22-06-2022, 11:20 PM
తెలుగు మాట........ తేనె ఊట
తెలుగు బాట ........ నడిచే ఓ పూలతోట
తెలుగు నీ నోట...... తియ్యనైన సపోట
అమ్మ మొదటి స్పర్శ నుంచి వింటూ
ఉండే ఈ తెలుగు భాషని....
అడవిలో ఆకు మీద నీటి చుక్కలా
పరువాల ప్రౌడ మీద అప్పుడప్పుడు జారే పైటలా
జీవితానికి ఒక్కసారి వచ్చే కలలా
చిమ్మ చీకటిలో మిణుగురు పురుగులా
భూమి చుట్టు తిరిగే ఒకే ఒక చంద్రుడిలా కాకుండా...
పసిపాప బోసినవ్వులా
సంవత్సరాలుగా సాగిపోయే నాటికలా
సముద్రపు అలలా
శివుడి మెడలో పాములా
వెలుగునిచ్చే సూర్యుడిలా
ఓ రాములో రాములా...
మాట్లాడవోయి తెలుగు... తెగులు పుట్టించకుండా
తెలుగు భాష మీదకంటే పరభాష మీదే ఎక్కువగా మక్కువ చూపించే జనులకి నా ఈ రచన అంకితం.

❤️❤️❤️
❤️