24-06-2022, 05:29 PM
(24-06-2022, 04:29 PM)Takulsajal Wrote: ధర్మార్ధకామ శాస్త్రలు
మనిషి మనుగడ సుఖంగా ఉండటానికి
చాలా పనికొస్తాయి
కానీ వాటిని ఆచరించి బతికే అంత టైం ఎవ్వరికి లేదు
ఉన్న పరిస్థితులకి
నెల తిరిగే సరికి కట్టాల్సిన బిల్లులకి
చెప్పిందే ధర్మం
ఆచరించిందే అర్ధం
ఇక పక్క వారి సుఖం గురించి ఆలోచించే
భార్య భర్తగా దొరికితే జన్మ ధన్యం
ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ sajal. చాలా బాగా చెప్పారు మిత్రమ ఇప్పటి శస్త్రాల గురించి.
పక్కవారితో సుఖపడే భార్య దొరికితే భర్త జన్మ ధన్యం?