30-06-2022, 06:44 PM
ప్ర :త్రయోదశి రోజు శుక్ల పక్ష అయినా కృష్ణ పక్ష అయినా.. ప్రదోషా కాలం అపుడు ఉపవాసం ఉంటే శివుడికి మెచ్చుతుంది అని... వుంది దానికి మీరు ఏమంటారు?....
అలాగే మ్లెచులు కూడా ప్రదోషా కాలం ఉపవాసం వుంది... ఆషాడం అమావాస్య వరకు రోజా చేసుకుంటారు?... దానికి దీనికి సంబంధం ఉందా?
అలాగే మ్లెచులు కూడా ప్రదోషా కాలం ఉపవాసం వుంది... ఆషాడం అమావాస్య వరకు రోజా చేసుకుంటారు?... దానికి దీనికి సంబంధం ఉందా?