16-06-2022, 08:49 PM
హాయ్ మై డియర్ రీడర్స్
అందరికి పేరు పేరున ధన్యవాదాలు నేను రాస్తున్న నా కథని ఆధరిస్తునందుకు
మరి ముఖ్యంగా నా స్టోరీకి కామెంట్ చేస్తున్న అందరికి చాల చాల థాంక్స్
మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపడం వలన రాస్తున్న నాలాంటి మిగతా రచయితలకందరికి చాల ప్రోస్తాహంగా ఉంటుంది
ముఖ్యంగా నేను ఐతే అప్డేట్ 7 ధగరే ఇంకా రాయడం ఆపెదాం అనుకున్న మీకు ఎవరికీ నచ్చలేదేమో అనుకుంటూ కానీ మీరు ఇస్తున్న కామెంట్స్ నన్ను ఇంకా ఇంకా ముందుకు తీసుకెళుతూ ఉన్నాయి
నేన్ను ఇంత ఫాస్ట్ గ అప్డేట్ ఇవ్వటానికి కారణం కూడా మీ కామెంట్స్ అండ్ లైక్స్
ఈ రోజు నా స్టోరీ 50k వ్యూస్ క్రాస్ చేసినందుకు నాకు చాల సంతోషంగా ఉంది
థాంక్స్ అగైన్
లవ్ యు అల్
ధన్యవాదాలు
శ్రీ రమ్య