27-06-2022, 02:14 AM
నేను వ్రాసే కథలో ఆవేశంతో పాటూ... ఆలోచన, విచక్షణ నిజంగా జరిగినట్లే అనిపించాలనేది నా ప్రయత్నం, అందుకే వారి మద్య సంభాషణలను కూడా విపులంగా వ్రాస్తున్నాను. కథలో సినిమా రేంజ్ ట్వస్ట్ లు ఉండకపోవచ్చు కానీ, మనుషులు పరిస్థితులకు ఎలా మరిపోతారో... ఇతరుల నుండి ఎలాప్రభావం చెందుతారో... వాటితో వారి జీవితాలలో ఎలాంటి మార్పులొస్తాయనేది అండర్ కరెంట్ గా సిరీస్ మొత్తం నడుస్తుంది.
పాఠకులకు నా మనవి: నాకు సమయం దొరకినప్పుడల్లా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నాకు ఈ తరహా రచనలు కొత్త, ఈ యునికోడ్లో టైప్ చేయడం కూడా కొత్త అందుకే అప్డేట్ లకు సమయం పడుతోంది.
ఇట్లు
మీ రచయిత.
పాఠకులకు నా మనవి: నాకు సమయం దొరకినప్పుడల్లా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నాకు ఈ తరహా రచనలు కొత్త, ఈ యునికోడ్లో టైప్ చేయడం కూడా కొత్త అందుకే అప్డేట్ లకు సమయం పడుతోంది.
ఇట్లు
మీ రచయిత.