17-06-2022, 07:35 PM
(This post was last modified: 17-06-2022, 07:42 PM by RAANAA. Edited 1 time in total. Edited 1 time in total.)
ఏది ఏమైనా అర్జున్ నలుగురిని బలే ఏసేసాడు అమ్మా తమ్ముడి కోసం.
ఈ కోణం ఎప్పుడు ఉహించలేదు.
తన కుటుంబం అంటే ఇష్టం లేని మామ కుతురిని ప్రేమించినప్పుడే తన తెగింపుని గుర్తించాల్సింది.
అర్జున్ తన చదువేందో తనేందో అన్నట్లు కథ సాగింది.
అప్పుడు మన ఫోకస్ మొత్తం వాసు మీదాయే.
ఈ కోణం ఎప్పుడు ఉహించలేదు.
తన కుటుంబం అంటే ఇష్టం లేని మామ కుతురిని ప్రేమించినప్పుడే తన తెగింపుని గుర్తించాల్సింది.
అర్జున్ తన చదువేందో తనేందో అన్నట్లు కథ సాగింది.
అప్పుడు మన ఫోకస్ మొత్తం వాసు మీదాయే.