Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
బుజ్జాయిలూ ...... ఇంకెందుకు ఆలస్యం ........
థాంక్యూ అన్నయ్యా అంటూ పరుగులుతీశారు బుజ్జాయిలు .......
అన్నయ్యా అన్నయ్యా .......
చిట్టిబుజ్జీ ...... నీకోసం బుజ్జిబుజ్జి గిఫ్ట్స్ తీసుకొచ్చానులే అంటూ ఎత్తుకునివెళ్లి , బుజ్జి టెడ్డి బేర్ మరియు బుజ్జి బార్బీ మరియు బుజ్జి బార్బీ డ్రెస్ అందించాను .
బుజ్జిబుజ్జినవ్వులతో నా బుగ్గపై ముద్దులుపెట్టింది .
బుజ్జాయిలంతా తమ తమ టెడ్డిబేర్స్ - ఆటవస్తువులు మరియు బార్బీ డ్రెస్సెస్ అందుకుని థాంక్యూ అన్నయ్యా థాంక్యూ అన్నయ్యా అంటూ మాలోకం మొత్తం వినిపించేలా సంతోషంతో కేకలువేస్తున్నారు .
నాకుకాదు బుజ్జాయిలూ ...... స్వర్గానికి వెళ్లిన మీ పెద్దమ్మకు థాంక్స్ చెప్పండి - పెద్దమ్మనే ........
బుజ్జాయిలు : మా అన్నయ్య మనసులో కోరితేనేకదా పెద్దమ్మ చేసేది అందుకే థాంక్స్ లన్నీ మా అన్నయ్యకే - సరే సరే మీ సంతోషం కోసం ..... థాంక్యూ థాంక్యూ పెద్దమ్మా అంటూ స్వర్గానికి వినిపించేలా సంతోషంతో కేకలువేశారు - సంతోషమేనా అన్నయ్యా .......
చాలా చాలా బుజ్జాయిలూ ...... , మీ కేకలు విని పెద్దమ్మ ఎంత మురిసిపోతుంటారో .........
బుజ్జాయిలు : మా అన్నయ్య ఎంత ఆనందిస్తున్నారో అంత అంటూ చుట్టూ హత్తుకున్నారు - అన్నయ్యా అన్నయ్యా ...... ఒక్కనిమిషం ఓకేఒక్కనిమిషం అంటూ గిఫ్ట్స్ అన్నింటినీ తీసుకుని చిట్టి బుజ్జాయిని కూడా పిలుచుకునివెళ్లారు .

రేయ్ మహేష్ ...... ఏఒక్కరినీ మరిచిపోకుండా అందరికీ తీసుకొచ్చావు థాంక్యూ రా ....... అంటూ క్రికెట్ కిట్ తో మొదలుకుని అన్నీ గేమ్స్ కిట్స్ మరియు డ్రెస్సెస్ అందుకున్నారు .
ఇక్కడ మనమంతా ఒక కుటుంబం రా అంటూ అందరూ హత్తుకున్నాము .
ఫ్రెండ్ : మహేష్ - ఫ్రెండ్స్ ...... క్రికెట్ కిట్స్ ఉన్నాయి మరి గ్రౌండ్ ఎక్కడ ? .
అలా మాట్లాడుతుండగానే గ్రౌండ్ దర్శనమిచ్చింది .
ఫ్రెండ్ : football గ్రౌండ్ .....
ఫ్రెండ్ : ఇదిగోరా ఇటువైపు ......
ఫ్రెండ్ : బాస్కెట్ బాల్ ......
అటువైపు .......
టెన్నిస్ .......
అదిగోరా బాస్కెట్ బాల్ కోర్ట్ ప్రక్కన .......
అలా ఒక్కొక్క గ్రౌండ్ - కోర్ట్ గురించి చెప్పగానే రెడీ అయిపోతున్నాయి - అందరమూ ఒకేసారి పెద్దమ్మకు థాంక్స్ చెప్పుకుని ఆనందిస్తున్నాము , నేనుమాత్రం లవ్ యు పెద్దమ్మా ...... ప్రతీ గ్రౌండ్ - కోర్ట్ కు ఒక ముద్దు గిఫ్ట్ గా ఇస్తానులే ఎక్కడో తెలుసుకదా అంటూ చిలిపిదనంతో నవ్వుకుంటున్నాను .
తెలుసులే అల్లరి బుజ్జిహీరో - నాకూ ఇష్టమే కదా - నా బుజ్జిహీరో ముద్దులకోసం వేచిచూస్తుంటాను అంటూ గుసగుసలు బుగ్గపై ముద్దు .......
లవ్ యు పెద్దమ్మా ...... మీరురాగానే ......

అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ బుజ్జాయిల పిలుపులు వినిపించడంతో వెనక్కు తిరిగాను .
నేను తెచ్చిన బార్బీ డ్రెస్సులు వేసుకుని ఒకచేతిలో టెడ్డీబేర్ మరొకచేతిలో బొమ్మలను పట్టుకుని క్యూట్ క్యూట్ గా నవ్వుతూ వస్తున్నారు .
సూపర్ - క్యూట్ ఏంజెల్స్ లా ఉన్నారు అంటూ మోకాళ్లపై కూర్చుని చేతులను చాపాను .
బుజ్జాయిలంతా పరుగున నా కౌగిలిలోకి చేరి బుగ్గలపై ముద్దులుపెడుతున్నారు .
చిరునవ్వులు చిందిస్తూ లవ్ యు లవ్ యు ..... ఈముద్దులన్నీ పెద్దమ్మకే చెందుతాయి .
బుజ్జాయిలు : అవునా అయితే ఆ ముద్దులు పెద్దమ్మకు - ఈ ముద్దులు మా అన్నయ్యకు అంటూ మళ్లీ ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
పెద్దమ్మ చూస్తే చాలా చాలా ఆనందిస్తారు .
బుజ్జాయిలు : అయితే పెద్దమ్మ వచ్చేన్తవరకూ ఈ క్యూట్ డ్రెస్సెస్ లోనే ఉంటాము అన్నయ్యా .......
సో క్యూట్ అంటూ ముద్దులుపెట్టాను - బుజ్జాయిలూ ...... మీకోసం చిన్న చిన్న గేమ్స్ తీసుకొచ్చాను వెళ్లి ఆడుకోండి .
బుజ్జాయిలు : మరి మీరు ? .
అదిగో మీ అన్నయ్యలంతా నాకోసం గ్రౌండ్స్ లో ఎదురుచూస్తున్నారు - అందరమూ కలిసే ఆడుకుందాము .
సంతోషంతో కేకలువేస్తున్నారు .
అంతలో అన్నిరకాల టిఫిన్స్ ప్రత్యక్షo అయ్యాయి .
బుజ్జాయిలు : ప్చ్ ..... ఆడుకున్నాక తింటాములే ......
నో నో నో బుజ్జాయిలూ ....... ఆడుకోవడానికి శక్తి కావాలికదా కమాన్ కమాన్ అందరమూ కలిసే తిందాము రండి .
బుజ్జాయిలు : మా అన్నయ్యతో కలిసి తిని ఎన్నిరోజులయ్యింది అయితే ok అంటూ ఇష్టమైనవాటిని వడ్డించుకుని ప్రకృతి ఒడిలో కూర్చున్నాము .

పెద్దమ్మ కూడా ఉండి ఉంటే బాగుండేది - వెళ్లి గంట అయినా ఇంకా రాలేదు .
బుజ్జాయిలు : ఇంతసమయం పట్టింది అంటే ఏదో ముఖ్యమైన విషయమే - లేకపోతే మా అన్నయ్య వచ్చారని తెలిసికూడా రాలేదంటే అతిముఖ్యమైన విషయమే - మనం తింటే పెద్దమ్మ తిన్నట్లే కదా అన్నయ్యా ......
సో క్యూట్ ...... , మ్మ్మ్ మ్మ్మ్ ....... సో సో టేస్టీ , నేను ఉన్నప్పుడు ఇంత రుచిగా ఎప్పుడూ లేదు , ఎంతైనా పెద్దమ్మకు ..... మీరంటేనే ఎక్కువ ఇష్టం .
అంతే బుగ్గపై గాటు .......
స్స్స్ ...... అంటూ రుద్దుకుంటున్నాను .
బుజ్జాయిలు : అన్నయ్యా ...... ఏమైంది ? ఏమైంది ? .
మీ పెద్ద ....... అదే అదే ఏదో అందమైన పురుగు కొరికింది అంటూ నవ్వుకుంటున్నాను , బుజ్జాయిలూ ...... ఫుడ్ తోపాటు చాలా మారిపోయాయే ? .
బుజ్జాయిలు : అవును అన్నయ్యా ...... మనకోసం పెద్దమ్మ స్వర్గం నుండి సకల సదుపాయాలు చేకూరేలా చేశారు - తిన్నాక అన్నింటినీ చూయిస్తాము సరేనా ......
ఫ్రెండ్స్ ...... మన ఆటలను కాసేపు పోస్టుపోన్ చేద్దాము ప్లీజ్ ప్లీజ్ ...... మీరు ఆడుతూ ఉండండి .
ఫ్రెండ్స్ : సరే రా .......
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ...... అమృతం అంటూ అందించారు .
అమృతాన్ని సేవించాను - ఆఅహ్హ్ ...... ఎన్నిరోజులయ్యింది మనలోకపు అమృతాన్ని సేవించి , ( పెద్దమ్మ అమృతం ఇంతకంటే ...... ) .
ఈసారి మరింత ప్రేమతో కొరికేశారు .
స్స్స్ ....... లవ్ యు పెద్దమ్మా అంటూ సిగ్గుపడ్డాను .
బుజ్జాయిలు : పెద్దమ్మనా ...... ఎక్కడ ఎక్కడ ? .
రాలేదు బుజ్జాయిలూ ...... ఎంతసేపయ్యింది చూసి ప్చ్ ప్చ్ ......
బుజ్జాయిలు : మీరే ఇంతగా అయిపోయారంటే మీరంటే ప్రాణమైన పెద్దమ్మ ఇంకెంత ఫీల్ అవుతున్నారో పాపం అంటూ నవ్వుకుంటున్నారు .

లవ్ యు పెద్దమ్మా అంటూ సిగ్గుపడుతూ , ఒకటినిమించి మరొకటి టేస్టీ గా ఉన్నాయి అంటూ తృప్తిగా తిన్నాము - అమృతం సేవించాము .
అన్నయ్యా అన్నయ్యా ...... రండి రండి చూయిస్తాము అంటూ స్వర్గానికి ఏమాత్రం తగ్గని పూలతో - పచ్చదనంతో నిర్మించిన గృహసముదాయాలు , అద్భుతమైన పూలవనాలు , అలంకరణలు ....... మనసును కట్టిపడేస్తున్నాయి .
అన్నయ్యా అన్నయ్యా ...... మన గృహాలలోపల అయితే భువిపై ఉన్నట్లు స్టార్ హోటల్స్ లా మారిపోయాయి రండి అంటూ చూయించారు . 
Wow wow పూర్తిగా మారిపోయాయి - లవ్ యు పెద్దమ్మా ......
బుజ్జాయిలు : వీటికే ఇలా ఆశ్చర్యపోతే ఇక మీకోసం ప్రత్యేకంగా రెడీ చేయించిన గృహాన్ని చూస్తే ఏమైపోతారో ......
అవునా అవునా , బుజ్జాయిలూ బుజ్జాయిలూ ...... అక్కడికి తీసుకెళ్లరూ ......
బుజ్జాయిలు : వీలుకాదు అన్నయ్యా ...... అంటే ఇప్పుడు వీలుకాదు అన్నయ్యా ..... , మీరుకాకుండా మరెవ్వరూ ఆ గదిలోకి వెళ్లకూడదని గదికి తాళం వేసి పెద్దమ్మ దగ్గరే భద్రoగా ఉంచుకున్నారు .
లవ్ యు పెద్దమ్మా ....... 
అలా మధ్యాహ్నం వరకూ స్వర్గానికి ఏమాత్రం తీసిపోనివిధంగా మారిపోయిన " పెద్దమ్మ - పిల్లల లోకం " మొత్తం తిప్పి చూయించారు పిల్లలు ఉత్సాహంతో .......

అద్భుతం మహాద్భుతం బుజ్జాయిలూ ....... ఇక ఆడుకోవడానికి వెళదామా ? .
అంతలో లంచ్ టైం అయినట్లు స్వర్గం నుండి నేరుగా వచ్చినట్లు రకరకాల భోజనం ప్రత్యక్షo అయ్యాయి .
బుజ్జాయిలు : ప్చ్ ప్చ్ ...... ఇప్పుడేకదా తిన్నది .
అప్పుడు తినగా లభించిన శక్తి మనలోకం చూడటంతోనే వెళ్ళిపోయి ఉంటుంది - ఇప్పుడు ఫ్రెష్ గా ఆడుకోవడానికి ఫ్రెష్ ఎనర్జీ కావాలంటే ఫుల్ గా తినాలి రండి రండి .........

బుజ్జాయిలు : అన్నయ్యా ...... మీరుకూడా సేమ్ టు సేమ్ పెద్దమ్మలానే ముందు తినాలి తరువాత మీఇష్టం అంటారు - సరే ఏమిచేస్తాం ఫుల్ గా తింటాం అంటూ నవ్వుకున్నాము .
బుజ్జాయిలూ ....... లంచ్ సమయానికి కూడా పెద్దమ్మ రానేలేదు ప్చ్ .......
బుజ్జాయిలు : అన్నయ్య వచ్చారని తెలిసికూడా టిఫిన్ సమయానికి రాలేదు ఇప్పుడు లంచ్ సమయానికీ రాలేదు అంటే అది ఎంత ముఖ్యమైన పనో ఏమిటో ........
అయితే పెద్దమ్మను తలుచుకుని డిస్టర్బ్ చెయ్యడం మంచిది కాదు - పని పూర్తయ్యాకనే రానివ్వనివ్వండి .
బుజ్జాయిలు : వచ్చాక కోపం ప్రదర్శిస్తారని అర్థమైపోతుందిలే అన్నయ్యా ........
మరి ఎన్నిరోజులయ్యింది కలిసి - అలా కౌగిలించుకుని ముద్దుపెట్టి వెళ్లిపోయారు - నేనంటే ఇష్టమే లేనట్లుఉంది పెద్దమ్మకు .......
స్స్స్ ........
బుజ్జాయిలు : పురుగు కాదు ఏమీకాదు , పెద్దమ్మ ...... అన్నయ్యను గిల్లేస్తున్నారు అంటూ బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుకుంటున్నారు .
తెలిసిపోయిందన్నమాట ........
బుజ్జాయిలు : మీరు వచ్చిన ప్రతీసారీ జరిగేదేకదా .........

సరే సరే ముందు తినండి అంటూ వడ్డించుకుని కూర్చుని , భోజనం కూడా టేస్టీ టేస్టీ అంటూ కుమ్మేసాము - ఫుల్ గా తినడంతో వెక్కిళ్ళు వచ్చేసాయి .
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ....... నెమ్మది ఇదిగో అమృతం త్రాగండి .
అమృతం అంటూ గుర్తుచేయకండి బుజ్జాయిలూ ....... , పెద్దమ్మ ......
పూర్తి చేసేంతలో కొరికేశారు .
స్స్స్ ........ 
అన్నయ్యా అన్నయ్యా .......... మళ్లీ మళ్లీ .......
లేదు లేదు అలాంటిదేమీ లేదు బుజ్జాయిలూ ....... , నవ్వుకుని అవును బుజ్జాయిలూ ....... ఇంతకుముందు ఈ అమృతం లేదే .......
బుజ్జాయిలు : చెప్పాము కదా అన్నయ్యా ....... , స్వర్గంతో సమానంగా మన లోకాన్ని మార్చేశారు పెద్దమ్మ అని - అక్కడి సకల సదుపాయాలు అన్నీ మన లోకంలోకి కూడా సెట్ చేసేసారు పెద్దమ్మ ........
లవ్ యు లవ్ యు సో మచ్ పెద్దమ్మా ........ 
కడుపునిండా తిని గ్రౌండ్ లోకి చేరాము .

మాలోకంలో మా ఫ్రెండ్స్ తో సరదాగా గడిపి చాలా కాలం అవ్వడంతో , క్రికెట్ తో మొదలెట్టి ప్రతీ గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాము . మధ్యమధ్యలో బుజ్జాయిలు అందిస్తున్న ఫలాలను - అమృతాన్ని సేవిస్తూ ఉత్సాహంగా ఆడుకుంటూ ఉన్నాము - సమయమే తెలియనట్లు గడిచి సూర్యాస్తమయం కావచ్చింది , దాదాపు 4 - 5 గంటలు ఆడుకోవడం వలన వొళ్ళంతా చెమటలు పట్టేయ్యడంతో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ ఇద్దరిద్దరు బుజ్జాయిలను ఎత్తుకుని పరుగునవెళ్లి కొలనులోకి జంప్ చేసాము , చల్లని నీటిలో హాయిగా ఈతకొడుతూ ఆనందిస్తున్నాము .
[+] 7 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 29-09-2023, 09:42 AM



Users browsing this thread: 35 Guest(s)