19-06-2022, 04:18 PM
(This post was last modified: 20-06-2022, 12:48 PM by matured man. Edited 2 times in total. Edited 2 times in total.)
డ్రైవర్ పేరు ముత్తురామన్. అందరూ ముత్తు అంటారు...నేను కూడా ముత్తు అనే పిలుస్తా..కార్లో కూర్చొని ముత్తు ఈరోజు మనం ప్లాంట్ 4 కి వెళ్దాం అని చెప్పా..ముత్తు కి తెలుగు రాదు..నేనే గూగుల్ ట్రాన్స్ లేషన్ లో చూస్తూ చెప్పా..ప్లాంట్ 4 చెన్నై కి బయట కాంచీపురం లో ఉంటుంది...ప్లాంట్ 1 నుండి 4 కి 50 కి మీ ఉంటుంది..నా హోటల్ సిటీ లో ఉంటం వలన ఇంకొక 20 కి మీ టోటల్ గా 70 కి మీ పైగా ఉంటుంది..స్మూత్ హై వే మీదుగా గంటలో అక్కడికి చేరాం..తొందరగా బయలుదేరటం వలన అప్పటికి 9:10 అయ్యింది..ప్లాంట్ ఎక్స్ పాన్షన్ చేస్తానని నిన్న మీటింగ్ లో చెప్పా..నాకు గుర్తున్న వరకూ ఈ ప్లాంట్ చాలా చిన్నగా ఉంది..అక్కడ ఎక్స్ పాండ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని వచ్చా.. ముత్తు.. నేరుగా కార్ ని ప్లాంట్ పక్కన ఖాళీ స్థలం దగ్గర ఆపు అని చెప్పా.కార్ ఆగాక దిగి అక్కడ స్థలం చూసా.. ఇంతలో ఆ ప్లాంట్ ఇంచార్జ్ పరుగెత్తుకుంటూ వచ్చాడు... MD వస్తుంటె ముందే ఇంఫర్మేషన్ ఉంటుంది..అందరూ రెడీ గా ఉంటారు.. నేను ఎవరికీ చెప్పకుండా వచ్చేసా..సర్ ప్రైజ్ విజిట్ లాగా..అతను ఎక్స్ప్లైన్ చేసాడు..టోటల్ లాండ్ 4 ఎకరాలు..ఖాళీ గా ఉన్నది 2 ఎకరాలకన్నా తక్కువగా ఉంటుంది..సో ఇక్కడ ఎక్స్ పాండ్ చెయ్యలేము అనుకుంటున్నా..ఇంతలో ఆ ప్లాంట్ హెడ్ వచ్చింది..ప్లాంట్ హెడ్ ఒక లేడీ..వైట్ అండ్ లావెండర్ శారీ , లావెండర్ బ్లౌస్, మల్లెపూలు, నుదుటి పైన కుంకుం, విభూతి బొట్టు పాపిటలో కుంకుం పెట్టుకుని తమిళ సాంప్రదాయంగా ఉంది..సార్ నా పేరు సుమతి.. కొంచెం ఇంఫర్మేషన్ ఇస్తే ముందేవచ్చేదాన్ని సార్..ఇక్క ప్లాంట్ జెనెరల్ షిఫ్ట్ టైం 09:30 సార్ అంది.. సుమతి కాంచీపురం ఆమె కనుక తెలుగు మాట్లాడుతుంది.. కొంచెం అరవం మిక్స్.. అవును నిన్న పార్టీ లో చూసాను.. ఇంతకు ముందు అరవింద కూడా పరిచయం చేసింది.. సుమతి గారు, నిన్న మీటింగ్ లో చెప్పినట్లుగా ప్లాంట్ ఎక్స్ పాన్షన్ గురించి ఆలో చిస్తూ ఇటు వచ్చాను..అంతే ..ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పా.. సార్ ఇక్కడ ఖాళీ స్థలం 1.5 ఏకర్స్ మాత్రమే ఉంది.. పక్కన ఉన్న స్థలం అమ్మకానికి కూడా ఉంది అని చెప్పింది.. వావ్ ప్లాంట్ హెడ్ చాలా బాద్యతాయుతంగా ఉందే అనుకుంటుంటే ఆమె అసిస్టెంట్ లు వచ్చారు.. నాకు పరిచయం చేసింది.. అప్పటికే ఎండ ఎక్కువవుతుండటం తో లోపలికి వెళ్దాం అని చెప్పా.. సుమతి ముందు దారి చూపిస్తూ ఉంటే ప్లాంట్ లో ని ఆఫీస్ లోకి ఆమె వెనకగా అడుగులు వేస్తున్నా.. సుమతి నడుము మడతలు, అర్థచంద్రాకారం కట్ జాకెట్ నన్ను ఇబ్బంది పెడుతుంది.. నడుస్తుంటే ఆమె పిరుదులు కదులుతూ నా మగతనాన్ని రెచ్చ గొడుతున్నాయ్.. ఆమె ఇదంతా పట్టించుకోకుండా ఆఫీస్ కి చేరి.. నాకు సీట్ ఆఫర్ చేసింది.. నిలబడే కాఫీ, టీ అని అడిగింది.. అమె నిలబడే మాట్లాడుతుంది.. సుమతి గారు, ముందు మీరు కూర్చోండి..అని. ఆమెతో వచ్చిన ఆ ప్లాంట్ వాళ్ళందరినీ కూర్చోమన్నాను.. సుమతి ఒక్కరొక్కరిగా పరిచయం చేస్తుంది.. సార్ ఇతని పేరు లోకనాధన్.. ప్రొడక్షన్ మేనేజర్.. జయ.. అసెంబ్లీ సెక్షన్ హెడ్.. దామోదర్..క్వాలిటీ.. ఇంతలో కాఫీ వచ్చింది..చాలా బాగుంది.. కాఫీ త్రాగి ఒక్కక్కళ్ళూ వెళ్ళిపోయారు.. అందరూ వెళ్ళాక సుమతి మాత్రమే రూం లో ఉంది.. అప్పుడు చెప్పింది.. సార్ ప్రక్కన స్థలం లోకనాథన్ వాళ్ళదే.. మనం అడిగితే వాళ్ళు అమ్మడానికి రెడీ గా ఉన్నారు అని చెప్పింది....అడగమంటే అడుగుతాను అంది.. సరే మాట్లాడండి అని చెప్పా.. మాట్లాడాక నాకు ఫోన్ చెయ్యండి లేదా ఆఫీస్ కి రండి అని చెప్పి లేచిన్ నిలబడ్డా.. ఇంతలో ఇంకొక లేడీ లోపలికి వచ్చింది.. సారీ సర్ లేట్ అయ్యింది.. సారీ మేడం లేట్ అయ్యింది.. అనిత...మా హెచ్ ఆర్ హెడ్ అని పరిచయం చేసింది.. ఇంతలో సుమతి ఫోన్ మోగింది..కస్టమర్ అనుకుంటా.. ఆమెని మాట్లాడు అని చెప్పి..బయటకు వచ్చా.. నాతో అనిత వచ్చింది.. మళ్ళీ ఆ ఖాలీ స్థలానికి వెళ్ళా.. అనిత నన్ను ఫాలో అయ్యింది.. ఆమె చెప్పింది.. సార్ నేనెప్పుడూ లేట్ రాను ఈరోజు లేట్ అయ్యింది రియల్లీ సారీ అని చెప్పింది.. ఆమె చాలా భయపడుతూ ఉంది.. ఇంకా నార్మల్ కాలేదు.. కొంచెం లైట్ చేద్దామని ఆమెని చూస్తూ చెప్పా.. అనితా యూ ఆర్ వెరీ బ్యూటిఫుల్.. టేక్ ఇట్ ఈజీ అన్నా... ఆమె ముఖం వెలిగింది.. థాంక్యు సార్.. అంది.. వైట్ అండ్ పింక్ కలర్ శారీ..పింక్ కలర్ బ్లౌస్.. పొడుగైన బంగారు గొలుసు మెడ నుండీ చాతీ మీదుగా పొట్ట వరకు వేసింది.. ఆ గొలుసు ఆమె ఎత్తులని తెలియచేస్తుంది.. ముఖం మీద స్పోటకం మచ్చలు ఉన్నా కూడా చాలా ఎట్రాక్టివ్ గా ఉంది.. ఎర్రని పెదవులు, నల్లని కన్నులు ఆ కళ్ళకి కాటుక, చందనం కుంకుం బొట్టు, పింక్ జాకెట్ కి వైట్ శారీకి మధ్యలో ఆ పలుచని పొట్ట..కసెక్కించేస్తుంది.... అనిత కాటుక కళ్ళలో చూస్తూ ఎంప్లాయీస్ ఎంత మంది ఈ ప్లాంట్ లో అని అడిగా.. ఆమె వెంఠనే ప్లాంట్ గురించి పూర్తి ఇంఫో ఇచ్చేసింది.. బేసికల్ గా మళయాలీ తమిళ్ తెలుగు బాగా వచ్చు.. క్వాలిఫైడ్...ఇంతలో సుమతి బయటకి వచ్చింది.. అనితా ఇక్కడ కాఫీ ఎవరు చేస్తారు.. ఇందాక నాకు ఇచ్చిన కాఫీ ఎవరు చేసారో వాళ్ళని పిలవగలవా అని అడిగా.. అనిత పిలవడానికి వెళ్ళింది.. సుమతి నెర్వస్ అవుతుండగా.. అనిత దుర్గ ని తీసుకుని వచ్చింది.. చాలా నీట్ గా .డీసెంట్ గా సింపుల్ గా ఉంది దుర్గ.. వస్తూనే నమస్కారం సార్ అంది.. నేను చెప్పా దుర్గా నీ కాఫీ కోసమైనా ఈ ప్లాంట్ కి చాలా సార్లు వస్తా.. చాలా బాగ చేసావ్..మా అమ్మ గుర్తుకు వచ్చేలా కాఫీ చేసావ్..థాంక్స్ అని చెప్పా..దుర్గ సుమతి అనిత నమస్కారం చెప్తూ నన్ను సాగనంపారు..కారు ప్లాంట్ 1 కి బయలు దేరింది..