Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)
#84
(27-06-2022, 12:27 PM)darkharse Wrote: స్టోరీ చాల బాగా narrate చేస్తున్నారు... ఉమాదేవి ని స్లోగా ట్యూన్ చేసే విధానం బాగా వ్రాస్తున్నారు... ఒక పద్దతిగల ఆడది ఎంత గుల ఉన్న సరే అంత ఈజీ గా లొంగదు.... ఎప్పటినుండో కట్టుబాట్లలో కుదేలయియున్న మనసుని చిన్నగా బయటకు తీస్తున్నట్లు వ్రాయడం గొప్పవిషయం. మళ్ళి అక్కడే ఇంకో విషయం బాగా ఎలివేట్ చేసారు basic గా ఆడదాని చంచలమైన మనసుని (ఒకసారి మగాడి స్పర్శ తగిలాక ఎంత పద్దతిగలది అయినా మనసులో ఎదో మూల మల్లి ఆ మొగ స్పర్శ కావాలి అనిపిస్తుండటం... ఒకవేళ ఒకసారికి మాత్రమే అని కొందరు ఆడవళ్లు మగవాడి పోటు రుచి మరిగి ఆ తరువాత ఎంత పద్ధతి గల ఆడదియినా మల్లి మల్లి ఆ అనుభవం కావాలని మనసు అటువెళ్లడం... ), ఉమాదేవి కూడా దీనికి అతీతురాలు కాదు అని చెప్పే మీప్రయత్నానికి జోహార్లు మిత్రమా...!

నిజ జీవితంలో కూడా ఎందరో ఆడవాళ్ళు కోరికలను అణిచి ఒకానొక దశలో అవి విస్ఫోటనం చెంది తరువాత విచ్చలవిడిగా (గుట్టుగానేలెండి ) శృగార యాత్రను కొనసాగిస్తున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్ కాదు...

చివరిగా చిన్న సలహా 4 ఎపిఓసోడ్స్ వరకు చాలా మంచి కథలే వచ్చాయి and బాగా నడుస్తుంది అనుకున్న తరుణంలో రైటర్ కనుమరుగైపోతున్నాడు (మీరు ఆలా అని కాదు), ఉదాహరణకు ఈ క్రిందివి (ఇందులో కొన్ని old xossip site lo start అయ్యాయి అనుకోండి.) నాకు నచ్చిన వాటిలో కొన్ని కథలు ఇవి మంచి కథలే కానీ మధ్యలో పంపేశారు(may be writers have their own issues )... మనం చూస్తే గనక followers ఇప్పటికి pls update అని messages పెడుతూనే ఉంటారు(of course no use అనుకోండి )


1. రాధా విలాసం
2. ఒక్కసారి (ఇది at least ఒక conclusion ఇచ్చారు )
3. మరొక్కసారి
4. ఒక భార్య కథ - రమ్య by రాజశ్రీ
5. ప్రౌఢ
6. తప్పనిసరై
7. రాక్షసప్రేమ
8. నా ఫ్రెండ్ భార్యా ఉమ
9. ప్రొఫెసర్ భార్య
10. ఒక పెళ్ళైన పూజ కథ by శిల్ప84

మీరు ఇలా కాకుండా మీరు ఇష్టపడి వ్రాస్తున్న ఈ కథను సంపూర్ణంగా పూర్తి చేస్తారు అని మీ కథని follow అవుతున్న అందరి తరుపున ఆశిస్తున్నాము. good luck ...!

darkharse గారికి ధన్యవాదాలు... నాకథలోని లోతులను, విశేషాలను గమనించడం నాకు ఎంతో సంతోషాన్సి కలిగించింది. ఒక కొత్త రచయితకు మీవంటి పాఠకులు ఉండండం  ఒక అవార్డే.

మీరన్నది నిజమే... నేను కూడా కొన్ని కథలకు అభిమానినే... రచనలు చేయగల సత్తా ఉండీ... రచనలు చేయాలనే ఆశక్తి ఉండి కూడా చానాళ్ళుగా ఆ సాహసం చేయలేకపోవడానికి కారణం కూడా అదే... యదాలాపంగా ఓ కథ మొదలుపెట్టి... తరువాత ఆకథను కొనసాగించలేకో.... కథను మునుపటి ఎపిసోడ్ లకు మించి రాయేలనే ఆత్రుతతో ‘రైటర్స్ బ్లాక్’ ఏర్పడో... ఇంకా బాగా రాసుండొచ్చు కొత్తగా మరో రచన మొదలపెడదానే ఆలోచనలతోనో... ఈ కథ మాత్రం ఆపను.


నేను చెప్పాలనుకు కథను చెప్పదలచుకున్నాను, దానికి ఇవేమీ అడ్డురాకూడదని నిర్ణయించుకున్నాను. పాఠకులలో ‘ఒక్కరు’ కామెంట్ పెట్టినా... ఆ ఒక్కరి కోసమైనా కథను కంప్లీట్ చేస్తానని మాట ఇస్తున్నాను. 

నాకు ఎదురయ్యే ఒకే సమస్య సమయాభావం, అందుకే వారంలో కనీసం 5‌-6 గంటలు రచనల కోసం సమయం పెట్టుకున్నా... కనీసం వారానికి 2 లేదా 3 ఎపీసోడ్స్ విడుదల చేయడం నా నిత్యకాలయాపనలో షెడ్యూల్ చేసుకునే కథ రాయడానికి సిద్ధపడ్డాను. కాబట్టి... వేరే ఏదైనా అనుకోని సంఘటనలు ఏర్పడితే తప్ప నా రచనను పూర్తి చేస్తాను.

ఈ కథ  ఉమాదేవి జీవితం ‘ప్రిన్స్ ముందు నుండి ప్రిన్స్ తరువాత’ వరకు కొనసాగి మరికొందరి జీవితాలతో పెనవేసుకుని ముగుస్తుంది.


మరోక చిన్న విన్నపము... :
ఎవరైనా పాఠకులు నా రచనలోని తప్పులను సరిచేయగలిగితే... వారి సహాయాన్ని అర్ధిస్తున్నాను. ఈ తెలుగు టైపింగ్ కొత్త కావడంతో ఎంత ప్రయత్నించినా పదాలలో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి.

మరో మారు ధన్యవాదములతో
మీ రచయిత. 
[+] 4 users Like funpart's post
Like Reply


Messages In This Thread
RE: ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం) - by funpart - 28-06-2022, 03:58 PM



Users browsing this thread: skinnyboy, 33 Guest(s)