30-06-2022, 07:35 PM
చాలా సహజంగా ఎక్కడా టెంపో మిస్ కాకుండా రాస్తున్నారు కంటిన్యూ చెయ్యి బ్రో చాలా ఇంటరెస్టింగా ఉంది అంత ఇష్టపడి పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఎందుకలా ముభావంగా ఉన్నారో, అన్న దుబాయ్ వెళ్ళిపోతే అత్త కోడల్లు ఎందుకు స్వేచ్చగా ఫీల్ అయ్యారో తెలుసుకోవాలని అత్రుతగా ఉంది
: :ఉదయ్