17-06-2022, 06:47 PM
7
రమ : ఇదిగో పెద్దమ్మ శృతికి ఫోన్ చేసాను మాట్లాడు అని శృతి వాళ్ళ అమ్మకి ఫోన్ అందించింది.
శృతి : హలో అమ్మా... ఎలా ఉన్నావ్?
శృతి అమ్మ : నిన్నే కదే నేను అక్కడనుంచి వచ్చింది, ఎలా ఉంది మీ అత్తోరిల్లు?
శృతి : బానే ఉంది, అక్కడా?... నాకోసం ఎవరైనా ఇంటికి వచ్చారా?
శృతి అమ్మ : లేదే ఎవ్వరు రాలేదు.
శృతి : (అదేంటి...) అమ్మా.... నిజంగా ఎవ్వరు రాలేదా?
శృతి అమ్మ : (వాసు గురించే అడుగుతుంది) లేదే వస్తే చెప్పనా?
శృతి : సరే ఒకసారి వాసు వాళ్ళింటికి వెళ్లి నా నెంబర్ ఇచ్చిరా, వాళ్ళ ఇంట్లో ఫోన్ ఎవ్వరు ఎత్తట్లేదు.
శృతి అమ్మ : వాళ్లు లేరే ఎక్కడికో చుట్టాలింటికి వెళ్లారు రెండు నెలలు అక్కడే ఉంటారట, వచ్చాక చేస్తానులే ఇక పెట్టెయ్ పని ఉంది మళ్ళీ చేస్తా... అని శృతి మాట్లాడుతున్నా కట్ చేసింది.
పక్కనే ఉండి ఇదంతా విన్న రమ "ఎందుకు పెద్దమ్మా శృతికి అబద్దం చెప్పావ్" అని అడిగింది.
శృతి అమ్మ : ఇప్పుడు దానికి జరిగింది చెప్తే అన్నీ వదిలేసి వచ్చేస్తుంది, పెళ్ళై వారం కూడా దాటలేదు సంతోషంగా ఉండాల్సిన జంట నెమ్మదిగా చెప్పొచ్చులే... ఇంతకీ వాసు గురించి ఏమైనా తెలిసిందా?
రమ : లేదు మొన్న బోసు రవితో కలిసి స్టేషన్ కి వెళ్లొచ్చాడు... వాసుని ఎక్కడికి తీసుకెళ్ళారో ఎవరికీ తెలియదట... ఇక జానకి గారు వాళ్ళ పెద్దబ్బాయి జాడే లేదు.
శృతి అమ్మ : ఎంత మంచివాళ్ళు.... ఇలా అయిపోయింది... కష్టాలన్ని మంచివాళ్ళకే వస్తాయి ఎందుకో.
రమ : ఆ రవళిని చూసావా పెద్దమ్మ, మొగుడు ఉరి వేసుకున్న సాయంత్రానికే పక్కూరి సర్పంచ్ గాడి పక్కలోకి దూరింది... ఛీ ఎలా ఉంటారో ఇలా మనుషులు.
శృతి అమ్మ : అవునే అస్సలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?
రమ : ఏమో... ఇంటి పక్కన వాళ్లు చెప్పుకోగా వినడమే కానీ అసలు విషయం ఎవ్వరికి తెలియదు, మొగుడు పెళ్ళాలు ఏదో గొడవ పడ్డారట ఆ రాత్రే రవళి వెళ్ళిపోయిందట పద్మని తీసుకుని రాజారామ్ గారింటికి వెళ్ళిపోయిందట, తెల్లారి చూస్తే ఆయన ఉరి వేసుకుని ఉన్నాట్ట.
రాజారామ్ గారి కోట లాంటి ఇంటిని ఆ సర్పంచ్ ఆక్రమించుకుని ఆ రవళిని ఉంచుకున్నాడు, పాపం పద్మ ఆ బిడ్డ కనిపించింది రెండు సార్లే అయినా గుండె బరువెక్కింది ఆ పిల్ల ఏడవడం చూస్తే...
శృతి అమ్మ : మనం మాత్రం ఏం చెయ్యగలమే ఇలా మాట్లాడుకోడం తప్ప.
రమ : మరే... సరే నేను పొయ్యోస్తా... పనికి లేట్ అవుతుంది. అని లేచి వెళ్ళిపోయింది.
«««««««O»»»»»»»»
శృతి అత్త : అమ్మా శృతి ఏం ఆలోచిస్తున్నావ్?
శృతి : ఏం లేదు అత్తయ్య... పదండి అని తన వెంట లేచి వెళ్ళిపోయిందే కానీ మానసంతా వాసు చుట్టే తిరుగుతుంది.
ఎక్కడున్నా నన్ను చూడకుండా రెండు రోజులు కూడా ఉండలేడు అలాంటిది వారం దాటింది కనీసం ఫోన్ కూడా లేదు, ఇక నేను వాడికి సొంతం కాదు అనే భావనలో పడి నాకు కావాలనే దూరంగా ఉంటున్నాడా? మళ్ళీ అలిగాడా? లేదు నేను ఎలా ఉన్నానో అని కచ్చితంగా కనుక్కుంటాడు.
సరే చూద్దాం అమ్మ చెప్పిందిగా ఈ లోగా వాళ్ళ చుట్టాల వాళ్ళ నెంబర్ కనుక్కోమని చెపుదాం, అని ఆలోచించుకుంటూ బెడ్ రూమ్ లోకి వచ్చాను ఎదురుగా సెల్ఫ్ లో వాడు కొనిచ్చిన బుక్స్ కనిపించాయి...
వెళ్లి స్నానం చేసి వాసు కొనిచ్చిన చీర కట్టుకుని, పుస్తకాలు జాగ్రత్తగా లోపల పెట్టాను హనీమూన్ అయిపోయాక ఇక టైం వేస్ట్ చెయ్యకుండా వాడికిచ్చిన మాట నిలబెట్టుకోవాలని.
సివిల్స్ బుక్స్ పట్టుకొని ఆలోచిస్తున్న శృతిని చూసి తన భర్త సిద్దు...వెనక నుంచి కౌగిలించుకుని...
సిద్దు : మళ్ళీ మొదలు పెట్టావా నీ IAS గోల.. నీకు పెళ్ళికి ముందే చెప్పానా ఇవన్నీ వద్దు ఇంట్లో వంట పని చూసుకుంటే చాలని. అంటూ శృతి నడుము పట్టుకున్నాడు.
శృతి : బుక్స్ కప్బోర్డ్స్ లో పెట్టి "నేను నీకు చెప్పానా నేను ఆరు నూరైనా సివిల్స్ రాయాల్సిందే నీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకోమని... అని తిరిగి సిద్దు బుగ్గ మీద ముద్దు పెట్టింది, తనని వాటేసుకుంటూ....
సిద్దు : నువ్వు పాస్ అయినప్పుడు చూద్దాంలే, రాత్రికే మన ఫ్లైట్ ఒక వారం ఎంజాయ్ చేసి వద్దాం బట్టలు సర్దు మళ్ళీ అప్పటికి వెతుక్కోకు అది ఇదీ అని. తనని వంగో పెట్టి తన నిగిడిన మొడ్డని శృతి పిర్రల మధ్యలో గుచ్చుతూ బుగ్గ కోరుకుతున్నాడు.
అలా చెయ్యగానే శృతికి తమకంతొ పాటు వాసు పిర్రని పట్టుకుని ఆడుకున్న ఆటలు గుర్తొచ్చాయి, వెంటనే సిద్దుని తోసేసి తనని చూస్తూ సిగ్గుగా నటించి అక్కడనుంచి బైటికి పరిగెత్తింది బాధగా, వాసు తన దెగ్గర లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది శృతికి.
రాత్రికి ఆనందంగా మొగుడితో అత్తా మామకి బాయ్ చెప్పి ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్ లోకి వెళ్లిపోయారు మొగుడు పెళ్ళాలు ఇద్దరు హనీమూన్ కి.
అర్జున్ : అమ్మా.... అమ్మా... ఎక్కడా?
జానకి : "కన్నా... ఇక్కడా" అని ఆంజనేయుడి గుడిలో నుంచి ముసుగు తీసి పిలిచింది.
అర్జున్ : అమ్మా... రవి అన్నయ్య ఇచ్చిన చైన్ అమ్మేసాను, ఇదిగో నీకు నాకు బట్టలు తెచ్చాను పదా వెళదాం....
జానకి : ఎక్కడికి రా?
అర్జున్ : వాసు చెప్పాడులే... నాతొ రా మనం వైజాగ్ వెళుతున్నాం అక్కడ నా హాస్టల్ ఫ్రెండ్ ఒక్కడున్నాడు ముందు అక్కడికి వెళదాం ఆ తరువాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం.. ముందు ఏమైనా తిందాం పదా.... ఆకలికి కడుపు నొప్పి వెయ్యట్లేదు?
ఇద్దరూ గుడి ప్రాంగణంలో ఉన్న బాత్రూంలో చినిగిపోయిన బట్టలు మార్చుకుని హోటల్ కి వెళ్లి కూర్చున్నారు.
జానకి : వాసు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో వాడు తిన్నాడో లేదో.... జైల్లో వేశారంటావా? చిన్నపిల్లోడు ఒక్కడిని చేసి వదిలేసి వచ్చాం....
అర్జున్ : ముందు కళ్ళు తుడుచుకో అందరూ మనల్నే చూస్తున్నారు... అయినా నీకు మన వాసు గాడి గురించి తెలీదా జగత్ ఖిలాడి వాడు... అయినా వాడిని జైల్లో పెట్టరు చిల్డ్రన్ కేర్ జూవేనైల్ హోమ్ కి తీసుకెళ్తారు... ప్రవర్తన బాగుంటే త్వరగా వదిలేస్తారు.. నువ్వేం బాధ పడకు వాడు త్వరలోనే వచ్చేస్తాడుగా... నేనెళ్ళి ఆర్డర్ ఇచ్చి వస్తా అని లేచి హ్యాండ్ వాష్ దెగ్గరికి వచ్చాను.
ఏడుపు రాకముందే నా గుండె ఒక్కసారి అదిరింది బాధకి, కళ్ళలో నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి, ముందున్న అద్దంలో మొహం చూసుకున్నాను.... వాసు గాడి నవ్వు మొహం కనిపించింది అంతలోనే మమ్మల్ని రాళ్ళతో కొట్టినప్పుడు వాడి తల నుంచి రక్తం కారుతున్న మొహం కనిపించింది, వెక్కి వెక్కి ఏడ్చాను.... ఎవరో చెయ్యి కడుక్కోడానికి వస్తుంటే మొహం కడుక్కుని అమ్మ ముందు ఏడవకుండా ఒక సారి నవ్వుకుని వెళ్లి అమ్మ ముందు కూర్చున్నాను నాకేం భయం లేదన్నట్టు.
తినేసి స్టేషన్ కి వెళ్లి వైజాగ్ ట్రైన్ ఎక్కాం, ట్రైన్ బైల్దేరుతుంటే డోర్ దెగ్గర నిల్చుని మొహం బైటికి పెట్టాను , స్టేషన్ దాటి పిచ్చి చెట్లు మొదలయ్యాయి వేగం వల్ల గాలి బాగా వస్తుంది ఆకాశంలోకి చూస్తూ..."వాసు నీలాగే ఉండు, పరిస్థితులకి మారిపోవద్దు" అని అన్నాను... ఈ మాటలు ఎలాగైనా నా తమ్ముడి దెగ్గరికి చేర్చమని అమ్మవారిని వేడుకుని లోపలికి వెళ్లి కూర్చున్నాను.
అమ్మ పడుకుంది, తన మొహంలో బాధ భయం చూస్తానని ఎప్పుడు అనుకోలేదు, అక్కడికి వెళ్ళాక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను.
నాన్నని ఎందుకు చంపారో మమ్మల్ని ఎందుకు చంపాలని చూస్తున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు, కానీ ఏ సమాధానాలు తెలియకపోయినా వాసు కళ్ళలోకి చూడగానే ఒక్క విషయం అర్ధం అయ్యింది...వాళ్లు మాకోసం వెతుకుతారని.... టూర్ కి రావడమె తప్ప వైజాగ్ ఎలా ఉంటుందో కూడా తెలీదు.... పక్కన వాసు లేకపోతే భయంగా ఉంది, నాన్న పోయినప్పుడు కూడా బాధేసింది కానీ భయమేయ్యలేదు పక్కనే వాసు గాడు ఉన్నాడన్న ధైర్యం కానీ ఇప్పుడు........
నెల రోజుల తరువాత ~ జూవేనైల్ హోమ్
మధ్యాహ్నం పూట నలుగురు పిల్లలు కలిసి మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్న వాళ్ల దెగ్గరికి ఒక చింపిరి గడ్డం ఏసుకుని పిచ్చి జుట్టుతో పద్దేనిమిది ఏళ్ళు నిండిన ఒకడు వెనక ఇద్దరిని ఏసుకొని వచ్చాడు.
రేయ్ మీలో వాసు ఎవడ్రా?
వాసు : నేనే...
కొట్టండ్రా వాడిని... అడివిలో దుంగలు కొట్టకుండా ఏటో తిరుగుతున్నావంట, నువ్వు పోతే నీ బాబు ఒచ్చి దుంగలు మోస్తాడా?
వాసు : ఉచ్చ పోసుకోడానికి వెళ్లాను... ఈ సారి ఉచ్చ ఒచ్చినప్పుడు నిన్ను పిలుస్తా ఒచ్చి నోరు పట్టు.
నీయబ్బ అని ముందుకి వచ్చాడు, అంతే అన్నం తింటున్న వాసు ప్లేట్ తీసుకుని వాడి మొహం మీద కొట్టాడు... మిగతా ఇద్దరు వాసు మీద ఎగబడ్డారు ప్లేట్ తొ ఇష్టమొచ్చినట్టు కొడుతూ, తన్నించుకున్నాడు.
వాసు నోట్లోనుంచి రక్తం కారుతుంది, వాసుని కిందేసి తన్నారు.
రేయ్ ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో అన్నకి చెప్పి నీ తాట తీస్తా జాగ్రత్త అని వెళ్ళిపోయాడు.
సుందర్ : ఎందుకురా రాంబాబు ఆపుదామంటే వద్దాన్నావ్ చూడు వాసుని ఎలా కొట్టారో..
రాంబాబు : మధ్యలోకి వెళ్లి ఉంటే వాళ్ళని వదిలేసి నిన్ను కొట్టేవాడు...
సురేష్ : ఎందుకురా అలాగా?
ఇంతలో వాసు లేచి దుమ్ము దులుపుకుని "ఇంకో షర్ట్ చినిగింది అని లాగి పారేసి, ఉండండ్రా ప్లేట్ కడుక్కుని వస్తాను" అని వెళ్ళాడు.
వాసు వెళ్ళాక రాంబాబు, సుందర్ ని సురేష్ ని చూస్తూ... "మీరు నిన్నేగా వచ్చింది నేను వాసు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అంటే నెల రోజులు నుంచి మొదటి వారం ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా పడ్డాడు... వాసు అన్నీ గమనిస్తూ ఉన్నాడు... ఒక వారం తరువాత జూవేనైల్ హోమ్ అంతా రాత్రి ఒక్కడే తిరగడం మొదలు పెట్టాడు అప్పుడే నాకు పరిచయం ఆ తరువాత రెండు రోజులకి... తెల్లారి నుంచి మొదలు పెట్టాడు తిట్టిన వాడిమీద కొట్టిన వాళ్ళ మీద ఎగబడటం...అందరి మీద..... మనం మధ్యలో పోకూడదు వాడు ఏం చేసినా మనం చూస్తూ ఉంటే మంచిది లేకపోతే మనల్ని కొడతాడు, అందుకే మీకు ముందే చెప్తున్నా వాడితో జాగ్రత్త"
ఇంతలో వాసు వచ్చాడు "ఏరా వెళదామా?" అంటూ..
రాంబాబు : పదా...
మిగిలిన ఇద్దరు వాసుని భయంగా చూస్తూ వాళ్ల వెనకే నడిచారు.