18-06-2022, 05:41 PM
(17-06-2022, 01:54 PM)బర్రె Wrote: ప్రశ్న : అశ్లేష నక్షత్రం జాతకుడికి వేరే ఒకరి వల్ల నష్టం తగిలితే.. ఆ జాతకుడు కోపం తో పగ తో ఉన్నాడు... వాడి నాలుక మీద నల్లటి మచ్చలు ఉన్నాయ్..
వాడు 6 ఏళ్ళ నుండి పగ తో ఉన్నాడు... వాడు ఒక మాట అన్నాడు " ఆ లంజకొడుకులు నా ముందు సవాలి.... నష్టం జరగాలి... వాడి కొడుకేజ్ వాడి మనవడు వాడి ముంకమానవాడు...7 తరాల వరకు చావాలి అన్నాడు... నాకు ఇంకా గుర్తు వాడు ఎంత కోపం తో అన్నాడో....
వాడు చెపింది జరుగుతుందా?
నాకు తెలిసినంతవరకు శాపం పలించాలంటే ఆ శాపం పలికిన వారికి ఎంతో తపోశక్తి/ పుణ్యం ఉండాలి. సాధారణం గా అంత ఉన్నవారు చాలా శాంతముగా ఉంటారు. వారు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న శక్తి/పుణ్యముని వృథా చేసుకోరు.
కోపం అదుపులో పెట్టుకోలేని వారి వద్ద ఆ శక్తి ఉండదు అందుకే వారు పలికే శాపాలన్నీ నీటి మీద వ్రాతల వంటివి. వాటినే పిల్లి శాపాలు అంటారు. భిక్షాటన చేసేవారిలో చాలా మంది వారికి అనుకున్నంత ఇవ్వని వారిని ఆడిపోసుకుంటారు కాని అది తమ ప్రాప్తం అనుకుని నిశ్చలముగా ఉండేవారు చాలా అరుదు.