17-06-2022, 02:48 PM
సరదా సరదా గా వెళ్తున్న స్టోరీ ని ఒక్కసారి తిప్పేశారు కదా బ్రో....ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది......చాలా ఫాస్ట్ గా కూడా లాగేసారూ అనిపించింది......హీరో మరి ఈ కష్టాలు నుంచి ఎలా బయట పడతాడో ఎం చేస్తాడో చూడాలి మరి.....
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు