27-06-2022, 08:05 PM
Hello friends బాగున్నారా నాకు ఒక కథ కావాలి.
A కథ old site lo friendship గురించి.
అది. ఏంటి అంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ వుంటారు నలుగురు మంచి స్నేహితులు PhD చదువుతూ వుంటారు వారి పేర్లు కృష్ణ రవి some ఇంకో ఇద్దరు.
ఈ కృష్ణా అనే అతనికి కాలేజీ లో ఒక లవర్ వుంటుంది అలేగే ఊరిలో ఒక బెస్ట్ ఫ్రెండ్ వుంటుంది అనుకోని పరిస్థితుల్లో ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటాడు నాకు కథ గుర్తుంది దాని పేరు లేదా లింక్ వుంటే పోస్ట్ చేస్తారా
ఒక మిత్రుడు ప్రైవేట్ మెసేజ్ లో ఈ కథ కావాలి అని అడిగాడు.
ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.