24-06-2022, 04:23 PM
(20-06-2022, 08:05 PM)తింగరోడు Wrote: కామ శాస్త్రం, అర్ధ శాస్త్రం, ధర్మ శాస్త్రం
ఈ మూడు ఇప్పుడున్న కలి కాలంలో ఉపయోగ పడతాయా?
ముఖ్యంగా కామ శాస్త్రం... ఇప్పుడున్న మేకప్ లకు ఆడవాళ్లు పడే హోయలకు
కామ శాస్త్రన్ని అనుసరించవచ్చా?
ఇక ధర్మ శాస్త్రం.. ఇపుడున్న రోజుల్లో అది అసలు
అనవసరం అంటాను... దీనికి సమాధానం??
మంచి ప్రశ్న మిత్రమ తింగరోడు. శాస్త్రములు ఉపయోగ పడతాయి కాని వాటిని జనం ఉపయోగించే పద్ధతులే మారాయి కలియుగములో. ఎవరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే ధర్మమని భావించి నిర్వచనం కూడా వ్రాసుకుని దానినే పవిత్ర మత గ్రంథముగా భావిస్తున్నారు. బాహుబలి cinema లో కాలకేయుడు అందరిని దోచుకోవడం ధర్మం అని భావించినట్టు మ్లేచ్ఛులు ఒక మత గ్రంథముని సృష్టించుకున్నారు. దాని ప్రకారం దోచుకోవడం, అడ్డొచ్చిన వారిని చంపెయ్యడం ధర్మం. ఆ ధర్మం ఆచరిస్తు మరణిస్తే కామకోరికలతో రగిలిపోతున్న 72 అతిలోక సౌందర్యవతులైన కన్యలు ఉన్న స్వర్గం లభిస్తుందని వ్రాయబడి ఉండటముతో నూనూగు మీసాలొచ్చిన చాలా మందిని ఆ ధర్మం ఆకర్షిస్తున్నది.
అర్థశాస్త్రం నిర్వచనం ఇప్పుడు మారింది. ఎలాగైనా సరే డబ్బు సంపాదించి కూడబెట్టడమే ఇప్పటి అర్థశాస్త్రం. బంగారు వెండి నాణెములు పోయి కాగితం డబ్బు ఇప్పటి అర్థ శాస్త్రం. డబ్బు కోసం ఒకడిని పెళ్ళాడి సుఖం కోసం రంకు చెయ్యడం దానికి అనుబంధమైన కామశాస్త్రం. Make up మరియు అన్ని విధాల అప్పులు ఇందుకోసమే కదా మిత్రమ. ఎలాగైనా కష్టపడకుండా సుఖవంతమైన విలాసవంతమైన జీవితం గడపడం అన్నదే నేటి ధర్మ+అర్థ+కామశాస్త్రం.