22-06-2022, 06:08 PM
(22-06-2022, 05:45 PM)Thorlove Wrote: అదేంటి బ్రో శృతి ని సుభద్ర తో పోల్చారు.....అంటే శృతి తో చిలిపి సరసాలు చూసి మేము వేరే రిలేషన్ అనుకున్నాం...కానీ ఇప్పుడు ఏంటి మళ్ళీ సిస్టర్ అంటున్నారు......సుభద్ర బదులు సత్యభామ అని పెడితే పోల అదిరిపోల!??
అప్డేట్ మాత్రం ఫన్నీ గా బాగుంది బ్రో....కానీ రవళి కి ఇంకా టార్చర్ ఎక్కువ ఉంటది ఏమో అనుకున్న.....
అప్డేట్ కి ధన్యవాదాలు