Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కధా స్రవంతి ❤️
#45
రాత్రి నిద్రలో ఏ కల వచ్చిందో ఏమో కానీ లేచి
"తంధాని నానే తాన నన్నే నో తానే నానే నో....
ఏ థాందని నానే తానే నందనో తానే నానే నో.... అమ్మా...." అని అరిచి కళ్ళు తెరిచాను.

లైట్లు వెలిగి ఉన్నాయి నాన్న వింతగా, అక్క నవ్వుతూ అమ్మ కోపంగా చూస్తున్నారు.

అమ్మ :
నల్ల వచ్చినప్పుడు ఒక్క బిందె పట్టడు
వాటర్ కాన్ తెమ్మంటే మీద పడి గోల చేస్తాడు
బైట మంచూరియాలు, నూడుల్స్ అన్నీ మెక్కి ఇంట్లో అన్నం తినడు
నాకు పనికొచ్చే ఒక్క పని చెయ్యడు కానీ

ఇలా సినిమాలు చూడటం ఎక్కడలేని ప్రేమ కురిపించడం అని నడ్డి మీద కాలితో ఒక్క తన్ను తన్నిన్ది.

అక్కా నాన్నా పగలబడి నవ్వుతుంటే సిగ్గేసి గట్టిగా కళ్ళు మూసుకున్నాను మళ్ళీ మనసులో....

తందాని నానే.... అనుకుంటూ సంతోషంగా ఉన్న మా అమ్మకి లేనిపోని కష్టాలు అంటగట్టి ఊహించుకుని ఏడ్చుకుంటూ....తానే నందనో తానే నానే నో....


❤️❤️❤️
❤️
Like Reply


Messages In This Thread
RE: కధా స్రవంతి - by Pallaki - 12-06-2022, 07:37 PM
RE: కధా స్రవంతి ❤️ - by Pallaki - 15-06-2022, 08:49 PM



Users browsing this thread: 37 Guest(s)