Thread Rating:
  • 13 Vote(s) - 2.54 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
S2E2


సాయంత్రానికి అందరూ తిరిగి వచ్చారు అమ్మా నేను రాజీ ముగ్గురం కలిసి అందరికీ భోజనాలు వడ్డించి వాళ్లు వెళ్లిపోయాక మిగిలిన మేమందరం కూడా భోజనానికి కూర్చున్నాం, శివ సర్ అమ్మా ఒక పక్క నేను రాజీ వాళ్ళకి ఎదురుగా మా మధ్య లిఖిత పిల్లలిద్దరికి అన్నం తినిపిస్తూ మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ఆనందంగా గడిపాము.

పిల్లలిద్దరికీ అన్నం పెట్టేసి... "రేయ్ రండ్రా మూతి కడుగుతాను" అని వంగగానే పిల్లలిద్దరూ లిఖిత వీపు మీద ఎక్కారు... నవ్వుకుంటూ వెళ్లి వాళ్ల మూతి కడిగి తీసుకొచ్చింది, అమ్మ లిఖితని ప్రేమగా చూడటం గమనించాను.

రాత్రికి నేను పడుకుంటే నా శరీరంలోకి లిఖిత దూరి రాజీని ఒకాట ఆడేసుకుంది... ఒకప్పుడు లిఖిత అంటే  ఉచ్చ పోసుకునేవాళ్ళు వీళ్లంతా కానీ ఇప్పుడు అందరికీ తింగరి బుచ్చి అయిపోయింది పిల్లలకి రోజుకోసారి అయినా అది కనిపించకపోతే అన్నం తినరు, అమ్మా రాజీ ఆఖరికి శివ సర్ కూడా అడుగుతాడు లిఖిత గురించి, అంతలా కలిసిపోయింది.

నా పీజీ నాశనం అయిపోయింది మళ్ళీ జాయిన్ అయ్యే అవకాశం ఉంది కానీ రాజీతొ కలిసి మళ్ళీ చదువుదాం అని ఆగిపోయాను ఇన్ని రోజులు ఎలాగో మహర్షుల దెగ్గర వాళ్ల విద్యలు నేర్చుకోడానికి చాలా టైమ్ పట్టింది.... రేపే వెళ్ళాలి.. కాలేజీకి.

అమ్మ బండి కొనింది "అవసరమా" అన్నాను కానీ "ఇలా రోజు ఎగురుకుంటూ పోతే ఎవరో ఒకరి కంట పడతారు ఎందుకు లేని పోనీ ఇబ్బంది హాయిగా బండి మీద వెళ్లి రండి" అంది.... నేనుకూడా ఒకందుకు మంచిదేలే అని బైక్ తీసుకున్నాను.

ముగ్గురం రోజు కాలేజీకి వెళ్లడం రావడం అప్పుడప్పుడు లిఖిత ఇంట్లోనే ఉండేది పిల్లలకోసం, దాదాపు ఎక్కడికి వెళ్లినా ముగ్గురం కలిసే వెళ్లే వాళ్ళం... లిఖిత ఎలాగో బైటికి రాదు కాబట్టి ఎక్కడ సమస్య రాలేదు వచ్చిన సమస్యల్లా వాళ్లిద్దరూ నా మీద జోకులు వేసుకోడమే... నా దరిద్రం ఏంటంటే  నాకు వినపడతాయి అవి.

ఒక రోజు ముగ్గురం రెస్టారెంట్ కి వెళ్ళాం.

"సర్ ఎంత మంది?"

రుద్ర : ఇద్దరమే..

(లిఖిత : తినేది మాత్రం ముగ్గురు)

"ఇటు రండి ఇక్కడ బాగుంటుంది... మీకు ప్రైవసీ ఉంటుంది" అని టేబుల్ చూపించాడు.

నేను రాజీ ఎదురేదురుగా కూర్చున్నాం...

లిఖిత : ముద్దు పెట్టారా దానికి.

రుద్ర : నువ్వు నోరు ముయ్యి

లిఖిత : ఛీ రొమాన్స్ కూడా చేత కాదు నువ్వు తప్పుకో అని నా చెయ్యిని రాజీ చెయ్యి మీద వేసి పిసికింది.

రుద్ర : ప్లీజే ఇద్దరు ఇంటికి వెళ్లే దాకా కొంచెం మాములుగా ఉండండే రోజు రాత్రి ఎలాగో కార్యం ఎలగబెడుతున్నారుగా... రాజీ అదంటే నా మాట వినదు నువ్వన్నా వినవే...

రాజీ : వదిలేయ్ లిఖిత ఏడ్చి ఇక్కడే పోయేలా ఉన్నాడు.

రుద్ర : రాజీ నువ్వు దీని సావాసం వల్ల చెడిపోతున్నావే.. కంట్రోల్లో లేకుండా పోతున్నావ్.

ఇద్దరు నవ్వుకుంటున్నారు.

ఇంతలో వెయిటర్ వచ్చి "సర్ ఆర్డర్.." అన్నాడు.

రుద్ర : రెండు జంబో బిర్యానీ తెచ్చేయ్..

"సర్ అది ఇద్దరే ఉన్నారు?.."

రుద్ర : పర్లేదు నువ్వు తెచ్చేయ్, బకాసురులు ఉన్నారిక్కడ మిగిలితే పార్సెల్ చేపిస్తాలే తీసుకురా బ్రదర్.

కొంత సేపటికి బిర్యానీ వచ్చింది రాజీ కొంచెం పెట్టుకుని మిగతాది నా ఎదురుగా పెట్టి టేబుల్ కర్టెన్స్ మూసేసింది...

రుద్ర : "లిఖితా కానియ్యవే ఇక...

సుబ్బరంగా నా బాడీలోనే ఉండి మెక్కెసింది, ఫుల్లుగా తినేసి బిల్ కట్టి బైటికి వచ్చాము, ఓనర్ తొ పాటు వెయిటర్స్ కూడా మమ్మల్ని చూసి షాక్ అయ్యారు ఇక ఇలా రెస్టారెంట్స్ కి రావొద్దని నిర్ణయించుకున్నాం.

ఇంటికి వెళ్లి పిల్లలతో ఆడుకుని అమ్మ వాళ్ళతో మాట్లాడి పడుకున్నాం పిల్లలు లిఖిత దెగ్గర పడుకుంటామని గోల చేస్తే లిఖితని బైటికి తీసి వాళ్ళ ముగ్గురికి మా రూమ్ ఇచ్చేసి నేను రాజీ సాప దిండ్లు తీసుకుని పైకి వెళ్ళాం.

ఇద్దరం దుప్పటి కప్పుకుని ఒకరి కౌగిలిలో ఒకరం వెచ్చగా పడుకుని కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటున్నాం, రాజీ చిన్నగా చెయ్యి నా షార్ట్ లోకి చెయ్యి పెట్టేసింది.

తన ఎద పట్టుకుని గడ్డం నా నోట్లో పెట్టుకుంటూ "నువ్వు బాగా ముదిరిపోయావే అంతా దాని ట్రైనింగ్ యేగా?... ఎంత అమాయకంగా ఉండేదానివే ఇప్పుడు చూడూ" అని బుగ్గ కింద దవడని నా నోట్లో పెట్టుకున్నాను.

*     *     *     *     *
*     *     *     *     *
*     *     *     *     *
*     *     *     *     *

పొద్దున్నే లేవగానే అందరూ రెడీ అయ్యి కూర్చున్నారు..

రుద్ర : ఎక్కడికి అంతా...

అమ్మ : ఇవ్వాళ కన్నాగాడిని అమ్ములుని కాలేజ్ లో జాయిన్ చేస్తున్నాం నీకోసమే వెయిటింగ్ వస్తే వెళదాం.

రుద్ర : అప్పుడేనా...

అమ్మ : అందరు పిల్లలు ఎప్పుడో జాయిన్ అయిపోయారు మనమే చాలా లేట్


రుద్ర : సరే...ఐదే ఐదు నిమిషాలు వచ్చేస్తున్నా మీరు కారులో రెడీగా ఉండండి.

త్వర త్వరగా రెడీ అయ్యి కార్ ఎక్కి కుర్చున్నాను శివ సర్ పోనిచ్చాడు...

అమ్మ : రుద్రా... లిఖిత?

రుద్ర : "అదేక్కడికి పోతుంది" అని గుండె మీద చెయ్యి వేసి "ఇంకా లేవలేదు పడుకొనే ఉంది".

నవ్వుకుంటూ వెళ్ళాం పిల్లలిద్దరు ఆనందంగానే ఉన్నారు.

అందరం కాలేజ్ కి వెళ్ళాం ఆఫీస్ లో కూర్చుని అడ్మిషన్ ఫామ్ ఫిల్లప్ చేసాం, మేడం ఏదో పిల్లల్ని క్వశ్చన్స్ అడుగుతుంటే లేచింది లిఖిత...

భయపడుతూనే రాజికి సైగ చేసాను ఎందుకంటే పిల్లలు ఏమడిగినా సమాధానాలు చెప్పట్లేదు, లిఖిత లేచి చూస్తుంది జరిగేదంతా...

కొంత సేపటికి మేడంకి చిరాకుపుట్టి మా వైపు చూసి "ఏంటండీ ఏమడిగినా ఏం చెప్పట్లేదు ఇవ్వాళా రేపు అందరూ పిల్లలకి ఇంట్లోనే abcdలు...1 2లు నేర్పించేస్తున్నారు ఇలా అయితే ఎలా..." అంది

అంతే కాలేజ్ మొత్తం భూకంపం వచ్చినట్టు వణకడం మొదలయింది మా ముందున్న మేడంకి ఏం అర్ధంకాక చెమటలు పడుతున్నాయి... బైట క్లాస్ లో పిల్లల అరుపులు .... రాజీ తనతో పాటే అమ్మ శివ సర్ అందరూ నా భుజాల మీద గుండె మీద చెయ్యి వేసి లిఖిత లిఖితా అని దాన్ని కూల్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు నేను లేచి బైటికి వెళదాం అన్నా నన్ను లిఖిత లేవనివ్వట్లేదు ఇవ్వాళ మేడం స్వాహా అనుకున్నా...

ఇంతలో కన్నాగాడు దెగ్గరికి వచ్చి నా కాళ్ళ మధ్యలో నిల్చుని గుండె మీద తల పెట్టి "వదినా... ఏం లేదు" అన్నాడు అంతే లిఖిత నెమ్మదిగా శాంతించింది అందరం హమ్మయ్యా అనుకున్నాం...

చిన్నగా లేచి బైటికి వచ్చి కార్లో కూర్చున్నా మిగతా ప్రాసెస్ అంతా అమ్మ వాళ్లు చేసుకుని వస్తామన్నారు.

రుద్ర : లిఖిత నువ్విలా కంట్రోల్ తప్పుతే ఏలాగే రేపు ఎప్పుడైనా హోమ్ వర్క్ చెయ్యకపోతే కొడతారు అప్పుడు?

లిఖిత : దమ్ముంటే చెయ్యేసి చూడమను... కాలేజ్ మొత్తం లేపి అవతల నూకుతా...

రుద్ర : అదే తగ్గించుకోమనేది.

ఈ లోగా అందరూ వచ్చేసారు అక్కడనుంచి ఇంటికి వచ్చేసాం, మధ్యాహ్నం నిద్ర పోతుండగా లిఖితకి నిద్ర రాక మమ్మల్ని కూడా లేపింది ఆటకి.

రాజీ వెళ్లి బైట చూసి వచ్చి డోర్ పెట్టేసి... బట్టలు ఇప్పేసి మా మీదకి దూకింది, లిఖిత రాజీని దెగ్గరికి తీసుకుంటూ తన పెదాలు అందుకుంది నేను చిన్నగా లిఖిత చీర విప్పుతూ నడుము మీద లవ్ బైట్స్ ఇస్తూ కుచ్చిళ్ళు లాగి చిన్నగా లిఖిత కాలు నా మీదకి వేసుకుని నా దానిని లోపలికి పెట్టబోయాను.

ఇంతలో ఏదో తేడా కొట్టింది..... వెంటనే "లిఖితా లోపలికిపో.... ఎవరో వచ్చారు" అని అరిచాను.

లిఖిత వెంటనే నా శరీరంలోకి వెళ్ళిపోయింది... రాజీ నన్ను చూస్తూ "ఏమైంది రుద్రా?" అంది.

కళ్ళు మూసుకున్నాను... శక్తులని ఉపయోగించి చూస్తున్నాను... ఏదో పెద్ద పాము తెల్లగా ఉంది కనీసం ఇరవై అడుగులైనా ఉంటుంది చాలా పెద్దది భూ కక్ష లోకి ప్రవేశించింది....చాలా వేగంగా వస్తుంది.

వెంటనే రాజినీ చూస్తూ "నేను బైటికి వెళ్తున్నాను  నా శరీరంలో లిఖిత మాత్రమే ఉంటుంది బైట వాళ్ళకి డౌట్ రాకుండా జాగ్రత్తగా ఉండండి అమ్మకి చెప్పు" అని వాళ్ళకి చెప్పి మంత్రం ఉపయోగించి నా శరీరం నుంచి వేరు పడ్డాను.
Like Reply


Messages In This Thread
RE: ప్రియ శత్రువు - by Pallaki - 16-06-2022, 06:52 PM



Users browsing this thread: 9 Guest(s)