02-07-2022, 01:29 PM
(02-07-2022, 10:24 AM)Sudharsangandodi Wrote: Me ishtam twist super English lo aina parledu
పృద్వీ బ్రో పర్లేదు బాస్ పోనూ పోనూ అలవాటైపోద్ది, డైరెక్టుగా తెలుగులో టైప్ చేయడం కష్టమనిపిస్తే "lekhini.org" వాడు, తెంగ్లీష్ లో టైప్ చేస్తే అదే తెలుగులోకి మార్చేస్తుంది...కానీ కథ తెలుగులో చదివితే వచ్చే ఆ కిక్కే వేరబ్బా
కథ విషయానికి వస్తే సరదాగా మొదలెట్టి భలే ట్విస్ట్ ఇచ్చావు ఆఖర్లో, అయినా అత్తను గుర్తు పట్టకపోవడమేంటో
:
:ఉదయ్

