02-07-2022, 01:18 PM
సూపర్, చాలా బావుంది కథ కొనసాగింపు..
చూస్తుంటే తులసి కావాలనే అంత విపులంగా డైరీ రాసిందేమో అనిపిస్తోంది...చెప్పె చెప్పకుండా రామారావు చేతకానితనాన్ని చెప్తూనే మళ్ళీ తన మీద నింద / తన తప్పేమీ లేనట్లు మొగుడిమీద ప్రేమ వున్నట్లు చెప్తూ పరోక్షంగా తను దారి తప్పడానికి మొగుడే కారణమని చెప్తోంది తులసి...దేవాంతకురాలు
అన్నట్లు పైన చెప్పింది నా అభిప్రాయం మాత్రమే, వూరికే పంచుకోవాలని

: :ఉదయ్