26-06-2022, 01:47 PM
మీకు నచ్చిన క్యారెక్టర్ ని తీసుకురండి కొత్తవి అయినా పర్లేదు కానీ మరీ అలా బ్లాక్మెయిల్ చేస్తూ హింసిస్తూ అంటే ఎంత కథ అయినా చదవటానికి కూడా పెద్ద నచ్చట్లేదు. ఇష్టపూర్వకంగా చేస్తే చదవటానికి కూడా బాగుంటుంది కానీ ఫోర్స్ చేసి బలవంతంమీద చేస్తే చదవటం కష్టం. ఇది నా అభిప్రాయం మాత్రమే ?