23-06-2022, 03:42 PM
సరిత తనకు IAS preparation books కొనిపించి తనకు సహాయం చేసిన అక్క అని తెలిస్తే ఏమ్ చేస్తాడు ఇక్కడ రైటర్ ఇద్దరు సిస్టర్స్ అని చెప్పాడు కదా ఒకరు ప్రణీత రెండోది సరితా ఇకపోతే అక్కడ సత్యభామ తో భామాకలాపం ఎలా వుంటుందో ఒక వేళ తనే వాసు అని తెలిస్తే ఏమ్ చేస్తుందో నిజంగా మీరు ఎలా రాస్తారో అని వెయిటింగ్ బ్రో ప్లీజ్ update n also వదిన