29-09-2023, 09:44 AM
ఓహో ఇద్దరూ తల్లీకొడుకుల్లా ఒక్కటైపోయారన్నమాట అంటూ పెద్దమ్మ వచ్చారు .
జానకి అమ్మ : తల్లీకొడుకుల్లా కాదు పెద్దమ్మా " తండ్రీకూతురిలా " ......
ఏమిటీ ....... 13 ఏళ్ల ఈ వయసులో వెళ్లి ఏకంగా మరొక 12 ఏళ్ల తరువాత అమ్మ స్వచ్ఛమైన కోరికను తీర్చి పెద్దమ్మ లోకానికి చేరుకోవాలన్నమాట .......
పెద్దమ్మ : అంతేగా అంతేగా అంటూ నా బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టారు .
ఊహూ ఊహూ ....... నావల్లకాదు పెద్దమ్మా , అదేదో 12ఏళ్ల తరువాతనే వెళ్లి పూర్తిచేస్తాను - తేడా ఏముంది చెప్పండి .
పెద్దమ్మ : అలా కుదరదు నా గ్రేట్ బుజ్జిహీరో ....... , నువ్వు భువిపైకి వెళ్లి నీ వర్తమాన జానకిఅమ్మ ...... బిడ్డతో - భవిష్యత్తులో కాబోవు జానకి బేబీ ...... అమ్మతో కాలానుగుణంగా ప్రయాణిస్తూ అప్పుడప్పుడూ ( తనకు అవసరమైన సమయాలలో ) కలుస్తూ బాధను పంచుకుని సంతోషాలను పంచుతూ .......
ఇంకా చెప్పండి అలా చెబుతూ వెళ్ళండి - మీకేంటి ఎన్నైనా చెబుతారు , భూలోకంలో 12 ఏళ్ళు అంటే మనలోకంలో 12 నిమిషాలు అలా అలా గడిచిపోతాయి , నేనుమాత్రం భూలోకంలో అప్పుడప్పుడూ తప్ప ఇక మిలిగిన సమయం అంతా ఒంటరిగానా ....... అమ్మో నావల్ల కాదు అంటూ పెద్దమ్మవైపు తియ్యనైనకోపంతో చూస్తున్నాను .
పెద్దమ్మ ముసిముసినవ్వులు నవ్వుతున్నారు - నా బుజ్జిహీరో మనసులో ఎలాంటి చిలిపి .......
పెద్దమ్మా పెద్దమ్మా ...... అమ్మ ఎదురుగా ఉన్నారు మరిచిపోయారా ? .
పెద్దమ్మ : నీ జానకి అమ్మకు ....... నీ గురించి మొత్తం చెప్పే తీసుకొచ్చానులే ......
జానకి అమ్మ : అవునవును అంటూ సిగ్గుపడుతున్నారు .
అమ్మా ...... నాగురించి తెలుసుకున్నారు కదా , నేను వెరీ వెరీ బ్యాడ్ బ్యాడ్ బాయ్ ని , మీ స్వచ్ఛమైన కోరికను వేరే మంచివారితో .......
అమ్మ వెంటనే నా నోటిని చేతితో మూసేసి ఊహూ ఊహూ అంటూ తలఊపుతున్నారు - మా మహేష్ బ్యాడ్ బాయ్ అంటున్నావు కదూ ...... అదే మాటను నువ్వే సర్వస్వమైన పెద్దమ్మను - సెకండ్ మిషన్ లో బామ్మలను నీ చెల్లెళ్లను కానీ ఒక్కరిని ఒక్కరిని చెప్పమను అప్పుడు నమ్ముతాను .
మీరైనా చేతితో నోటిని మూసేసారు - నన్ను ఎవరైనా బ్యాడ్ బాయ్ అంటే వాళ్ళను కొట్టేస్తారు వాళ్ళు , నేను అన్నా కొడతారు .
జానకి అమ్మకూడా చిన్నగా మొట్టికాయవేసి నవ్వుతున్నారు .
స్స్స్ ...... అమ్మా .......
జానకి అమ్మ : మరి నువ్వంటే అంత ప్రాణం నాకు - బ్యాడ్ బాయ్ అంటే కోపం రాదూ ....... , మా బుజ్జిదేవుడు ఏమిచేసినా లోకాకళ్యాణం కోసమే అని నేనైతే నమ్ముతున్నాను , నా కోరిక తీర్చే బుజ్జిదేవుడివి నువ్వే కావాలని నేను ఆశపడుతున్నాను మరియు బాధపడుతున్నాను కూడా ....... , నీకిష్టమైన లోకానికి వచ్చిన గంటలలోపే మళ్లీ నావలన భువిమీదకు వెళ్లిపోవాల్సివస్తోంది అంటూ కళ్ళల్లో చెమ్మతో చెప్పారు .
అదీ నిజమే అనుకోండి అంటూ పెద్దమ్మవైపు ప్రాణంలా చూస్తున్నాను .
పెద్దమ్మ : నవ్వుకుని , ఈ 12 ఏళ్ళు తమరి చిలిపిపనులు కాదు కాదు చిలిపి కవ్వింతలు యధావిధిగా కొనసాగేలా అన్నీ ఏర్పాట్లూ చేసేసాను - తమరికోసం ఈపాటికే విరహంతో ఎదురుచూస్తున్నవారు ........
పెద్దమ్మా పెద్దమ్మా ...... సరే సరే అంటూ మరొకవైపుకు తిరిగి సిగ్గుపడుతున్నాను - వెంటనే పెద్దమ్మవైపుకు తిరిగి , పెద్దమ్మా పెద్దమ్మా ...... అలా బ్యాడ్ బ్యాడ్ చిలిపిపనులు చేస్తూ చివరికి నాకోసం ప్రాణం కంటే ఎక్కువగా ఎదురుచూస్తున్న జానకిఅమ్మ బిడ్డ ........
పెద్దమ్మ : నువ్వేమి అడగబోతున్నావో నాకు తెలుసులే ........ , నీ గమ్యాన్ని చేరుకునే ముందురోజునాటికి తమరు స్వచ్ఛమైన పాలలా శ్రీరామచంద్రుడిలా మారిపోతారు .
అయితే ok పెద్దమ్మా ....... , మళ్లీ ఒక డౌట్ - అర్ధరాత్రిలోపే ఎందుకు ? .
పెద్దమ్మ : ఎందుకన్నది భువిపైకి వెళ్లగానే తమరికి అర్థమైతుంది బుజ్జిహీరో - ఒకటి తరువాత మరొక డౌట్ తో చంపేస్తున్నావు అంటూ బుగ్గలను గిల్లి నవ్వుకుంటున్నారు .
ఎన్ని డౌట్స్ క్లియర్ చేసినా .......
పెద్దమ్మ : తెలుసు తెలుసులే .......
లేదు లేదు ఎలాగో జానకి అమ్మకు ...... ఈ బ్యాడ్ బాయ్ గురించి .....
జానకిఅమ్మ మొట్టికాయవేసి నవ్వుకుంటున్నారు .
పెద్దమ్మతోపాటు నవ్వుకుని , మీకు తెలిసినా సరే నానోటితో చెబితే నాకు కూడా satisfaction ...... , నావల్లనే వొళ్ళంతా బటర్ ఫ్లైస్ - సరిగమలు మళ్లీ మ్రోగాయని చెప్పుకునే నా ప్రాణం కంటే ఎక్కువైన పెద్దమ్మ ప్రేమను పొందినది కేవలం కేవలం ఓకేఒక్కసారి అదికూడా ఎప్పుడో ఫస్ట్ మిషన్ మొదట్లో - ఇక సెకండ్ మిషన్ లో అయితే అదృశ్యంగానే ముద్దులుపెట్టారు తప్ప అమృతపు రుచిని ఎరుగనే ఎరుగను .......
పెద్దమ్మ : ష్ ష్ ష్ సిగ్గులేదు నీకు - నీ జానకిఅమ్మ ఉన్నారుకదా ......
జానకిఅమ్మ : పర్లేదులే మహేష్ నువ్వు చెప్పు - నేనేమీ అనుకోనులే అంటూ పెద్దమ్మకు గిలిగింతలు పెడుతున్నారు .
నా ముద్దుల పెద్దమ్మ ప్రేమ - నోరూరే అమృతం కోసం తెల్లవారుఘాముననే వచ్చేసాను - అలా వచ్చానోలేదో ఇలా పంపించేస్తున్నారు - ఈవిషయంలో మాత్రం తగ్గేదేలేదు ....... ఇక్కడ ఇక్కడ బాధేస్తుంది పెద్దమ్మా .......
పెద్దమ్మ : సో స్వీట్ ఆఫ్ యు లవ్ యు లవ్ యు ....... , అలాగే బాధపడు నాకేంటి - తల్లీ జానకీ పదా మనం వెళదాము - నామాటంటే వాడికి ప్రాణం వెళతాడులే అంటూ నా పెదాలపై ఏకంగా పంటిగాటు పెట్టి జానకిఅమ్మ చేతిని అందుకుని వెళ్లిపోతున్నారు .
జానకిఅమ్మ : మనోకార్యాఫలసిద్ధిరస్తు దేవుడా ...... , మనం మళ్లీ 12 ఏళ్ల తరువాత కలుద్దాము అంటూ ప్రాణంలా వెనక్కు తిరిగితిరిగిచూస్తూనే వెళ్లిపోయారు .
థాంక్స్ అమ్మా ....... , పెద్దమ్మా పెద్దమ్మా .......
పెద్దమ్మ : పోరా ...... అంటూ చిలిపిదనంతో నవ్వుతున్నారు .
అంతలో బుజ్జాయిలు వచ్చి పెద్దమ్మా పెద్దమ్మా ....... అన్నయ్య తీసుకొచ్చిన డ్రెస్సెస్ - గిఫ్ట్స్ అంటూ చూయించారు .
పెద్దమ్మ : బ్యూటిఫుల్ ....... , అంతేలే మీ అన్నయ్యకు మీరంటేనే ఇష్టం ........
పెద్దమ్మా ...... మీకోసం కూడా .......
పెద్దమ్మ : నాకు తెలుసులే .......
బుజ్జాయిలు : పెద్దమ్మా ...... ఈ అమ్మ ఎవరు ? .
పెద్దమ్మ : అమ్మ అన్నారుకదా అంటూ మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు .
పెద్దమ్మా పెద్దమ్మా ....... అంటూ తలుచుకుంటూనే వెళ్లి కొలనులోని ఫ్రెండ్స్ తో కలిశాను .
చీకటిపడేంతవరకూ పెద్దమ్మపై తియ్యనైనకోపంతోనే స్విమ్ చేసి , ఫ్రెండ్స్ ...... చెప్పానుకదా మిషన్ మళ్లీ కలిసేది ఎప్పుడో వెళ్ళొస్తాను అనిచెప్పి ఒడ్డుకు చేరాను .
అన్నయ్యా అన్నయ్యా ....... మీరు డ్రెస్ చేంజ్ చేసుకొస్తే డిన్నర్ చేద్దాము - రుచికరమైన బోలెడన్ని వంటలు ....... అంటూ బుజ్జాయిలు చుట్టూ చేరారు .
బుజ్జాయిలూ ....... నాకు ఆకలిగా లేదు మీరువెళ్లి తినండి .
బుజ్జాయిలు : ఆకలి ఎందుకువెయ్యడంలేదో పెద్దమ్మ చెప్పారులే అంటూ నవ్వుకుంటున్నారు .
బుజ్జాయిలూ ....... పెద్దమ్మకు నేనంటే ఇష్టమేలేదు - ఉదయం వచ్చానా అంతలోనే పంపించేస్తున్నారు , పెద్దమ్మ ఆజ్ఞ వేశారు ..... సంతోషంగా వెళతాను - కానీ వెళ్లేముందు ఒక ముద్దుముచ్చట ........
బుజ్జాయిలు నవ్వుతూనే ...... , అన్నయ్యా అన్నయ్యా ...... ముందువెళ్లి మీఇద్దరి స్పెషల్ గదిలో డ్రెస్ చేంజ్ చేసుకోండి .
స్పెషల్ గది .... ఇక ఎందుకు - మరికొన్నిగంటల్లో భువిపైకి తోసేస్తుంది కదా పెద్దమ్మ ....... , ఏదీ నా బ్యాగ్ - ఇక్కడే మార్చేసుకుంటాను .
బుజ్జాయిలు : అయ్యో అన్నయ్యా ....... , బ్యాగు కోసమైనా ఆ గదిలోకి వెళ్లాల్సిందే ....... , తెలుసుకదా ఆ స్పెషల్ గది ఎక్కడ ఉందో .......
తెలుసు తెలుసు బుజ్జాయిలూ ఉదయం చూయించారుకదా - అయినా ఏమిలాభం చెప్పండి , బుజ్జాయిలూ ....... ప్లీజ్ ప్లీజ్ నాకోసం ఎదురుచూడకుండా మీరు సమయానికి తినెయ్యండి - ఎలాగో పెద్దమ్మ ముద్దులులేవు కనీసం పెద్దమ్మ పడుకునే బెడ్ పైన పెద్దమ్మనే తలుచుకుంటూ రెస్ట్ తీసుకుని అటునుండి ఆటే భువిపైకి వెళ్లిపోతాను .
బుజ్జాయిలు : అంటే గుడ్ బై ఇప్పుడే చెప్పేస్తున్నారా ...... ? .
Sorry sorry బుజ్జాయిలూ ...... కనీసం సంవత్సరం అయినా ఉందామని వచ్చాను - ఒక్కరోజులోనే తరిమేస్తున్నారు పెద్దమ్మ ...... , మిమ్మల్ని గుర్తుచేసుకుంటూనే ఉంటాను - ఈసారి వచ్చేటప్పుడు ఇంతకుమించిన బహుమతులు తీసుకొస్తానుగా ........
బుజ్జాయిలు : అవన్నీ ఎలాగో తీసుకొస్తారులే ....... , భువిపై మా అన్నయ్య అనుక్షణం హ్యాపీగా ఉండాలి - హ్యాపీ జర్నీ అన్నయ్యా .......
థాంక్యూ థాంక్యూ బుజ్జాయిలూ ....... , మీకు ఉన్నంత ప్రేమకూడా పెద్దమ్మకు లేదు - మిషన్ అప్పగించి పోరా అంటూ మాయమైపోయారు , పెద్దమ్మను ....... మీరే జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా - పెద్దమ్మ హ్యాపీగా ఉండాలి .......
బుజ్జాయిలు : ఒకవైపు కోప్పడుతున్నారు మరొకవైపు ప్రాణం కంటే ఎక్కువ అని జాగ్రత్తలు చెబుతున్నారు అంటూ నవ్వుతున్నారు .
కోప....మే కానీ తియ్య.....నైనకోపం ......
బుజ్జాయిలు : అవునవును తియ్యనైనకోపం అంటూ నవ్వుతున్నారు - అన్నయ్యా ..... తడిచి చలికి ఎలా వణుకుతున్నారో చూడండి వెళ్లి ముందు డ్రెస్సు చేంజ్ చేసుకోండి మీ స్పెషల్ గదిలో ........
( పెద్దమ్మ లేని వెచ్చదనం ....... ఆఅహ్హ్హ్ కష్టమే ) మీరైతే నాకోసం ఎదురుచూడకుండా పెద్దమ్మతోకలిసి తినండి - పెద్దమ్మకుకూడా కడుపునిండా తినిపించండి , మీ అన్నయ్య ఇక్కడే అని అడిగితే .......
బుజ్జాయిలు : మీపై అలిగారు పెద్దమ్మా అని చెబుతాములే అన్నయ్యా ......
అవును అలానే చెప్పండి - చాలా చాలా కోపంగా ఉన్నారని కూడా చెప్పండి .
బుజ్జాయిలు : చెబుతాము చెబుతాములే అన్నయ్యా ...... మీరు వెళ్ళండి అంటూ తోసేశారు .
బై బై బుజ్జాయిలూ ....... మళ్లీ 12 ఏళ్ల తరువాత కలుద్దాము ఉమ్మా ఉమ్మా ...... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ ప్రత్యేకమైన గది దగ్గరకు చేరుకున్నాను .