప్రియ ఎవరు తనకి రవికుమార్ కి మధ్య ఏమి జరిగింది....ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి....కానీ స్టోరీ ఇప్పుడే మొదలైంది కాబట్టి ముందు ముందు అన్ని తెలుస్తాయి అనుకుంటున్న.......
ధన్యవాదాలు

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)