విజ్ఞప్తి
అందరికీ నమస్కారం,
నేను మొదలుపెట్టబోయే ఈ అరణ్య అనే థ్రెడ్
ఒక దారావాహికము
త్వరలోనే మొదలు పెడతాను
మీ అందరికి విజ్ఞప్తి ఏమనగా
దయచేసి నా ఈ ఒక్క థ్రెడ్ లో మాత్రం కామెంట్స్ చెయ్యకండి.
ఒక వేళ ఎవరైనా కామెంట్స్ చేసినా వాటిని తొలగించవలసిందిగా అడ్మిన్ గారిని కోరుతున్నాను.
LIKE & RATE ముద్దు
కామెంట్ మాత్రం వద్దు
దయచేసి అర్ధం చేసుకోండి
ధన్యవాదాలు
~టక్కులసాజల్
❤️❤️❤️
❤️


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)