20-06-2022, 07:04 AM
(19-06-2022, 09:30 PM)kummun Wrote: అబ్బా సాయిరామ్.... ఇప్పుడు మనస్సు కుదుటపడింది. ఈ కథ మొదలుపెట్టినపుడు సరదాగా ఉంటుంది అని చెప్పారు. కానీ, లాస్ట్ రెండు అప్డేట్లు చూసేసరికి, మళ్ళీ మీరు మీ రోటీన్ రివెంజ్ డ్రామాలోకి వచ్చేసారు అనిపించింది.
ప్రభాస్ అలియాస్ వాసు... బ్యాక్ టు ఫాం.
ఇకపై రియూనియన్స్ తో కళకళాడిపోతుందనుకుంటున్నా.
వాసు-అర్జున్ & జానకి....
వాసు-పద్మ....
వాసు-రవళి....
❤️❤️❤️