Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.55%
661 87.55%
Good
9.93%
75 9.93%
Bad
2.52%
19 2.52%
Total 755 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 224 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అప్డేట్ చూసి కామెంట్లు చేసిన వాళ్ళందరికీ నేను ఇదివరకటిలా ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను....వర్క్ పెరిగింది...దానికి తోడు స్కూళ్ళు తెరవకపోవడంతో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు....నా ఆఫీస్, ఇల్లు ఒకటే అవడం వలన ప్రైవసీ దొరకడం లేదు....అందువలన సైట్ లోకి రావడానికి కూటా టైం కుదరడం లేదు....ఈ కధ కూడా మొదలుపెట్టి చాలా నెలలు అవుతుంది....ఇప్పటి దాకా విసుక్కోకుండా ఓపిగ్గా భరించారు....ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇదివరకు అప్డేట్ పెడితే చాలా కామెంట్లు వచ్చేవి....ఇప్పుడు అంతగా రావడం లేదు....బోర్ కొట్టినట్టున్నది....అందుకే నాక్కూడా ఇంట్రెస్ట్ రావడం లేదు...నాకు షేర్స్ ఆఫీస్ ఉన్నదని ఇంతకు ముందు చెప్పాను కదా....ఇప్పుడు కొత్తగా రీసెర్చ్ అనాలసిస్ మెదలుపెట్టాను....ఇండెక్స్ (Nifty and Banknifty) ఆప్షన్స్ కాల్స్ ఇవ్వడం మెదలుపెట్టాను....అందులో బిజీగా ఉన్నాను.....ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు PM చేయండి.....నాకు ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుందేమో అని ఫీల్ అవొద్దు.....మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు pm చేస్తే టెలిగ్రామ్, whatsapp లింక్ పంపుతాను....అలా జాయిన్ అవొచ్చు....రోజు చాలా మంది జాయిన్ అవుతుంటారు, కాబట్టి మీ నెంబర్ ఏదో, ఎవరో నాకు తెలియదు....ప్రైవసీ పోతుందని భయపడాల్సిన పని లేదు.... happy happy happy happy


చివరిగా ఒక్క మాట.....
సరిత్ గారు.....
సైట్ రూల్స్ నాకు తెలియదు....నేను నా బిజినెస్ గురించి చెప్పాను....ఇందులో మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే....ఆ పార్ట్ వరకు నన్ను అడక్కుండానే తొలిగించండి....ఇబ్బంది లేదు..... Namaskar Namaskar Namaskar
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 26-06-2022, 03:35 PM



Users browsing this thread: 4 Guest(s)