23-06-2022, 12:00 PM
కథ బావుంది, టెంపొ కూడా చాలా బాగా కొనసాగిస్తున్నారు. ఇంతకు ముందు అన్నట్లు సీను తరువాత సీను ఫ్రేం తరువాత ఫ్రేం ఇలా వచ్చి అలా వెళ్ళి పోతున్నాయి చూస్తున్న ప్రేక్షకుడిని కుర్చీ అంచుల్లో కూర్చోబెట్టడానికి ఊపిరి బిగపట్టుకుని చూసేటట్లు..లాజిక్కులు లేవు కాబట్టి సినిమా అదే వాసుగాడి వీరబాదుడు అప్రహతికంగా కొనసాగిపోతోంది. ఇక సిటీకి వెళ్ళి కలెక్టరుగారితో శృతితో దార్లో సరితతో ఏమాట ఆడుకుంటాడో ...ఇందాకా కార్లో వస్తూ 'స్మార్ట్ శంకర్ ' పాట విన్నా, అచ్చు అలాగే ఉన్నాడు వాసు "డబుల్ దిమాక్ తో"
: :ఉదయ్