16-06-2022, 01:26 PM
(This post was last modified: 27-07-2022, 02:23 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
S2E1
ఇంట్లోకి వెళ్తుంటే బైట టెంటు వేసి ఉంది వంటవాళ్లు పెద్ద పెద్ద డెక్షలలో వండుతున్నారు వాసన పీలుస్తూ లోపలికి వెళ్లాను, అమ్మ రూమ్ లోకి వెళ్ళా కప్ బోర్డులో ఏదో చూస్తూ నిల్చొని ఉంది వెనక వెళ్లి వాటేసుకుని చూసాను అన్నీ నా ఫొటోలే... చూడగానే ఏడుపొచ్చింది... అమ్మ భుజాల మీద చేతులు పడేసరికి వెనక్కి తిరిగి చూసి నా బుగ్గ మీద ముద్దు ఇచ్చి మంచం మీద కూర్చుని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని తల నిమురుతూ....
రాధ : రుద్రా ఎటు వెళ్ళావ్ ఈ మూడు రోజులు?
రుద్ర : ఏటూ లేదు.. మహర్షి దెగ్గరికే... కొత్త మంత్రాలు కొత్త విద్యలు...ఇంతకీ రాజీ ఏది కనిపించలేదు.
రాధ : పిల్లలకి అన్నం పెడుతుంది, లిఖిత లోపలే ఉందా?
రుద్ర : లేదు ఇంట్లోకి రాగానే బైటికి వచ్చేసింది ఏ రూమ్ లోనో మూలన కూర్చుని మెక్కుతూ ఉండుంటుంది..... అవును మా నీకెలా తెలిసింది లిఖిత నా శరీరంలోనే ఉందని?
రాధ : నీ గురించి నాకు తెలీదా, నీకు దూరంగా ఉన్నాననే కానీ ఎప్పుడు నిన్ను గమనిస్తూనే ఉండేదాన్ని నా ఆలోచన మొత్తం నువ్వే సగం నిన్ను ఎలా దూరం పెట్టాలా అని ఆలోచిస్తే సగం నిన్ను వదలలేక నువ్వు పడే కష్టాలు చూడలేక...
రుద్ర : వద్దు గతం మళ్ళీ గుర్తు చేసుకుని బాధ పడొద్దు.
రాధ : కానీ మరి...?
రుద్ర : ఇప్పుడు సంతోషంగానే ఉన్నాంగా, రాబోయే వాటిని తలుచుకుని ఇప్పుడు నుంచే బాధ పడటం దేనికి..... అవును ఏంటి బైట వంటలు, టెంట్ ఇవ్వాళ పిల్లల పుట్టిన రోజు కూడా కాదే ఏదైనా పూజా..? లేక ఫంక్షనా..?
రాధ : అదేంట్రా...
వెనక నుంచి రాజీ వచ్చి "మర్చిపో... అన్నీ మర్చిపో నేనంటే ప్రేమే లేదు నీకు...ఇవ్వాళ నా పుట్టినరోజు అది కూడ మర్చిపోయావ్" అని అలిగింది.
అమ్మ నవ్వుతూ చూస్తుంది, పిల్లలిద్దరూ నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకున్నారు.
అమ్ములు : అన్నయ్య... వదీన అగిలింది.
అమ్మ : అగిలింది కాదే... అలిగింది... అను...
అమ్ములు : అదే అగిలింది.
రుద్రా : (నవ్వుతూ) రాజీ ఎందుకు అగిలావు తెప్పు.. అన్నాను.
దానికి రాజీ కూడా నవ్వుతూ నా దెగ్గరికి వచ్చి "పో నేను నీకోసం నవ్వలేదు బుజ్జిదాని మాటలకి నవ్వాను".
రుద్ర : సారీ...
రాజీ : ఇవ్వాళ నాది మాత్రమే కాదు లిఖితది కూడా ఇవ్వాలె..
రుద్ర : తన పుట్టిన రోజా వాళ్ళకి అవి కూడా ఉంటాయా?
అమ్మ : మొన్న లిఖిత వాళ్ళ అమ్మ వచ్చి పలకరించి పోయింది, మాటల సందర్బంగా రాజీ పుట్టిన రోజు గురించి మాట్లాడుతుంటే ఏవేవో లెక్కలు వేసి వాళ్ళ కాలానికి మన కాలానికి లెక్కలు వేసి ఇవ్వాలే అని తెల్చింది.
రుద్ర : ఈ విషయం ఆ తిండిబోతుకి తెలుసా?
లిఖిత మూతి తుడుచుకుంటూ మా దెగ్గరికి వచ్చి "ఏ విషయం" అంది.
రాజీ : ఇంకా తెలీదు..
లిఖిత : ఏ విషయం...?
రాజీ : ఇవ్వాళ వంటల్లోకి నీకు ఒక్కదానికే స్పెషల్ వంట సప్రైజ్...
లిఖిత ఆనందంగా రాజినీ కౌగిలించుకుని "నా బంగారం ఇదీ" అని ముద్దు పెట్టుకుంది, బరువు మొయ్యలేక రాజీ కింద పడిపోతే తన మీదే లిఖిత... వెంటనే కన్నా గాడు లిఖిత వీపు మీద ఎక్కాడు అమ్ములు నా చేతుల్లోనుంచి దిగి కన్నా గాడి మీదకి ఎక్కింది వాళ్లు ఆడుకుంటుంటే నేను అమ్మా చూస్తూ కూర్చున్నాం.
మధ్యాహ్నం వరకు అందరూ వచ్చేసారు... మాధురి మేడం వాళ్లు, రాజీ వాళ్ళ అమ్మా నాన్న... రాజీ వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ తొ వచ్చాడు... ఇంటి పక్కన వాళ్ళు అందరూ...
అందరం భోజనం చేసాం నేను రాజీ ఒక పక్కన, అమ్మా శివగారు ఒక పక్క వాళ్ళ పక్కనే కన్నా అమ్ములు ఒకే ప్లేట్ లో అన్నం ఎపించుకుని ఆడుకుంటున్నారు ఆ తరువాత మిగిలిన వాళ్ళు అందరం కూర్చుంటే రాజీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తొ కలిసి వడ్డిస్తున్నారు.
అన్నం తింటుంటే రాజీ నా గుండె దెగ్గరికి వచ్చి "లిఖితా ఆకలేస్తుందా...కొంచెం ఓపిక పట్టు తరువాత మొత్తం నీకే సరేనా?"
లిఖిత : హా ఏం చేస్తాం ఎలాగో తింటున్నాడుగా మన మొగుడు కొంచెం సరిపోద్ది లే...
లిఖిత మాటలు విన్న రాజీ ఆశ్చర్యపోయి ఆ తరువాత చుట్టూ చూసింది ఇంకెవరైనా విన్నారేమో అని...
లిఖిత : రాజీ వాళ్ళకి వినపడదులే... కంగారుపడకు కొత్త మంత్రాలు నేర్చుకున్నాలే... మన ముగ్గురమే నువ్వు మాట్లాడలేవు కానీ నేను ఒకసారి నీతో మాట్లాడగలిగితే ఇక నువ్వూ నాతోనూ రుద్రతోను బైటికి కాకుండా మనసులోనే మాట్లాడొచ్చు.
రాజీ : ఇదేదో బాగుంది.
రుద్ర : మాట్లాడకుండా తిను ... మనల్ని అప్పుడప్పుడు గమనిస్తున్నారు.
అందరం తినేసి చేతులు కడుక్కుని చైర్లలో కూర్చుని మాట్లాడుకుంటున్నాం... లిఖిత ఒకటే పీకుతుంది ఆకలో..... ఆకలి అని.
ఇంతలో రాజీ వాళ్ళ అన్నయ్య అడిగాడు "బావ అక్కడ మటన్ బిర్యానీ పెద్ద డెక్షాలో నిండుగా ఉంది ఎవరికీ అది?"
రాజీ మధ్యలో కల్పించుకుని "బావ వాళ్ళ ఫ్రెండ్స్ కి పంపిస్తా అన్నాడు అన్నయ్య...వాళ్లు ఫోన్ చేస్తాం అన్నారు, ఇద్దరు కలిసి ఆ రూమ్ లో పెట్టండి" అంది.
ఇద్దరం డెక్షాని లోపల పెట్టేసి బైటికి వచ్చి కూర్చున్నాం... కొంత సేపటికి నేను రాజీ చిన్నగా లోపలికి వెళ్ళాం....
లోపలికి వెళ్లి పెద్ద పెద్ద పేపర్లు కింద పరిచి డెక్షాని తిప్పి మటన్ బిర్యాని మొత్తం కుమ్మరించాను.. రాజీ ఎవ్వరూ చూడకుండా పెద్ద గిన్నె నిండా హల్వా ఇంకో పెద్ద బాక్స్ ఐస్ క్రీం తెచ్చి రూమ్ డోర్ లాక్ చేసి కిటికీలు పెట్టేసింది.
"ఇంక రావే బైటికి..." అన్నాను.
లిఖిత ఆకలితో ఆవురావురమంటూ కూర్చుంది... రాజీ ఒక ముద్ద తీసుకుని లిఖిత నోట్లో పెట్టి "హ్యాపీ బర్తడే" అంది వాటేసుకుని...
లిఖిత ఏడుపు మొఖం పెట్టేసరికి "నువ్వు ఇప్పుడు ఎమోషనల్ అవ్వకు నీకు అస్సలు సూట్ అవ్వదు మూసుకుని మెక్కు" అన్నాను.
లిఖిత : పోరా... నువ్వు రా బంగారం... అని రాజీని ముద్దు పెట్టుకుని తన చేత్తో ముద్ద తినిపించి హ్యాపీ బర్తడే అని రాజికి చెప్పింది.
వాళ్ళ రాక్షస ప్రేమ చూడలేక నేను హల్వా అందుకున్నాను ఒక స్పూన్ తిందామని.
లిఖిత : హల్వా అక్కడ పెట్టు.
రుద్ర : ఒక్క స్పూన్ ఆగు...
లిఖిత : పెడతావా పెట్టవా?
రుద్ర : అది కాదే ఒక్క...
లిఖిత రాజీ భుజం మీద చెయ్యి వేసి "అది నాకోసం చేసింది, ఒక్క స్పూన్ తిన్నా ఊరుకోను అక్కడ పెట్టు" అంది.
ఆ గిన్నె లో స్పూన్ విసిరేసి బైటికి వచ్చి కూర్చున్నాను దొంగమొహంది కింటా బిర్యాని పెద్ద గిన్నెడు హల్వా ఐదు కిలోల ఐస్ క్రీం మొత్తం నాకేసిన తరువాత నన్ను లోపలికి పిలిచింది.
కొంత సేపటికి అందరూ బస్సు బుక్ చేసుకుని సినిమా చూడటానికి వెళ్లిపోయారు, ఇక ఇంట్లో మిగిలింది నేను రాజీ మాత్రమే.
రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసాను లిఖిత బైటికి దూకేసింది మంచం మీద అటు ఇటు దొల్లుతూ..
లిఖిత : ఆమ్మో ఈ మానవ శరీరం నా వల్ల కావట్లేదు.
లిఖిత పొట్ట ఉబ్బిపోయి ఉంది ఏదో ప్రేగ్నన్ట్ అన్నట్టు రాజీ అది చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళింది అరగడానికి సోంపు తీసుకొస్తా అని.
లిఖిత చీర పైట పక్కకి లాగేసాను పొట్ట బాగా ఉబ్బిపోయింది చిన్నగా బొడ్డు మీద ముద్దుపెట్టుకుంటూ కుండా చుట్టూ నాకుతూ కొరుకుతూ ఉన్నా...
రుద్ర : లిఖిత నువ్వు పిల్లలని కనలేవు బాధగా లేదా?
లిఖిత : లేదు, ఒకవేళ రాక్షసులు పుడితే మన ఇద్దరంత బలవంతులు అయితే... వద్దులే... అయినా రాజీ కంటుందిగా వాళ్లు నాకు పిల్లలేగా... అయినా రాజీతొ కూడా ఇప్పుడే వద్దు ముందు కన్నాగాడు అమ్ములు పెద్దగవని అప్పుడు చూద్దాం.
లిఖిత జాకెట్ తీసేసి ఒక సన్ను దొరక పుచ్చుకుని చీకుతున్నాను పక్కనే రాజీ కూడా వచ్చి లిఖితకి సోంపు ఇచ్చి తనని వాటేసుకుని ఇంకో సన్ను దొరకబుచ్చుకుని ఆబగా చీకుతూ మేమిద్దరం నిద్రలోకి జారుకున్నాం, లిఖిత ఇద్దరి తలలు నిమురుతూ ఆలోచిస్తుంది.