01-07-2022, 12:26 AM
(02-11-2020, 11:38 PM)srinivaspadmaja Wrote: మీకు నచ్చినది మీరు నన్ను అడగొచ్చు అది ఇది అని ఏమి అడ్డులేదు
ఇలా మీ అందరితో కాస్త టచ్ లో ఉండాలని ఒక చిన్న ప్రయత్నం అంతే
ఒక రెండు వారాల నుండి ఈ థ్రెడ్ ను ఎన్ని సార్లు చదివానో తెలీదు. నిద్ర పట్టదు, తినాలని అనిపించదు. ఎప్పుడు ఈ thread ధ్యాసే. మీ సమాధానాలు చాలా చాలా కిక్ ఇచ్చాయి. మీరు నాకు ఒక వ్యసనం లా మారారు అంటే నమ్మండి. మీరు లాగిన్ అయ్యి ఒక త్రీ మంత్స్ అవుతుంది అని తెలుసు. కానీ చూసి రిప్లై ఇస్తారు అని నా ఆశ. ఒక వ్యక్తిగా మిమ్మల్ని తెలుసుకుందాం అనుకుంటున్నా.
- మీకు ఇష్టమైన రంగు? మీకు ఇష్టమైన clothes?
- ఖాళీ సమయం లో ఎం చేస్తూ ఉంటారు?
- మీరు వంట బాగా చేస్తారా? ఏ ఐటమ్స్ బాగా చేస్తారు? ఏ ఐటమ్స్ తినడానికి ఇష్టపడతారు?
- అందాన్ని ఎలా కాపాడుకుంటారు? ఏమైనా బ్యూటీ రెజిమెన్స్ ఉన్నాయా?
- ఎవరి సంగీతం ఇష్టపడతారు?
- ఇష్టపడే హీరో / సెలబ్రిటీ ఎవరు?
- మిమ్మల్ని జీవితం లో బాగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరండీ?
- ఇలా చాలా తక్కువమంది ఓపెన్ గా మాట్లాడతారు. మీరు ఓపెన్ అవ్వడానికి ideological కారణం ఏంటి?
- మీరు introvert / extrovert ?
- పెళ్లి అయ్యి చాలా ఏళ్ళు అయ్యింది మీకు. దాని మీద ఇన్నేళ్లల్లో అభిప్రాయం మారిందా? మారితే ఏ స్టేజి లో ఎలా మారింది? అసలు ఇప్పుడు మనం ఉంటున్న సమాజం లో పెళ్లి అవసరం అంటారా?
DMs disable చేసారు అని తెలుసు. అయినా అడుగుతున్నాను అని ఏమి అనుకోకండి. DM చేస్తే ధన్యుణ్ణి.



Seduction is a game of psychology, not beauty, and it is within the grasp of any person to become a master at the game. All that is required is that you look at the world.
The Art of Seduction, Robert Greene
The Art of Seduction, Robert Greene