24-06-2022, 02:27 PM
(24-06-2022, 11:58 AM)ramd420 Wrote: super update
kastha font sige penchandi vilaithe
Thankyou for the Suggestion
నాకు, ఇదంతా... కొత్త, తెలుగులో (యూనీకోడ్) టైప్ చేయడం, పోస్టింగ్స్ చేయడం... నేను ముందెన్నడూ చేసింది కాదు.
నాకు ఆఫ్షన్లు కూడా తెలియదు. సరైన మార్గదర్శకం చేస్తే నేర్చుకోగలను.
నా కథలో కూడా చాలా వ్యాకరణ తప్పులు కనిపడ్డాయి... మున్ముందు వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తాను.
(నా పాత పోస్టులను కూడా ‘ఎడిట్’ చేయవచ్చని తెలుసుకున్నాను. వాటిని కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాను)
మరో మారు ధన్యవాదములతో మీ రచయిత.