22-06-2022, 04:22 PM
(This post was last modified: 22-06-2022, 04:26 PM by h.bosch123456. Edited 1 time in total. Edited 1 time in total.)
అందరికి నా వందనాలు, ఇది నా రెండవ కధ, ఈ కధ ఒక్క 50 బాగములు ఉండవచ్చు. కావున అందరు నన్ను అదరిస్తారని కోరుకుంటున్నాను. తప్పులు ఎమైన్నా దోల్రితే క్షమించ్చండి.
ఈ కధలోని పాత్రల పరిచయం
నేను - గౌతమ్ నంద AKA సిద్దు - వయస్సు 24
అమ్మ - ప్రియ - వయస్సు 42 ( బ్రతికి ఉంటే )
నాన్న - హరి - వయస్సు 46 ( బ్రతికి ఉంటే )
తాత - రఘురామ్ - వయస్సు 70
అత్త - సునంద - వయస్సు 40 ( రఘురామ్ కుతురు )
మామ - రాజశేఖర్ - వయస్సు 46 ( రఘురామ్ అల్లుడు )
మరద్దళ్ళు - ప్రితి (20), శశి (18) ( సునంద రాజశేఖర్ కుతుళ్ళు )
2వ మామ - ప్రవీణ్ - వయస్సు 45 ( రాజశేఖర్ తమ్ముడు )
2వ అత్త - అనుపమ - వయస్సు 38 ( ప్రవీణ్ భార్య )
పిల్లలు - పూజ (17) , రొహిత్ (12) ( ప్రవీణ్ అనుపమ కుతురు కొడుకు )
3వ మామ - రాజ - వయస్సు 42 ( రాజశేఖర్ చిన్న తమ్ముడు )
3వ అత్త - జానకి - వయస్సు 35 ( రాజ భార్య )
పిల్లలు - గీతా (15) (రాజ జానకి కుతురు )
ఇవే కాకుండ సందర్బాని బటి ఇంకా కోన్ని పాత్రలు మరియు విల్లన్ లు వస్తారు. ఇంకా ఆరంబిస్తామా ....
నేను హైదరాబాద్ లో ని జుబ్లిహిల్స్ లో ని అపొలో హస్పిటల్ లో I C U వార్దులో wait చేస్తున్నాను, మా తాత గారు చివరి క్షణలు గడుపుతున్నారు.
ఇంతకి మీకు నా గురించి తేలియదుకదు,
నా పేరు గౌతమ్ నంద , వయస్సు 24 సంవత్సరాలు , నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న స్వర్గస్తులు అయ్యారు, నన్ను మా తాత గారు అయిన రఘురమ్ నన్ను పెంచారు. మేము ఉండేది హైదరాబాద్ లో , మా తాత గారు ఇండియా లో నే చాలా Richest man, మా తాత గారు నంద హొటేల్స్ ఫౌండర్, నంద హొటేల్స్ బిసినెస్స్ దేశ విదేశలలో విస్తరించయి. ఆ అస్తి అంతటికి నేను ఒక్కడినే వారసుడిని.
నేను I C U వార్దులో చైర్ లో కుర్చొని wait చేస్తున్నాను, నా పక్కనే మా లాయర్ మరియు మా కంపేని C E O ఉన్నారు. అప్పుడే డాక్టర్ బయటికి వచ్చారు, నేను డాక్టర్ దగ్గరికి వేళ్ళాను, డాక్టర్ గారు నాతో మీ తాత గారు నిన్ను పిలుస్తున్నారు అని చెప్పాడు. నేను వెంటనే లోపలికి వెళ్ళాను, మా తాత గారు బెడ్ మీద ఒక్సిజన్ మాస్క్ మిద ఉన్నారు, మా తాత గారిని అల చూడగానే నాకు చాలా బాదకలిగింది. మా తాత గారు నన్ను చూసి ఒక్సిజన్ మాస్క్ తీసేసి నన్ను దగ్గరికి పిలిచారు. వెంటనే నేను మా తాత గారి దగ్గరికి వెళ్ళాను. మా తాత నా చెతిని తన చెతికి తీసుకోని నాతో " నేను చనిపోతున్నాను, అది నాకు తేలుస్తుంది అన్నారు." నేను : నీకు ఎమి కాదు తాతయ్య అని బరోస ఇచ్చాను.
తాత : నేను చనిపోతాన్నని నాకు బాదలేదు, కాని నీకు ఒక్క నిజం చేప్పకుండ చనిపోతాన్నని బాదగ ఉంది.
నేను : ఎమిటి తాతయ్య ఆ నిజం..?
తాత : మనకు ఎవ్వరు లేరు అనుకుంతున్నావు , కాని నీకు అత్త సునంద ఉంది.
నేను : అత్త సునంద న ...
తాత : అవును గౌతమ్ నా కుతురు సునంద
నేను : ఎక్కడ ఉంది తాతయ్య, ఇని రోజులు నాకు ఎందుకు చేప్పలేదు.
తాత : మీ అత్త నికు 4 సవత్సరాలు ఉన్నాప్పుడు నాకు ఇష్టం లేని పేళ్ళి చేసుకొని ఇంటి నుండి వేలిపోయింది. నువ్వు ఎలగైనా మీ అత్త ని తిరిగి మన ప్యాలస్ కి తిసుకోనిరా, అలానే మీ అత్త కుతురిని పేళ్లి చేసుకో...
నేను : అత్తయ్య ఎక్కడ ఉంది అని అదిగాను
తాత : ఆ డిటైల్స్ అన్ని మన లాయర్ దగ్గర ఉన్నయి అని చెప్పి తుదిశ్వాశ విడిచారు.
అలా రెండు రోజుల్లలో మా తాత గారి అంత్యక్రియలు జరిగి పోయాయి. నేను అలా ఒక్క వారం రోజూలు ఇంటిలో ఉండిపోయను. వారం తరువాత మా లాయర్ మరియు కంపేని C E O ఇంటికి వచ్చారు
లాయర్ : బాబు ఇంక ఎన్ని రోజులు ఇలా ఉంటారు, ఆఫీస్ కి వచ్చి చైర్మేన్ గా చార్జ్ తీసుకోన్డి అని అన్నారు.
నేను : వస్తాను లాయర్ గారు, కని వచే ముందు ఒక్క చిన్న పని బ్యాలన్స్ ఉంది. నాకు కోని రోజూలు సమయం కావాలి, దానికన్న ముందు నాకు మా అత్త గురించి తేలుసుకోవాలి అని అన్నాను.
లాయర్ : మీ అత్త గారు వైజాగ్ లో ఉంటారు, మీ అత్త గారికి ఒక్క 3 * హొటల్ ఉంది. మీ మామ గారు వైజాగ్ లో లాయర్ , వాలది ఉమ్మడి కుటుంబమ్, వాల్ల డీటైల్స్ అని ఒక్క పైల్ నాకు ఇచ్చాడు.
నేను : ఆ పైల్ తిసుకోని కొని రోజూలు కంపేనిని లాయర్ ని మరియు C E O చుసుకోమని చేప్పాను . అలాగే నాకు ఒక్క అస్సిస్టేని , డ్రైవర్ ని వైజాగ్ లో అరైంజ్ చేయండి. నేను రేపే వైజాగ్ కి వేలుతున్నా అని చేప్పాను.
లాయర్ : ఒకే అని చేప్పరు .
నేను తరువాత రొజు ఉదయానే వైజాగ్ కి నా చార్టేడ్ ప్లైట్ లో బయల్లు డేరాను.
ఇట్లు మీ
సురేష్ ( h.bosch123456 )