17-06-2022, 07:21 PM
(This post was last modified: 17-06-2022, 07:43 PM by RAANAA. Edited 2 times in total. Edited 2 times in total.)
(17-06-2022, 02:26 PM)kummun Wrote: జీవితం తలక్రిందులైయింది..... హీరోకి కష్టాలు బాగానే మొదలెట్టారు. కానీ, పరిస్థితులు చక్కబెడుతూ రివేంజ్ తీర్చికునే సన్నివేశాలను మాత్రం తూతూ మంత్రంగా లాగించేస్తారు. ఈ కథకి ఎలా రాస్తారో చూడాలి.
Thank you!!!
కుమ్మున్ సహోదరా,
ఒక సన్నివేషాన్ని రెండు మూడు అప్డేట్లు ఉండాలని మనం అనుకుంటున్నాము.
కాని ఆ సన్నివేషాన్ని నాలుగు వాక్యాలలొ ముగిస్తున్నారు.
ఇది సంగతి.
ఆ సన్నివేషాన్ని తలచుకొని, కళ్ళు మూసుకొని ఓ నలబై ఐదు నిమిషాల ద్రుశ్యకావ్యాన్ని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఊహించుకొని ఆనందపడడమే.
అందరు నన్ను క్షమించాలి.
మొత్తానికి వాసు జైల్లో చేతికి ఏది దొరికితే దాన్ని ఆయుధంగా మార్చుకొని యుద్దానికి ధ్రుడంగా తయారవుతున్నాడు.
శ్రుతి కలెక్టర్/ఇపిఎస్ అయ్యి వాసూకు సహయ పడుతుందా?
లేక, వాసు శ్రుతి కేరీర్కి అడ్డు అవుతాడా?