23-06-2022, 04:47 PM
(This post was last modified: 23-06-2022, 05:33 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
15
కారు బైల్దేరింది... విండో లోనుంచి చూస్తూ పద్మకి... ఏం కాదు అన్నట్టు సైగ చేసాను...
సరిత : ఎంత ధైర్యంరా నీకు నా కళ్ళ ముందే సెక్యూరిటీ ఆఫీసర్లని కొడతావా?.... నీ సంగతి చెప్తా.... అని కాలర్ పట్టుకుంది.
వాసు : ఎవరూ ఆ శృతి పంపిందా నిన్ను.. దాన్ని...
సరిత : కలెక్టర్ ని పేరు పెట్టి పిలవడమే కాకుండా దాన్ని దీన్ని అంటావా అని నన్ను కొట్టబోయింది... వెంటనే తన రెండు చేతులు పట్టుకున్నాను నన్ను ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే..... నేను విడిపించుకున్న హ్యాండ్ కఫ్స్ తీసి తన చేతిలో పెట్టాను.
వాసు : సరితక్కా కూల్... ఎందుకంత ఆవేశం.... అయినా నిన్ను కాదు దాన్ని అనాలి... పుస్తకాలు కొనిచ్చి చదువుకోమంటే కలెక్టర్ అయ్యి నన్నే అరెస్ట్ చేయిస్తుందా అది... దాని పిర్ర పగలకొడితే కానీ నా కోపం తగ్గదు.
సరిత నన్ను ఆశ్చర్యంగా చూస్తూ... "అంటే శృతి చెప్పిన అబ్బాయివి నువ్వేనా?" అంది.
వాసు : ఏం చెప్పింది అది.... అయినా నీకు ఎలా తెలుసు నా గురించి?
సరిత : శృతి నేను క్లాస్ మేట్స్.
వాసు : ఓహో... అంతా ఒకే తాడు మీద ఉన్నామన్నమాట.. ఇంతకముందు మనం ఒకసారి కలిసాము గుర్తుందా... నేను ఎండలో షాప్ ముందు బుక్స్ కోసం నిలబడితే నువ్వు వచ్చి ఆ షాప్ వాడిని తిట్టి నన్ను తీసుకెళ్లి సివిల్స్ బుక్స్ కొనిచ్చావ్ గుర్తుందా?...
సరిత : ఆ...అవును... అంటే అది...
వాసు : ఆ...నేనే... ఆ బుక్స్ కొన్నది మీ ఫ్రెండ్ శృతికే.
సరిత కొంచెం సేపు సైలెంట్ గా ఉంది...
వాసు : సరితక్కా... శృతి మేడం వాళ్ళ ఆయన ఏమైయ్యాడు.. తనకి పిల్లలు లేరు డివోర్స్ అయిందని చెప్పింది నాతో....ఏమైంది?
సరిత : పెళ్ళైయ్యాక ఒక మూడు నెలలు బానే ఉన్నారు... హనీమూన్ లో సెక్స్ వద్దు అని చెప్పిందట... బలవంతం చెయ్యబోతే ఆపేసిందట... ముందు సివిల్స్ పాస్ అయ్యాకే పిల్లలు అయినా ఏదైనా అని ఖరాఖండీగా చెప్పేసిందట... దానితో వాళ్లిద్దరి మధ్యా గొడవ అయినా మళ్ళీ సర్దుకున్నారు... తరువాత సెక్స్ కి ఒప్పుకున్నా పిల్లలకి మాత్రం ఒప్పుకోలేదు..
ఆరు నెలలకే వాళ్ళ అత్తగారింట్లో మాటర్ తెలిసిపోయింది... వాళ్లు గట్టిగానే చెప్పారట సివిల్స్ పాస్ అయినా జాబ్ చెయ్యనివ్వం అని... వాళ్ళ అబ్బాయి కంటే ఎక్కువ స్థాయిలో ఉండటానికి ఒప్పుకోము అని చెప్పేసారట... నీకిచ్చిన మాట కోసం తను కన్న కల కోసం ఎవ్వరు చెప్పినా వినకుండా ఇక తప్పక డివోర్స్ ఇచ్చేసి ఊరికి వచ్చింది... వచ్చాక మీకు జరిగింది మొత్తం తెలుసుకుంది.
నిన్ను జైల్లో వేశారని... తెలుసుకుని ఇంకా పట్టుదలగా చదివింది, ఫస్ట్ అట్టెంప్ట్ లోనే సివిల్స్ కొట్టి IAS అయ్యింది... తను డ్యూటీలో జాయిన్ అయిన మొదటి క్షణంలోనే నిన్ను వెతుక్కుంటూ జూవేనైల్ హోమ్ కి వచ్చింది కానీ నీ గురించి ఏం తెలియకపోడంతొ నిన్ను వెతికించే పని పెట్టుకుంది... అప్పటినుంచి అన్ని జూవేనైల్ హోమ్స్, జైల్స్ వెతికిస్తూనే ఉంది నీకోసం.
కొంచెం సేపు సైలెంట్ గా ఉన్నాం... కారు హైవే ఎక్కింది...
మట్టి బుర్ర మొహంది IAS పాస్ అయినా దీని బుర్ర పని చెయ్యట్లేదు అని తిట్టుకున్నాను మనుసులో...
సరిత : ఇప్పుడు నువ్వు చెప్పు అస్సలు ఏమైంది పచ్చగా పొలాలతొ ఉన్న ఊరు ఇలా ఎందుకు అయిపోయింది, మీ నాన్నని ఎవరు చంపారు, ఇన్ని రోజులు నువ్వు నీ వాళ్లు ఎక్కడున్నారు? నాకు మొత్తం చెప్పు..
వాసు : చదువులేని వాడికి కూడా అర్ధం అవుద్ది అక్కడ సిట్యుయేషన్ చూస్తే, నువ్వు చిన్న పిల్లలా అడుగుతావే... మా నాన్నని చంపారు, మమ్మల్ని ఊరి నుండి తరిమారు... అడ్డం తిరుగుతామేమో అన్న భయంతొ మా ఊరి వాళ్ళని భయపెట్టడానికి నన్ను కొట్టుకుంటూ జైల్లో వేశారు... ఇప్పుడు చూస్తే పొలాలు లేవు పచ్చటి చెట్లు లేవు అంతా మైనింగ్ జరుగుతుంది... దానికోసమే ఇదంతా చేసుంటారు మా నాన్న అడ్డం వచ్చాడని ఆయనని చంపేశారు.. ఇవన్నీ మీకు తెలుసు కానీ దాని వెనుక ఉన్నది ఎవరో తెలీలేదు కదా....?
సరిత : అవును... దీని వెనుక ఎవరున్నారన్నది ఎంత ప్రయత్నించినా తెలియడం లేదు.. ఈ కేసు జోలికి వచ్చినందుకు నాకు పై అధికారుల నుంచి వార్నింగులు.. అన్నోన్ కాల్స్ నుంచి బెదిరింపులు రెండూ వచ్చాయి..
నేను నవ్వాను...
సరిత : మరి ఇన్ని రోజులు ఎక్కడున్నావు నువ్వు?... వాళ్లు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లారు?
తనకి నన్ను జూవేనైల్ హోమ్ లో వేసిన దెగ్గరనుంచి బెంగుళూరు తీసుకెళ్లడం...నేను పడ్డ కష్టాలు, నా గొడవలు, తప్పించుకోడం అన్నీ చెప్పాను... ఈ లోగా హైదరాబాద్ లో ఎంటర్ అయ్యము.
సరిత : ఇప్పటి వరకు ఎంత మందిని చంపావ్?
వాసు : అక్కడ నాలుగు.... తరువాత మూడు... తరువాత రెండు... ఆ!.. తొమ్మిది మంది.
సరిత : నిన్ను అరెస్ట్ చేసి ఇంకో ఏడేళ్లు లోపలెయ్యొచ్చు, అని నవ్వింది.
వాసు : ఏడిసావ్ లే నేను తలుచుకుంటే అక్కడే మిమ్మల్ని పాతేసేవాడ్ని నువ్వు కాబట్టి సేఫ్ గా ఆ ఊరి నుంచి బైటికొచ్చావ్.
దానికి సరిత అక్క నన్ను కోపంగా చూసి.. ఇంతలోనె ఏదో గుర్తొచ్చినదానిలా...
సరిత : మరి వాళ్ళని ఎందుకు వదిలేసావ్?
వాసు : వాళ్ళని వదిలేస్తేనే కదా వాళ్ళ వెనుక ఉన్న అసలు తలలు బైటికి వచ్చేది, నిజం చెప్పు నువ్వు నిజంగా సివిల్స్ పాస్ అయ్యావా? లేదా లంచం ఇచ్చి....
సరిత : చంపుతా నిన్ను.... సివిల్స్ లో అలా ఉండదు... కష్టపడి చదివి ట్రైన్ అయ్యి ఉద్యోగం సంపాదించాం అని కసురుకుంది.
వాసు : మరి మీరు మీ మట్టి బుర్రలు....సరే ముందు ఆ పిర్రల రాణి దెగ్గరికి తీసుకుపో దానికి కూడా కోటింగ్ ఇవ్వాలి.
సరిత పుసుక్కున నవ్వింది... "ఏంట్రా పిర్రల రాణా?" అని గట్టిగా నవ్వింది.
వాసు : హా మరి ఇంతకముందు దాని పిర్రలు గుమ్మడికాయల్లాగ ఉండేవి ఇప్పుడు ఇంకా పెంచింది అది....ఏమని పిలవాలో అర్ధం కావట్లా.... ముందు దాని దెగ్గరికే పోనీ...
సరిత వాకిటాకిలో మిగతా వాళ్ళని వెళ్లిపొమ్మని చెప్పి డ్రైవర్ని నేరుగా శృతి ఇంటికి పోనివ్వమని ఆర్డర్ వేసింది.
వాసు : ఏంటది డ్యూటీకి పోలేదా?
సరిత : లేదు రేపు నీ పుట్టినరోజంట కదా ఇంట్లో నిన్ను తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుని ఉంది.
వాసు : ఆ.... వీటికేం తక్కువ లేదు... ముందు హ్యాండ్ కఫ్స్ వెయ్యి నా మీద ఎంత కోపంగా ఉందొ చూద్దాం.
సరిత : ఎందుకు దాన్ని ఏడిపించడం ఆల్రెడీ ఏడుస్తూనే ఉంది.
వాసు : ఆ లేకపోతే ఒక IAS ఇంకో IPS ఇద్దరు కలిసి కూడా నన్ను కనిపెట్టలేకపోయారు, మీరు మీ మట్టి బుర్రలు ఎవడె మిమ్మల్ని పాస్ చేసింది.
సరిత : మేము ట్రై చేసామురా బాబు... మాకు తెలియనివ్వలేదు.
వాసు : సరే పదా...ఏం చేస్తుందో చూద్దాం.
లోపలికి వెళ్ళగానే... నన్ను చూసి లేచి వచ్చింది, సరాసరి నా కాలర్ పట్టుకొని చెంప మీద ఫడేల్ ఫడేల్ మని మూడు సార్లు పీకింది..
సరిత : శృతి నేను చెప్పేది విను వీడు... నీ...వా...
శృతి : ఆగు ఎంత ధైర్యం ఉంటే నా మీద చెయ్యేస్తాడు వీడు అని దవడ మీద కొట్టింది...
అబ్బా.. అని గిరగిరా తిరుగుతూ వెళ్లి సోఫాలో కూర్చున్నాను...
శృతి : వీడ్ని ఇలా కాదు... ఏ సరిత ఆ గన్ ఇటీవ్వు... ఇవ్వమన్నానా.... లోపల ఉంది ఉండు అని నన్ను కోపంగా చూస్తూ లోపలికి వెళుతుంది....
వాసు :
పాటల పల్లకివై.... ఊరేగే చిరుగాలి...
కంటికి కనపడవే నిన్నేక్కడ వెతకాలి..
హృదయాలు ఒడిచేర్చి... ఓదార్చే చిరుగాలి...
.
.
.
నువ్వు జైల్లో వేస్తే నీ పిర్రనెవరు పిసకాలి... అని ఆఖరి రాగం దీర్గం తీసాను..
సరిత కింద బండల మీద పడుకుని కడుపు పట్టుకొని నవ్వుతుంది, దానికి శృతి "ఒసేయ్... సరితా.." అంటూ కోపంగా చూసి నన్ను కొట్టడానికి ముందుకు వచ్చింది..
వాసు : ఒసేయ్ గుమ్మడికాయి... ఇంకోసారి చెయ్యి ఎత్తావంటే నీ బొడ్డు కొరికేసి మింగుతా... అనగానే ఆగిపోయి నన్ను ఆశ్చర్యంగా చూస్తుంది.
సరిత లేచి... శృతి భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ ... "శృతి...తనే నీ వాసు.." అంది.
శృతి నన్ను చూస్తూ మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తుంది... సరిత అక్కని వెళ్లిపొమని సైగ చేసాను, తను వెళ్ళిపోయాక శృతి ఎదురుగానే మోకాళ్ళ మీద కూర్చున్నాను....