20-06-2022, 11:28 PM
(20-06-2022, 08:13 PM)Takulsajal Wrote: ఏంటో ఈ మధ్యఏంటి సోదరా
లైకులు రేట్స్ కామెంట్స్ తగ్గిపోయాయి
నా కధలు, కధనం బోర్ గా ఫీల్ అవుతున్నారా?
అప్పుడే టక్కులసాజల్ బోర్ కొట్టేసాడా ఏంటి?
గంటలో ఎన్ని వస్తాయి
ఇంకా బార్ నుంచి రాలే
డాబాపైన కుర్చుని పేగ్ తగొద్దా
పిల్లలు పడుకోవద్దా
ఇవన్ని తరువాత ప్రైవసి ఉండొద్దా
ఇప్పుడు చూడు 40 దాటి ఉంటై
మరి ఇలా బయపెట్టిచ్చే జోకులు వేస్తే పిల్లలు దడుసుకుంటారు.
ఇక ఇల్లు ఊరు మన సొంతం
ఎవరి పోలాలు వారి సొంతం