Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వాసు గాడి వీర గాధ {completed}
14


వదిన రూమ్ లోపలికి వెళ్లాను, మంచం దెగ్గర కింద కూర్చుని ఏడుస్తుంది....వెళ్లి మంచం మీద కూర్చున్నాను, నన్ను చూసి లేచి నిల్చుంది, పెళ్లి చీరలో అదిరిపోయింది వదిన.

కవిత : ఎవరు?

వాసు : ప్రభాస్ అంటే నేనే అని కళ్ళేగరేసాను.

కవిత నన్ను చూసి తల దించుకుని ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయింది.

వాసు : మిమ్మల్ని మీరు ప్రేమించిన వాడి దెగ్గర దింపాలి అంతేనా?

కవిత : అంతే.

వాసు : మరి నాకేంటి?

కవిత : ఎంత కావాలి?

వాసు : డబ్బులుదేముంది మేడం ఎలా అయినా సంపాదించుకోవచ్చు... మీరే ఇక్కడంతా రౌడీలు మిమ్మల్ని తప్పించాలంటే చాలా రిస్క్, మీరే ఆలోచించండి నాకేం కావాలో తెలుస్తుంది.

కవిత : అర్ధంకాలేదు క్లియర్ గా చెప్పండి ఏం అడిగినా ఇస్తాను.

వాసు : ఒక వయసులో ఉన్న అబ్బాయికి ఏం కావాలో తెలీదా మీకు, పైగా ఇంత అందంగా ఉన్నారు.

కవిత : అర్ధమైంది... ఆ డోర్ వేసి రా అని వెంటనే ఏడుస్తూ...పైట కిందకి జార్చేసి జాకెట్ ఉక్కులు విప్పేస్తుంది.

వాసు : వామ్మో... వదినా... ఆగు ఆగక్కడ... ఏంటది... ఇంకా నయ్యం వామ్మో... అంటూ కింద పడ్డ పైటని తన చేతికి అందించాను.

వదిన నన్ను ఆశ్చర్యంగా చూస్తుంది...

వాసు : ఆ అర్జున్ గాడి కోసం ఏమైనా చేసేస్తావా?

కవిత : నువ్వు????

వాసు : నేనే వదినా వాసుని...

ఆ మాట వినగానే వచ్చి నన్ను వాటేసుకుని ఒకటే ఏడుపు....

వాసు : ఇదిగో వదిన అలా ఏడిస్తే ఎలా?

కవిత : నన్ను కొడుతూ... "పోరా నీకు ఎప్పుడు ఏడిపించాలో కూడా తెలీదు... ఎంత భయపడ్డానో తెలుసా?"

వదినని మంచం మీద కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుని...

వాసు : అయితే మాత్రం అలా అడగగానే ఒప్పసుకుంటావా?

కవిత : మరి ఏం చెయ్యను? నాకు వాడు కావాలంతే... ఇంతకీ ఎక్కడా?... నన్ను తీసుకెళ్ళు వీళ్ళ మధ్య నేను బతకలేను.

వాసు : ఇంకెక్కడ మీ వాళ్ళు ఎప్పుడో మూట మూళ్ళ సర్దుకుని పోయారు.

కవిత : ఎలా? అంది ఆశ్చర్యంగా..

వాసు : ఇంకెవరు నేనే తరీమెసా.... అని కండలు చూపించా...

కవిత : హా చాల్లే ఎక్సపోసింగ్.... ఇంత వయసు ఒచ్చినా అల్లరి మాత్రం తగ్గలేదు.... అయినా ఇంత పొడుగు పెరిగావెంట్రా...

వాసు : సర్లే మాకేం లేదా...

కవిత : ఏం కావాలేంటి... పో పొయ్యి మీ అన్నని తీసుకురాపో...

వాసు : పొయ్యి వెతకాలి.

కవిత : అదేంటిరా... మీరు కలిసి లేరా?

వాసు : ఎక్కడా... నేను ఇప్పుడే జైలు నుంచి వచ్చింది....

కవిత : మరి ఎలా?

వాసు : ఎలా అంటే వెతకాలి... అయినా నాకో డౌటు.

కవిత : ఏంటి?

వాసు : ఒకవేళ అన్నకి పెళ్ళై పోయి ఉంటే?

కవిత : రేయ్... తంతా ఒక్క తన్ను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే..

వాసు : ఏమో ఎవరికి తెలుసు... నీ మీద అంత ప్రేమ ఉందంటావా? అయినా నీకోసం ఇన్ని రోజులు ఆగుతాడా... కనీసం నిన్ను చూడటానికి అయినా వచ్చాడా?

కవిత : లేదు అంటూ అనుమానంగా లేచి నిల్చుంది.

నాకు నవ్వొచ్చింది ఇంకా ఉడికిద్దామని..

వాసు : అన్నయ్యకి ఎంత మంది పిల్లలో... నాకు కూడా కొడుకే అవుతాడు.

కవిత : నన్ను కోపంగా చూస్తూ.... రేయ్ వాసు నన్ను ఏడిపించకురా... నీకు దణ్ణం పెడతా మా బంగారం కదు పో వెళ్లి అర్జున్ ని తీసుకురా .... అని నా పక్కకి వచ్చి కూర్చుంది.

వాసు : నాకేంటి?

కవిత : ఏం కావాలి... సరే నువ్వు వచ్చాక మీ అన్నయ్యని పెళ్లి చేసుకుని... నీకు పద్మకి పెళ్లి జరిపిస్తా సరేనా?

వాసు : అబ్బా అబ్బా.... ఛా... నా పెళ్ళాంతొ నాకు పెళ్లి నువ్వు జరిపిస్తావా,  నీ పెళ్లి చెయ్యడానికే నేను ఎన్ని తంటాలు పడాలో ఏమో... అమ్మకి మా నాన్నని చంపింది మీరే అని తెలిసి అస్సలు నిన్ను ఒప్పుకుంటుందో లేదో... అన్నాను తనని గమనిస్తూ...

తన కళ్ళలో భయం గమనించాను...

కవిత : వాసు... నిన్ను ఎన్ని సార్లు మాతో బైటికి తీసుకెళ్ళలేదు... ఎన్ని సార్లు నీకు ఐస్ క్రీం కొనిచ్చా... అన్నీ మర్చిపోయావా? అని బతిమిలాడింది.

వాసు : ఆ... అవసరం వచ్చినప్పుడు అన్నీ గుర్తొస్తాయి... ఒక ముద్దు ఇస్తే పోతా... అని బుగ్గ చూపించాను.

కవిత నా బుగ్గ పట్టుకుని గిల్లుతూ... "నాకు పెట్టాలనే ఉందిరా కానీ ఇప్పుటి దాకా నన్ను ఆడుకున్నవ్ గా అందుకే కాన్సల్.. మళ్ళీ చూడు అస్సలు ముద్దు ఇవ్వడానికి ఏమైనా చిన్న పిల్లోడి లాగ ఉన్నావా? అంత పొడుగున్నావ్... ఇక పో.."

వాసు : సర్లే.. వెళ్తున్నా... ఆకలేస్తుంది ముందు పొయ్యి వంట ఒండండి.. తినేసి పోతా...




అందరం భోజనాలకి కూర్చున్నాం... పద్మా... వదినా వడ్డిస్తున్నారు...

వాసు : సునీల్ గాడు ఏడి రా...

మదన్ : ఇంటికి వెళ్ళాడు ఇప్పుడే వస్తానని.

వాసు : సరే... నేను అన్నయ్యని అమ్మని తీసుకురాడానికి హైదరాబాద్ వెళ్ళొస్తా... నేను వచ్చే వరకు జాగ్రత్త కావాలంటే అందరూ  ఇల్లు కాళీ చేసేసి ఇక్కడికి వచ్చెయ్యండి... సరేనా...

అందరూ సరే అన్నారు...

వాసు : రేయ్ రాంబాబు, వాసు జాగ్రత్త...

ఇంతలో సునీల్ గాడు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి... "మామ సెక్యూరిటీ ఆఫీసర్లు మూడు జీపుల్లో వచ్చారు... ఎవరో పెద్ద ఆఫీసర్ అనుకుంటా..." అన్నాడు రోప్పుతూ...

వాసు : నేను చూసుకుంటా... మీరు తినండి. అని చెయ్యి కడుక్కుని లేచి బైటికి వచ్చాను...

నా ఇంటి ముందుకు వచ్చి ఆగింది... సెక్యూరిటీ ఆఫీసర్లు దిగి నన్ను పట్టుకోడానికి ముందుకు వస్తున్నారు జేబు లోనుంచి గున్ను తీసి చూపించాను అందరూ ఆగిపోయారు... స్కార్పియో లోనుంచి దిగింది... ఒక ఆవిడ.. స్టార్స్ చూస్తుంటేనే తెలుస్తుంది IPS ఆఫీసర్ అని.. ఛాతి మీద నేం ప్లేట్ చూసాను M. Saritha అని ఉంది.

కార్ దిగి తన దెగ్గర ఉన్న గన్ తీసి నాకు గురి పెట్టి, "మర్యాదగా లొంగిపో... లేకపోతే షూట్ చేసేస్తాను... ఎంత ధైర్యం ఉంటే కలెక్టర్ గారి ఇంటికి దౌర్జన్యంగా చొరపడతావ్" అంటూ వార్నింగ్ ఇచ్చింది.


ఓహో ఇది నా సత్యభామ పనా.... అయినా వచ్చిన IPS ఆఫీసర్ కూడా మనకి అక్కే లే... అని.

ఈలోగా వదిన పద్మ అందరూ బైటికి వచ్చారు....

వాసు : నేను లొంగిపోవాలంటే నన్ను ఆ మధ్య బండ్లో మీ పక్కనే కూర్చోపెట్టుకోవాలీ.... అని సాగతీస్తూ అరిచాను.

సరిత : దేనికి రా...

వాసు : ఏసీ బాగ వస్తుంది అందుకే....

ఆఫీసర్ : సరే రా... అని డౌట్ గా అంటూనే (వీడెందుకు లొంగిపోతున్నాడు అని ఆలోచిస్తుంది)

నేను గన్ కింద పడేసి చేతులు చాపాను... పక్కనే ఉన్న SI హ్యాండ్ కఫ్స్ వేసాడు... వాళ్ళతో వెళుతూ "సాయంత్రం అమ్మా అన్నయ్యలతో వస్తా బిర్యానీ వండండి" అని చెప్పాను

సరిత : నువ్వు ముందు జీపెక్కు, బిర్యానీ నేను తినిపిస్తా..

వాసు : అదేంటి నేను మీ పక్కనే కూర్చుంటా కావాలంటే బ్యాగ్ మధ్యలో పెట్టండి.

సరిత : నీకంత సీన్ లేదు... ఏయ్ వీడ్ని లాక్కేళ్లండి.

పక్కనే ఉన్న SI ని కాన్స్టేబుల్ ని కాలితో తన్ని కింద పడేసాను.... "ఒప్పందం మీరు మాట తప్పితే నేను తప్పుతాను"

సరిత కోపంగా గన్ తీయబోయింది కానీ తమాయించుకుని "సరే పదా" అని నాతో పాటే ఎక్కి కూర్చుంది.
Like Reply


Messages In This Thread
RE: సీతా.....! రామ్ - by Rajeraju - 05-05-2022, 05:10 PM
RE: సీతా.....! రామ్ - by Rajeraju - 05-05-2022, 05:11 PM
RE: సీతా.....! రామ్ - by Thorlove - 05-05-2022, 05:35 PM
RE: సీతా.....! రామ్ - by Alpha@84 - 05-05-2022, 05:49 PM
RE: సీతా.....! రామ్ - by svsramu - 05-05-2022, 06:08 PM
RE: సీతా.....! రామ్ - by sailuhot - 05-05-2022, 07:00 PM
RE: సీతా.....! రామ్ - by Dhamodar - 05-05-2022, 07:27 PM
RE: సీతా.....! రామ్ - by naga8121 - 05-05-2022, 07:50 PM
RE: సీతా.....! రామ్ - by Lraju - 05-05-2022, 08:32 PM
RE: సీతా.....! రామ్ - by Uday - 05-05-2022, 09:20 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:18 PM
RE: సీతా.....! రామ్ - by Dhamodar - 05-05-2022, 09:23 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:20 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:21 PM
RE: సీతా.....! రామ్ - by vg786 - 05-05-2022, 10:03 PM
RE: సీతా.....! రామ్ - by kummun - 05-05-2022, 10:08 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:22 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:26 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:29 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:29 PM
RE: సీతా.....! రామ్ - by Zen69 - 05-05-2022, 10:47 PM
RE: సీతా.....! రామ్ - by BR0304 - 05-05-2022, 10:54 PM
RE: సీతా.....! రామ్ - by Thorlove - 05-05-2022, 11:27 PM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 03:52 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 06:42 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 06:34 AM
RE: రాణి.....! రామ్ - by Akmar - 06-05-2022, 06:43 AM
RE: రాణి.....! రామ్ - by Thorlove - 06-05-2022, 07:34 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:02 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:21 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:28 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 09:37 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:46 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 07-05-2022, 03:23 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:44 AM
RE: రాణి.....! రామ్ - by sarit11 - 06-05-2022, 09:59 AM
RE: రాణి.....! రామ్ - by solomon - 06-05-2022, 10:39 AM
RE: రాణి.....! రామ్ - by utkrusta - 06-05-2022, 04:53 PM
RE: రాణి.....! రామ్ - by Dhamodar - 06-05-2022, 07:10 PM
RE: రాణి.....! రామ్ - by mahi - 07-05-2022, 03:07 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 07-05-2022, 03:15 AM
RE: రాణి.....! రామ్ - by sarit11 - 10-05-2022, 11:44 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 10-05-2022, 01:14 PM
RE: వాసు గాడి వీర గాధ - by Pallaki - 22-06-2022, 09:27 PM



Users browsing this thread: 109 Guest(s)