Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వాసు గాడి వీర గాధ {completed}
16


శృతి ముందు మోకాళ్ళ మీద కూర్చుని తననే చూస్తున్నాను, నేను అలానే తనని ఓదార్చకుండా చూస్తుండేసరికి ఏడుపు ఆపేసి నన్నే చూస్తుంది... నా కళ్ళని నా శరీరాన్ని చూసి నేను వాసునా కానా అని పోలికలు గుర్తుతెచ్చుకుంటుంది.

వాసు : ఇంకెంతసేపు చూస్తావే అలాగా?

శృతి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళింది, తన వెనకాలే నేనూ బెడ్ రూమ్ కి వెళ్లాను, వెళ్లి బెడ్ మీద కూర్చుంది వెళ్లి తన పక్కన కూర్చుని గడ్డం పట్టుకుని నా వైపుకు తిప్పుకున్నాను నన్ను చూసి మళ్ళీ తల దించుకుంది.

వాసు : మాట్లాడు.

శృతి : ఏమ్మాట్లాడమంటావ్ ఇన్ని సంవత్సరాల నుండి నిన్ను గుర్తు చేసుకొని రోజు లేదు, నీకోసం వెతకని జైలు లేదు నువ్వేమో వచ్చి ఇలా మమ్మల్ని ఆటపట్టించి నీ సరదాలు తీర్చుకుంటున్నావ్ నీకోసం ఎంత తపించానో నీకేం తెలుసు అని వస్తున్న కళ్ళ నీళ్లు ఆపుకుంది.

వెంటనే లేచి చెయ్యి పట్టుకుని లాగాను... ఏం మాట్లాడకుండా లేచింది అలానే తన చెయ్యి పట్టుకుని గోడకి తగిలించిన కార్ కీస్ తీసుకుని బైటికి తీసుకెళ్లి కార్ లో కూర్చోబెట్టి నేరుగా గుడికి పోనిచ్చాను.

అలానే మళ్ళీ చెయ్యి పట్టుకుని గుడికి తీసుకెళ్లి పంతులుగారితో మాట్లాడి పెళ్ళికి ఏర్పాట్లు చేయించాను అన్నీ ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తుంది వాసు అంటూఏదో చెప్పబోయింది, పంతులుగారు కూడా మా మధ్య వయసు వ్యత్యాసం గమనించి ఆలోచించుకోమన్నాడు నేను వినిపించుకోలేదు పదిహేను నిమిషాల్లో మొదలయ్యి అరగంటలో మా పెళ్లి జరిగిపోయింది తన మెడలో తాళి కట్టేముందు మాట్లాడబోయింది కానీ మాట్లాడేలోపే మూడు ముళ్ళు వేసేసాను.

పంతులుగారికి సంభావన సమర్పించి మళ్ళీ అలానే తన చెయ్యి పట్టుకుని భుజం మీద చెయ్యి వేసి కార్ దెగ్గరికి నడిపించుకుళుతుంటే ఏడుస్తూ నన్నే చూస్తుంది.

ఇంటికి తీసుకొచ్చి అలానే హాల్లోకి నడిపించుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాను, శృతి ఇంకా నోరు తెరవలేదు తన కళ్ళు తుడిచి "ఇప్పటికైనా మాట్లాడతావా లేదా?"

వాసు : ప్లీజ్ బంగారం ఆ ఏడుపు ఆపేయ్ అస్సలు నేను తిట్టాలి.. ఎవడే మిమ్మల్ని IAS IPS లని చేసింది నన్ను బైటికి తీసుకురకుండా అంతా వెతుక్కుంటూ కూర్చున్నారంట.. నిన్నూ...

శృతి : వాసు ఇన్ని రోజులు ఎక్కడున్నారు అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు?

వాసు : అన్నీ మీ ఫ్రెండ్ ని అడుగు తరువాత తీరికగా తెలుసుకుందువు నాకు కొంచెం పని ఉంది కొంచెం నీ బొడ్డు ఇస్తే ఒక ముద్దు ఇచ్చి పోతా.

శృతి : రా ఇదిగో నా సర్వస్వము నీదే.. అని పైట తీసేసింది.

వాసు : ఆమ్మో సెంటిమెంట్ లో ఏమడిగినా ఇచ్చేలా ఉన్నావ్ నాకు, ఇలా కాదు నాకు నా పాత సత్యభామ కావాలి అప్పటివరకు నిన్ను ముట్టుకోను పిర్రలు మాత్రం ఏం పెంచావే అని పిర్ర మీద ఒక్కటి చరిచాను.. చిన్నగా నవ్వింది... ఇదే నాకు కావాల్సింది.. నేను బైటికి వెళ్తున్నా అమ్మతొ పాటు మళ్ళీ వచ్చి నిన్ను ఆ ఇంటి కోడలిగా తీసుకెళ్తాను.

శృతి : నవ్వుతూ ఇంతలోనే బాధపడి మరి పద్మ?

వాసు : దాన్నింకా పెళ్లి చేసుకోలేదు నువ్వే ఫస్ట్, సరే సరే నేను వెళ్ళాలి బాయ్ అని కౌగిలించుకుని బుగ్గ మీద ముద్దు పెర్రి బైటికి పరిగెత్తాను పొద్దన నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళ కోసం.

రాత్రి వరకు వాళ్ళని వదిలించుకుని డెడ్ బాడీలని చెత్తలో పారేసి కమల్ గాడి దెగ్గర ఫోన్ తీసుకుని బెంగుళూరుకు ఫోన్ కలిపాను... ఆతరువాత చార్మినార్ దెగ్గరికి వచ్చి కూర్చున్నాను ప్రతీ నెలా మొదటి ఆదివారం అన్నయ్యని ఇక్కడికి రమ్మన్నాను ఇప్పుడు వాడి రాకకోసమే చూస్తున్నాను.

ఎండ కూడా వచ్చేసింది సుమారు పది అవుతుండగా బక్కగా వచ్చాడు ఒకడు మొహం కనపడకుండా కర్చీఫ్ కట్టుకుని ఐదు గంటలు ఒక్కడే ఎండలో నిల్చున్నాడు ఎటు కదలకుండా వాడినే చూస్తూ ఉన్నాను చివరికి నిరాశగా వెను తిరిగాడు వాడినే ఫాలో అవుతూ వైజాగ్ వరకు వెళ్లాను వైజాగ్ స్లం ఏరియాలో ఒక చిన్న రేకుల ఇంట్లోకి వెళ్ళాడు వాడి వెనకాలే వెళ్ళాను..

జానకి : కనిపించలేదా?

అర్జున్ : లేదు..

అర్జున్ : నేను పనికెళుతున్నాను.

జానకి : ఆకలిగా ఉందిరా..

అర్జున్ : ఓర్చుకో మా, డబ్బులు ఖర్చు అయిపోయాయి ఇవ్వాళ అయినా కూలి డబ్బులు ఇస్తే తినడానికి ఏమైనా తీసుకొస్తాను.

ఆ మాటలు వినగానే నాకు ఏడుపు ఆగలేదు మహారాణి లాగా ఉండే అమ్మ ఇలా తిండికి అల్లాడడం చూసి ఇక ఆగలేక కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళాను.

వెనక్కి తిరిగి నన్ను చూసి అర్జున్ "ఎవరు కావాలి?" అన్నాడు.

అన్నయ్యని పక్కకి తోసి అమ్మ మొహం చేతిలోకి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి కౌగిలించుకున్నాను అమ్మ నన్ను నెట్టేసింది అర్జున్ నన్ను కొట్టడానికి ముందుకు వచ్చాడు.

వాడి చెయ్యి పట్టుకుని వెనక్కి విరిచి పట్టుకున్నాను దానితో అమ్మ ఏడుస్తూ "వదిలేయ్ బాబు నీకేం కావాలి" అని ఏడుస్తుంటే..

వాసు : నీ బొడ్డు కావాలి జానకి... అలానే మైంటైన్ చేస్తున్నావా లేక కొవ్వు పట్టిందా అన్నాను సరైన తిండి లేక బక్కగా  అయిపోయిన అమ్మని చూస్తూ... అమ్మ ఆశ్చర్యంగా నన్ను గుర్తు పట్టి తన కళ్ళలో నుంచి నీళ్లు కారుతుంటే..

ఏరా అన్నయ్య చార్మినార్ దెగ్గరికి వచ్చి శిల్పంలా నిల్చున్నావ్ కనీసం అటు ఇటు కూడా చూడలేదు ఎలా కనిపిస్తానురా నీకు... నేను కాబట్టి నిన్ను గుర్తు పట్టాను..

అర్జున్ : నా చెయ్యి విడిపించుకుని "వాసు?" అన్నాడు.

వాసు : నేను కాకపోతే ఇంకెవరు వస్తారు మీకోసం?

నన్ను ఎగా దిగా చూసి.. "అమ్మా వాసు.. నేను చెప్పానా వాడికి ఏం కాదు అని చూడు హీరోలా ఉన్నాడు" అని నా చేతులు కండలు తడుముతూ నన్ను కౌగిలించుకుని ఏడ్చేసాడు.

జానకి : అవునురా నీ తమ్ముడు వచ్చేసాడు... అని వాడి తల నిమిరింది, నన్ను చూసి సంతోషంగా ఏడుస్తూ...

అర్జున్ : ఇప్పుడు రాని వాడి సంగతి చెప్తా..

వాసు : ఎవర్రా?

జానకి  నోటి మీద చెయ్యి వేసుకుని ఆశ్చర్యంగా చూసింది అర్జున్ ని.

జానకి : ఈ ఏరియాలో ఒక రౌడీ ఉన్నాడురా నాకోసం తిరుగుతున్నాడు, వాడు నాకోసం వచ్చి అన్నయ్యని కొడుతున్నాడు రా.. రోజు ఇదే తంతు.. అని ఏడ్చేసింది... ఎటు వెళ్లలేక ఇక్కడ బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాం, ఇప్పుడు చూడు నీ అన్నయ్య ఎంత ధైర్యంగా ఉన్నాడో నువ్వు వచ్చాకే వాడి కళ్ళలో మళ్ళీ ధైర్యం చూడటం.

అర్జున్ : మనకి ఇంకేం భయం అమ్మా చూడు నా తమ్ముడు వచ్చాడు ఇప్పుడు రమ్మను ఎవడోస్తాడో నేను చూస్తాను అన్నాడు.

ఇంతలోనే వాళ్ళ ఆకలి గుర్తొచ్చి జేబులోనుంచి డబ్బులు తీసి అన్నయ్య చేతిలో పెట్టాను..

వాసు : రేయ్ అన్నయ్య నాకు ఆకలేస్తుంది ముందు టిఫిన్ తీసుకురాపో.

అర్జున్ : దానికి ఇన్ని డబ్బులెందుకురా అని మిగతావి నాకు ఇస్తుంటే వాడిని కోపంగా చూసాను..

నన్ను చూసి తల దించుకుని డబ్బులు మొత్తం జేబులో పెట్టుకుని వెనక్కి తిరిగాడు ముడ్డి మీద ఒక్కటి తన్నాను... అన్నయ్య మమ్మల్ని చూసి ఏడ్చుకుంటూ నవ్వుతూ బైటికి వెళ్ళాడు... అమ్మ వైపు తిరిగాను మమ్మల్ని చూసి చిన్నగా నవ్వింది.

వాసు : అమ్మా నీ ఒళ్ళో పడుకుంటానే... ముందు ఒక ముద్దు ఇవ్వవే..

అమ్మ ఏడుస్తూ నా తల నిమిరి బుగ్గ మీద ముద్దు పెట్టింది...

వాసు : ఎన్ని సార్లు చెప్పాలే నీకు నాకు అక్కడ కాదని.

జానకి : అప్పటి సంగతులు గుర్తొచ్చాయేమో నవ్వుకుంది నన్ను చూసి "ఇంకా చిన్న పిల్లోడివి అనుకుంటున్నావా?"

వాసు : ఎంత పెద్దొడిని అయినా నీ కొడుకునేగా..

నా కళ్ళలోకి చూసి నా పెదాల మీద ముద్దు ఇచ్చింది..

వాసు : అమ్మా.. వెచ్చగా ఉన్నాయే... మొహం కడుక్కోలేదా...?

దానికి జానకికి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి గట్టిగా నవ్వింది, అమ్మ అలా నవ్వుతూ ఉంటే తన చెయ్యి పట్టుకుని అమ్మ నవ్వు చూస్తూ ఆ చింపిరి జుట్టుని వెనక్కి సరర్దుతూ నాలో నేనే మురిసిపోయాను.

ఇంతలో అన్నయ్య వచ్చాడు ముగ్గురం కింద కూర్చుని టిఫిన్ పొట్లాలు తెరిచాం.

వాసు : ఎందుకు రా ఇన్ని?

అర్జున్ : నాకు బాగా ఆకలేస్తుందిరా... ఒక్కసారి డబ్బులు చూడగానే ఆగలేకపోయాను, ఇదిగో డబ్బులు అంటూ జేబులో చెయ్యి పెట్టాడు.

వాసు : నరుకుతాను ఇంకోసారి ఇలా ఓవర్ యాక్షన్ చేశావంటే..

అర్జున్ : అది కాదురా నీ దెగ్గర ఉన్నాయో లేవో?

వాసు : మనకెంట్రా నాన్న ఇచ్చిన అంత ఆస్తి పెట్టుకుని.. త్వరగా తినండి ఇంటికి వెళదాం.

అమ్మ భయంగా చూస్తుంటే ఏం భయం లేదు నేనున్నాగా అంటూ కళ్ళతోనే ధైర్యం చెప్పి తనకి నా చేత్తోనే ఇడ్లి తినిపించాను నన్ను ప్రేమగా చూస్తూ రెండు ప్లేట్ల ఇడ్లీ లాగించేసింది, ఇంతలో ఎవరో ఇద్దరు నవ్వుకుంటూ లోపలికి వచ్చారు.

అర్జున్ లేచి నిలబడుతూ "వాసు వాడి మనుషులు" అన్నాడు.. లేచి ముందుకు వెళ్లి ముందు వచ్చే వాడి గుండె మీద ఒక్కటి తన్నాను రేకులు పగలకొట్టుకుని బైట జీప్ లో కూర్చున్న వాడి మీద పడ్డాడు ఇంకొకడు షాక్ లో చూస్తుండగానే కణత మీద ఒక్కటి పీకాను నాకు తెలిసి చచ్చి ఉండాలి.

జీప్ లో ఉన్న వాడిని కోపంగా చూసి లోపలికి వచ్చి అమ్మ ముందు కూర్చుని టిఫిన్ తింటున్నాను.

వాసు : ఏంట్రా ఆకలి అన్నావ్ వచ్చి తిను..

అర్జున్ కూడా ధైర్యంగా కూర్చుని టిఫిన్ చేస్తున్నాడు ఇదంతా చూసిన ఆ రౌడీకి పిచ్చెక్కి కోపంగా లోపలికి వచ్చాడు ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకుంటూనే వాడి వైపు చూడకుండా గన్ తీసి వాడి మోకాలి మీద కాల్చాను, కింద పడి నేను కూర్చున్న దెగ్గరికే వాడి తల వచ్చి పడింది వాడి తల మీద గన్ పెట్టి అదే ఫోజులో సుబ్బరంగా తినేసి అమ్మని చూసానుఇంకా షాక్ లోనే ఉంది, చిటికె వేసాను, తెరుకుని నన్ను చూసింది నవ్వుతూ ఎంగిలి చెయ్యి చూపించాను ముగ్గులో నీళ్లు తెచ్చింది కడుక్కుని వాడికి అలానే గన్ పెట్టి బైట జీప్ దెగ్గరికి తీసుకొచ్చాను... గన్ సౌండ్ విని అప్పటికే జనం చుట్టూ మూగారు.

జీప్ లో తాడు తీసుకుని వాడి రెండు చేతులు కట్టి జీపుకి కట్టేసి స్టార్ట్ చేసాను, అన్నయ్యని చూసాను వాడు అమ్మ చెయ్యి పట్టుకుని వచ్చి జీప్ ఎక్కాడు, అమ్మ భయంగా వాడి వైపు వెనక్కి చూస్తుంటే ఆ ఏరియా సెంటర్ వరకు పోనిచ్చాను అలానే వాడిని ఈడ్చుకుంటూ..

సెంటర్ లో ఆపి వాడిని ఒక్క తన్ను తన్నాను స్థంబానికి గుద్దుకున్నాడు అదే తాడుతో స్థంబానికి కట్టేసి పక్కనే ఉన్న ఐనప సువ్వ తీసుకుని ఇష్టమొచ్చినట్టు కొట్టాను..

అర్జున్ : వాసు వాడిని వద్దలోద్దు అమ్మ కొంగు పట్టుకుని ఇంట్లో నుంచి బైటికి లాగాడు వాడు.

వాసు : ఏ చెయ్యి?

అర్జున్ : కుడి చెయ్యి.

గన్ తీసి కుడి భుజం జాయింట్ లో మూడు బుల్లెట్లు దింపాను, చుట్టు పక్కన జనాలు అందరూ చంపెయ్యమని అరుస్తుంటే ఆగి వాళ్ళని చూసాను.

వాసు : మీరే చంపెయ్యండి గుంపుగా... దోమ్మిలో పోద్ది అని మళ్ళీ జీప్ ఎక్కి అక్కడనుంచి వచ్చేస్తుండగా జనాలు వాడి మీదకి వెళ్లడం మిర్రర్ లో చూసాను.
Like Reply


Messages In This Thread
RE: సీతా.....! రామ్ - by Rajeraju - 05-05-2022, 05:10 PM
RE: సీతా.....! రామ్ - by Rajeraju - 05-05-2022, 05:11 PM
RE: సీతా.....! రామ్ - by Thorlove - 05-05-2022, 05:35 PM
RE: సీతా.....! రామ్ - by Alpha@84 - 05-05-2022, 05:49 PM
RE: సీతా.....! రామ్ - by svsramu - 05-05-2022, 06:08 PM
RE: సీతా.....! రామ్ - by sailuhot - 05-05-2022, 07:00 PM
RE: సీతా.....! రామ్ - by Dhamodar - 05-05-2022, 07:27 PM
RE: సీతా.....! రామ్ - by naga8121 - 05-05-2022, 07:50 PM
RE: సీతా.....! రామ్ - by Lraju - 05-05-2022, 08:32 PM
RE: సీతా.....! రామ్ - by Uday - 05-05-2022, 09:20 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:18 PM
RE: సీతా.....! రామ్ - by Dhamodar - 05-05-2022, 09:23 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:20 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:21 PM
RE: సీతా.....! రామ్ - by vg786 - 05-05-2022, 10:03 PM
RE: సీతా.....! రామ్ - by kummun - 05-05-2022, 10:08 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:22 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:26 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:29 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:29 PM
RE: సీతా.....! రామ్ - by Zen69 - 05-05-2022, 10:47 PM
RE: సీతా.....! రామ్ - by BR0304 - 05-05-2022, 10:54 PM
RE: సీతా.....! రామ్ - by Thorlove - 05-05-2022, 11:27 PM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 03:52 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 06:42 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 06:34 AM
RE: రాణి.....! రామ్ - by Akmar - 06-05-2022, 06:43 AM
RE: రాణి.....! రామ్ - by Thorlove - 06-05-2022, 07:34 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:02 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:21 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:28 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 09:37 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:46 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 07-05-2022, 03:23 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:44 AM
RE: రాణి.....! రామ్ - by sarit11 - 06-05-2022, 09:59 AM
RE: రాణి.....! రామ్ - by solomon - 06-05-2022, 10:39 AM
RE: రాణి.....! రామ్ - by utkrusta - 06-05-2022, 04:53 PM
RE: రాణి.....! రామ్ - by Dhamodar - 06-05-2022, 07:10 PM
RE: రాణి.....! రామ్ - by mahi - 07-05-2022, 03:07 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 07-05-2022, 03:15 AM
RE: రాణి.....! రామ్ - by sarit11 - 10-05-2022, 11:44 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 10-05-2022, 01:14 PM
RE: వాసు గాడి వీర గాధ - by Pallaki - 03-07-2022, 08:06 AM



Users browsing this thread: VKJ2462, 117 Guest(s)