22-06-2022, 06:47 PM
(This post was last modified: 22-06-2022, 06:50 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
(22-06-2022, 06:19 PM)Thorlove Wrote:
నేను అదే అనుకున్న బ్రో.....ఒకవేళ రైటర్ గారు సత్య భామ బదులు పొరపాటున సుభద్ర అని టైప్ చేసారేమో.....చూదాం....ఆయన ఏమి చెప్తారో......
అవును పొరపాటున
అప్పటి నుంచి సుభద్ర క్యారెక్టర్
ఎవరితో పోలుద్దామా అని ఆలోచిస్తూ
సత్యభామ బదులు సుభద్ర అని రాసేసాను
ఎందుకంటే హీరో కి కధలో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు
ఒకరు ప్రణీత రమ కూతురు ఇంకొకరు నెక్స్ట్ అప్డేట్ లో వస్తారు
ఎవరికి ఇంపార్టెన్స్ పెంచాలా అని ఆలోచిస్తూ కన్ఫ్యూషన్ లో రాసేసా
Sorry for the inconvenience